శంభో శంకర!
హర హర మహాదేవ
హర హర మహాదేవ
హర హర మహాదేవ
హర హర మహాదేవ
తతిన్తదిమి తిందిమి పరుల
తాండవకేళి తప్పరా
గౌరీమంజుల శింజినీ జాతుల లాస్యవినోదవ శంకర
భరత వేదముగా నిరత నాట్యముగా
కదిలిన పదమిది ఈసా
శివ నివేదనగా అవని వేదనగా పలికెను
పదము పారేసా
నీలకంధరా జాలిపొందరా కరుణతో ననుగనరా
నీలకంధరా శైలమందిరా మొరవిని బదులిడరా
నాగజ మనోజ జగదీశ్వర మాలెందు శేఖర శంకర
భరత వేదముగా నిరత నాట్యముగా
కదిలిన పదమిది ఈసా
శివ నివేదనగా అవని వేదనగా పలికెను
పదము పారేసా
హర హర మహాదేవ హర హర మహాదేవ
హర హర మహాదేవ హర హర మహాదేవ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
హా అంతకంతా నీ సతి అగ్నితప్త మైనది
నేను త్యాగమిచ్చి తాను నీలో లీనమైనది
ఆదిశక్తి ఆకృతి అత్రిజాత పార్వతి
తనువైన ప్రాణదావుని చెంతకు చేరుతున్నది
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
భవుని భువుకి తరలించేలా ధరణి దివిని తలపించేలా
రసతరంగిణీలీల యతిని నృత్యరతులు చేయగలిగే ఈ వేళ
భరత వేదముగా నిరత నాట్యముగా
కదిలిన పదమిది ఈసా
శివ నివేదనగా అవని వేదనగా పలికెను
పదము పారేసా
జంగమ సావర గంగాచ్యుత శిర భృత మండుతకర పుర హరా
భక్త శుభంకర భవనా శంకర స్వరహర దక్షాత్వరహరా
పాలవిలోచన పాలిత జనగణ కాల కాల విశ్వేశ్వర
ఆసుతోష అథనాశ విశాషణ జయగిరీశ బృహదీశ్వరా
హర హర మహాదేవ!! హర హర మహాదేవ!!
వ్యోమకేశ నిను హిమగిరి వరసుత
ప్రేమ పాశమున పిలువంగా
యోగివేష నీ మనసున కలగద రాగలేశమైనా
హే మహేశ నీ భయదపదాహతి
దైత్యశోషణము జరుపంగ భోగిభూష భువనాళిని
నిలుపవ అభయముద్రలోన
నమక చమకముల నాదాన యమక గమకముల యోగాన
పలుకుతున్న ప్రాణాన ప్రణవనాద ప్రథమనాథ శృతి వినరా
హర హర మహాదేవ!!
In English Version:
Shambho Shankara!
Hara Hara Mahadeva
Hara Hara Mahadeva
Hara Hara Mahadeva
Hara Hara Mahadeva
Thatinthadhimi thindhimi parula
Thaandava keli thapparaa
Gauri manjula shinjini jaathula
Laasya vinodava Shankara
Bharata vedamugaa niratha naatyamugaa
Kadhilina padamidhi Eeshaa
Shiva nivedanagaa avani vedanagaa palikenu
Padamu paaresaa
Neelakandharaa jaalipondaraa karunatho nanuganaraa
Neelakandharaa shailamandiraa moravini badulidaraa
Naagaja manoja jagadeeshwara maalendu shekhara Shankara
Bharata vedamugaa niratha naatyamugaa
Kadhilina padamidhi Eeshaa
Shiva nivedanagaa avani vedanagaa palikenu
Padamu paaresaa
Hara Hara Mahadeva Hara Hara Mahadeva
Hara Hara Mahadeva Hara Hara Mahadeva
Aa aa aa aa aa aa aa aa
Haa anthakanthaa nee sathi agni taptha mainadhi
Nenu tyaagamichchi thaanu neelo leenamainadhi
Aadi shakti aakruti atrijaatha Paarvathi
Thanuvaina praana daavuni chenthaku cheruthunnadhi
Bhavuni bhuvuki tharalinchelaa
Dharani divini thalapinchelaa
Rasatharangini leela yathini nrutya rathulu cheyagalige ee vela
Bharata vedamugaa niratha naatyamugaa
Kadhilina padamidhi Eeshaa
Shiva nivedanagaa avani vedanagaa palikenu
Padamu paaresaa
Jangama saavara gangaachyutha shira bhrutha mandutakara puraharaa
Bhaktha shubhankara bhavanaa Shankara swarahara dakshaathvaraharaa
Paalavilochana paalitha janagana kaala kaala Vishweshwara
Aashutosha athanaasha vishaashana Jayagireesha Bruhadeeshwaraa
Hara Hara Mahadeva!! Hara Hara Mahadeva!!
Vyomakesha ninu Himagiri varasutha
Prema paashamuna piluvangaa
Yogivesha nee manasuna kalagadha raagaleshamainaa
Hey Mahesha nee bhayadapadaahathi
Daitya shoshanamu jarupangaa
Bhogibhoosha bhuvanaalini nilupava abhayamudralona
Namaka chamakamula naadaana
Yamaka gamakamula yogaana
Palukuthunna praanaana pranava naada prathamanaatha shruthi vinaraa
Hara Hara Mahadeva!!
_______________________
Song Credits:
పాట: భరత వేదముగ (Bharatha Vedamuga)
సినిమా పేరు: పౌర్ణమి (Pournami)
గాయని: K. S. చిత్ర (K. S. Chithra)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharama Sastry)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)
నిర్మాత: M.S. రాజు (M.S. Raju)
దర్శకుడు: ప్రభుదేవా (Prabhu Deva)
నటీనటులు: ప్రభాస్ (Prabhas), త్రిష (Trisha), ఛార్మి కౌర్ (Charmme Kaur)
See Also plz click on this: evaro-choodali-song-lyrics-pournami
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
