కలిసుండటమే ప్రేమంటే కాదంటూ
ఈ జంట.. హృదయంలో వెలిగించింది చితిమంట
కడదాకా కలిసుండటమే బ్రతుకంటే
కాదంటూ.. కథగా జీవిస్తామన్నది ఈ జంట
ఓ గాలికేమో ఊపిరి ఇచ్చి
ఆశలకు ఆయువు ఇచ్చి
మరణాన్ని మనసారా ప్రేమించి..
మౌనానికి మాటలు ఇచ్చి
చీకటికి చూపులు ఇచ్చి
ప్రేమ కొరకు ప్రేమగా జన్మించి..
కలిసుండటమే ప్రేమంటే కాదంటూ
ఈ జంట.. హృదయంలో వెలిగించింది చితిమంట
కడదాకా కలిసుండటమే బ్రతుకంటే
కాదంటూ.. కథగా జీవిస్తామన్నది ఈ జంట
ఓ మలుపులుంటాయని తెలుసు
ముగింపు ఉంటుందని తెలుసు
ముగింపుతో మొదలయ్యే ఈ కథ ఎవరికీ తెలుసు..
బ్రతుకు ఉంటుందని తెలుసు
చావు ఉంటుందని తెలుసు
చావులో బ్రతకడమన్నది ప్రేమికులకే తెలుసు..
ఆ త్యాగమే చెలించెనే చేసిన త్యాగానికి
ఈ ప్రేమనే తరించెనే ఈ ఇద్దరి ప్రేమకి..
కలిసుండటమే ప్రేమంటే కాదంటూ
ఈ జంట.. హృదయంలో వెలిగించింది చితిమంట
కడదాకా కలిసుండటమే బ్రతుకంటే
కాదంటూ.. కథగా జీవిస్తామన్నది ఈ జంట
in English Version:
Kalisundatame premante kaadantu
Ee janta.. hrudayamlo veliginchindi chitimenta
Kadadaaka kalisundatame bratukante
Kaadantu.. kathagaa jeevistaamannadi ee janta
O gaalikemo oopiri icchi
Aashalaku aayuvu icchi
Maranaanni manasaara preminchi..
Mounaaniki maatale icchi
Cheekatiki choopulu icchi
Prema koraku premagaa janminchi..
Kalisundatame premante kaadantu
Ee janta.. hrudayamlo veliginchindi chitimenta
Kadadaaka kalisundatame bratukante
Kaadantu.. kathagaa jeevistaamannadi ee janta
O malupuluntaayani telusu
Mugimpu untundani telusu
Mugimputho modalayye ee katha evariki telusu..
Bratuku untundani telusu
Chaavu untundani telusu
Chaavulo bratakadamannadi premikulake telusu..
Aa tyaagame chelinchene chesina tyaagaaniki
Ee premane tarinchene ee iddari premaki..
Kalisundatame premante kaadantu
Ee janta.. hrudayamlo veliginchindi chitimenta
Kadadaaka kalisundatame bratukante
Kaadantu.. kathagaa jeevistaamannadi ee janta
________________
Song Credits:
పాట: కలిసుందటమే (Kalisundatame)
గాయకుడు: సురేష్ బొబ్బిలి (Suresh Bobbili)
సాహిత్యం: మిట్టపల్లి సురేందర్ (Mittapally Surendar)
సంగీతం: సురేష్ బొబ్బిలి (Suresh Bobbili)
నటీనటులు : అఖిల్ ఉద్దెమరి (Akhil Uddemar), తేజస్వీ రావు (Tejaswi Rao)
రచన & దర్శకత్వం: సాయిలు కంపాటి (Saailu Kaampati)
See Also plz click on this: rambai-neemeedha-naku-song-lyrics-raju-weds-rambai
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
