వామ్మో వయ్యో Vaammo Vaayyo Song lyrics | Bhartha Mahasayulaku Wignyapthi

by Lakshmi Guradasi

Vammo Vayyo Song lyrics Swathi Reddy:

ఇల్లు పాయె ఒల్లు పాయె.. ఓ రామ రామ..
గా లచ్చుగాని ఎచ్చులు పాయె.. ఓ రామ రామ..

సెల్లు పాయె సిమ్ము పాయె.. ఓ రామ రామ..
గా సూరిగాని సొల్లు పాయె.. ఓ రామ రామ..

పువ్వు పాయె నవ్వు పాయె.. ఓ రామ రామ..
గీ పొట్టిదాని లవ్వు పాయె.. ఓ రామ రామ..
ముద్దు ముచ్చటంత పాయె.. మూతిపండ్లు రాలి పాయె..

వామ్మో వాయ్యో ఒల్లెంకలో.. నేనేంజేతు సొల్లెంకలో..
అరె వామ్మో వాయ్యో ఒల్లెంకలో.. నేనేంజేతు సొల్లెంకలో..

గట్టు పాయె గెట్టు పాయె.. ఓ రామ రామ..
నెత్తి మీద జుట్టు పాయె.. ఓ రామ రామ..
సేను పాయె సిలక పాయె.. ఓ రామ రామ..
సేతిలోన పలక పాయె.. ఓ రామ రామ..

మన్ను పాయె ములక పాయె.. ఓ రామ రామ..
సిలకలొచ్చి ఎగిరి పాయె.. ఓ రామ రామ..
గిరక పాయె గిలక పాయె.. నులకమంచం నులకమంచం..

వామ్మో వాయ్యో ఒల్లెంకలో.. నేనేంజేతు సొల్లెంకలో..
అరె వామ్మో వాయ్యో ఒల్లెంకలో.. నేనేంజేతు సొల్లెంకలో..

లంగ పాయె ఓణి పాయె.. ఓ రామ రామ..
కంచిపట్టు చీర పాయె.. ఓ రామ రామ..
అడుగు పాయె గొడుగు పాయె.. ఓ రామ రామ..
ఉన్నదంత ఊడ్సక పాయె.. ఓ రామ రామ..
వడ్లు పాయె ఎడ్లు పాయె.. ఓ రామ రామ..
కొంగుకున్న దుడ్లు పాయె.. ఓ రామ రామ..
బండ్లు పాయె గండ్లు పాయె.. తుపాకిలో గుండ్లు పాయె..

వామ్మో వాయ్యో ఒల్లెంకలో.. నేనేంజేతు సొల్లెంకలో..
అరె వామ్మో వాయ్యో ఒల్లెంకలో.. నేనేంజేతు సొల్లెంకలో..
వామ్మో.. అద్దెడెడ్డే – వయ్యో
వామ్మో వయ్యో ఒల్లెంకలో, నేనేం చెద్దు సొల్లెంకలో

In English Version:

Illu paaye ollu paaye.. O Rama Rama..
Gaa lachchugaani echchulu paaye.. O Rama Rama..

Sellu paaye simmu paaye.. O Rama Rama..
Gaa soorigaani sollu paaye.. O Rama Rama..

Puvvu paaye navvu paaye.. O Rama Rama..
Gii pottidaani lavvu paaye.. O Rama Rama..
Muddu muchchatanta paaye..
Mooti pandlu raali paaye..

Vammo vayyo ollenkalo.. nenenjethu sollenkalo..
Arey vammo vayyo ollenkalo.. nenenjethu sollenkalo..

Gattu paaye gettu paaye.. O Rama Rama..
Netthi meeda juttu paaye.. O Rama Rama..
Senu paaye silaka paaye.. O Rama Rama..
Sethilona palaka paaye.. O Rama Rama..

Mannu paaye mulaka paaye.. O Rama Rama..
Silakalocchi egiri paaye.. O Rama Rama..
Giraka paaye gilaka paaye..
Nulakamancham nulakamancham..

Vammo vayyo ollenkalo.. nenenjethu sollenkalo..
Arey vammo vayyo ollenkalo.. nenenjethu sollenkalo..

Langa paaye oni paaye.. O Rama Rama..
Kanchi pattu cheera paaye.. O Rama Rama..
Adugu paaye godugu paaye.. O Rama Rama..
Unnadanta oodsaka paaye.. O Rama Rama..

Vadlu paaye edlu paaye.. O Rama Rama..
Kongukunna dudlu paaye.. O Rama Rama..
Bandlu paaye gandlu paaye..
Tupaakilo gundlu paaye..

Vammo vayyo ollenkalo.. nenenjethu sollenkalo..
Arey vammo vayyo ollenkalo.. nenenjethu sollenkalo..

Vammo.. addededde – vayyo
Vammo vayyo ollenkalo, nenem cheddu sollenkalo

______________________

Song Credits:

పాట పేరు: వామ్మో వయ్యో (Vammo Vayyo)
సాహిత్యం: దేవ్ పవర్ (Dev Pawer)
గాయకులు: స్వాతి రెడ్డి UK (Swathi Reddy UK)
సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo)
నటీనటులు : రవితేజ (Ravi Teja), ఆషికా రంగనాథ్ (Ashika Ranganath), డింపుల్ హయతి (Dimple Hayathi) తదితరులు
దర్శకత్వం: కిషోర్ తిరుమల (Kishore Tirumala)

See Also plz click on this: bella-bella-song-lyrics-bhartha-mahasayulaku-wignyapthi
addham-mundhu-song-lyrics-ravi-teja

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like