హుక్ స్టెప్ Hook Step lyrics | మన శంకరవరప్రసాద్ గారు | Baba Sehgal

by Lakshmi Guradasi

హే పార్టీకొచ్చి అయ్యో పర్లేదంటు నువ్వు పక్కన నిలబడితే ఏం లాభం
ఏదో దూర గ్రహం ఏలియన్‌లాగా అంటీ ముట్టనంటే ఎంత పాపం
హే ఎట్టా కుదురుతాది మనిషన్నాక కాస్త కళాపోషణంటు లేకుంటే
అడపాదడపా ఈ ఫన్నే లేకపోతే మాడిపోదా నీలో ఫిలమెంటే

వాట్ ఈజ్ దిస్ బ్రేక్… లెట్స్ డూ ద వింటేజ్ బ్రేక్…

హుక్ స్టెప్… హుక్ స్టెప్… హుక్ స్టెప్… హుక్ స్టెప్…
హుక్ స్టెప్… హుక్ స్టెప్… హుక్ స్టెప్… హుక్ స్టెప్…
హుక్ స్టెప్… హుక్ స్టెప్… హుక్ స్టెప్… హుక్ స్టెప్…
హుక్ స్టెప్… హుక్ స్టెప్… హుక్ స్టెప్… హుక్ స్టెప్…

హే ఎవడో చూసి నిన్ను ఏదో అంటాడని నవ్వుకుంటాడని అనుకోకు
మింగిల్ అవుదామని పార్టీకొచ్చి అట్టా సింగిల్‌‍గానే నువ్వు ఉండిపోకు
హే కూచిపూడి భలే భలే భాంగ్రాను వచ్చి ఉండాల్సిన పని లేదోయ్
తోచ్చినట్టు నీ కాలు చెయ్యి ఊపి ఎంటర్టైన్మెంట్ కుమ్మేసెయ్

వాట్ ఈజ్ దిస్ పాజ్… లెట్స్ ట్రై ద ఊర మాస్

హుక్ స్టెప్… హుక్ స్టెప్… హుక్ స్టెప్… హుక్ స్టెప్…
హుక్ స్టెప్… హుక్ స్టెప్… హుక్ స్టెప్.. హుక్… హుక్ హుక్ హుక్.. హుక్ స్టెప్…

In English Version:

Hey party kochi ayyo parledu antu
Nuvvu pakkana nilabadithe em laabham
Edho dhoora graham alien laaga
Aunti muttanante entha paapam

Hey ettaa kudurutadi manishannaka
Kaasta kalaa poshanantu lekapothe
Adapaadadapaa ee fun-ne lekapothe
Maadipodhaa neelo filament-e

What is this break… let’s do the vintage break…

Hook step… hook step… hook step… hook step…
Hook step… hook step… hook step… hook step…
Hook step… hook step… hook step… hook step…
Hook step… hook step… hook step… hook step…

Hey evado choosi ninnu edho antaadani
Navvukuntaadani anukoku
Mingle avudaamani party kochi
Attaa single-gaane nuvvu undipoku

Hey Kuchipudi bhale bhale Bhangra-nu
Vachi undaalsina pani ledoy
Tochinattu nee kaalu cheyyi oopi
Entertainment kummesey

What is this pause… let’s try the oora mass…

Hook step… hook step… hook step… hook step…
Hook step… hook step… hook step… hook… hook hook hook…
Hook step…

______________________

Song Credits:

పాట పేరు: హుక్ స్టెప్ (Hook Step)
సినిమా పేరు: మన శంకరవరప్రసాద్ గారు (Mana Shankaravaraprasad Garu)
నటుడు : మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)
సంగీతం – భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo)
సాహిత్యం – రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry)
గాయకుడు: బాబా సెహగల్ (Baba Sehgal)
కొరియోగ్రాఫర్: ఆటా సందీప్ (Aata Sandeep), జ్యోతి రాజ్ (Jyothi Raj)

See Also plz click on this: meesaala-pilla-song-lyrics-mana-shankara-varaprasad-garu
sasirekha-song-lyrics-mana-shankara-varaprasad-garu
mega-victory-mass-song-lyrics-chiranjeevi-venkatesh

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like