తింగరుబుచ్చిTingarabuchi song lyrics | Bichagadu

by Lakshmi Guradasi

తింగరుబుచ్చి నేను తింగరుబుచ్చి
అరే నేనేందుకయ్యానిలా ఆ ఆ
నువ్వే వచ్చి చిట్టి గుండే గిచ్చి
నాలో అణువణువు చేశావిలా ఆ ఆ..
అసలేమయ్యింది కొంచెం మతి పోయింది
నువ్వు కలిశాకే మొదలయ్యింది కొత్త పిచ్చి
తింగరుబుచ్చి నేను తింగరుబుచ్చి
అరే నేనేందుకయ్యానిలా ఆ ఆ..

ఆ కాలి మన్నే నిన్నూ చూసి వందడుగులు గాలిలో ఏగిరేలే
ఒక అడుగే నువ్వు దూరమైనా నా ప్రాణం మొత్తం విలవిలే
కన్నే దొంగవు నువ్వు నా మనసే దోచేశావు
నా కళ్లే చూసి అడిగేలోపు నిద్దుర కాజేశావు
ఒక్కే పక్క వానా చినుకులు నీతో స్నానం ఆడాలనుకుని
ఒక్క ఆశే వేల అశలై మైమరపించే ఎగిరే పిచ్చే..

తింగరుబుచ్చి నేను తింగరుబుచ్చి
అరే నేనేందుకయ్యానిలా ఆ ఆ..

నీ చేయ్యే తగిలితే ఏక్కడైనా వెయ్యి ముద్దులు అక్కడ పేట్టేయనా
చిరు కాగితమే నా కంట పడినా నీ పేరే రాసి నింపేయ్యనా
నీ కళ్లల్లోనే ఉంది లక్షల కవితల భావం
అందులో ఒక్క పదమే చాలు చేయును మాయాజాలం
ఒక్కే గొడుగులో మనమెలుతుంటే చిటికెన వేలే రాస్కోవాలని
ఒక్క ఆశే వేల ఆశలై మైమరపించే ఎగిరే పిచ్చే…

తింగరుబుచ్చి నేను తింగరుబుచ్చి
అరే నేనేందుకయ్యానిలా ఆ ఆ
అసలేమయ్యింది కొంచెం మతి పోయింది
నువ్వు కలిశాకే మొదలయ్యింది కొత్త పిచ్చి
తింగరుబుచ్చి…

In English Version:

Tingarabuchi nenu Tingarabuchi
Are nenaendukayyaanilaa aa aa
Nuvve vacchi chitti gunde gicchi
Naalo anuvanuvu chesaavila aa aa..
Asalemaindhi konchem mathi poyindhi
Nuvvu kalisaake modalayyindhi kottha picchi
Tingarabuchi nenu Tingarabuchi
Are nenaendukayyaanilaa aa aa..

Aa kaali manne ninnu choosi
Vandadugulu gaalilo egirele
Oka aduge nuvvu dooramaina
Naa praanam mottam vilavile

Kanne dongavu nuvvu naa manase dochesaavu
Naa kalle choosi adigelope niddura kaajesavu
Okke pakka vaanaa chinukulu
Neetho snaanam aadaalanukoni
Okka aashe vela ashalai
Maimarapinche egire picche..

Tingarabuchi nenu Tingarabuchi
Are nenaendukayyaanilaa aa aa..

Nee cheyye tagilithe ekkadaina
Veyyi muddulu akkada petteyyanaa
Chiru kaagitame naa kanta padinaa
Nee pere raasi nimpeyyanaa

Nee kallallone undi
Lakshala kavithala bhaavam
Andulo okka padame chaalu
Cheyunu maaya jaalam

Okke godugulo manameluthunte
Chitikena veele raaskovaalani
Okka aashe vela ashalai
Maimarapinche egire picche…

Tingarabuchi nenu Tingarabuchi
Are nenaendukayyaanilaa aa aa
Asalemaindhi konchem mathi poyindhi
Nuvvu kalisaake modalayyindhi kottha picchi
Tingarabuchi …

_______________________

Song Credits:

పాట: తింగరుబుచ్చి (Tingarubuchi)
చిత్రం – బిచ్చగాడు (Bichagadu)
గాయని: సుప్రియా జోషి (Supriya Joshi)
సాహిత్యం: బాషా శ్రీ (Basha Sri)
దర్శకుడు: శశి (Sasi)
నిర్మాత: ఫాతిమా విజయ్ ఆంటోని (Fathima Vijay Antony)
సంగీతం: విజయ్ ఆంటోని (Vijay Antony)

See Also plz click on this: vandha-devulle-kalisochina-song-lyrics-bichagadu
chelli-vinave-song-lyrics-bichagadu-2

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like