ఆకాశం లోన లేదు
భూలోకం లోన లేదు
స్వర్గాన లేనే లేదంట
ఈ బంధం అనుబంధం
ఏ దిష్టి రానే రాదు
ఏ కీడు రానే రాదు
ఏ నాడు వీడిపోదంట
ఈ బంధం అనుబంధం
చరణం – 1
ఓ తల్లికి అందరూ పుడతారు
తల్లిని సాకేందుకు వంతులు పెడతారు
ఓ ఇంట్లో అందరూ పెరిగేరు
ఇంటిని విడతీసి గోడలు కడతారు
నాది నాది అంటూ లేదిక్కడ
నేను అన్న మాటే రాదిక్కడ
అందరూ కలిసి ఒకటే నీడ
ఈడ అందరు కలిసి ఒకటే నీడ
ఆకాశం లోన లేదు
భూలోకం లోన లేదు
స్వర్గాన లేనే లేదంట
ఈ బంధం అనుబంధం
చరణం – 2
దమ్మున్న అన్నతమ్ములు
వీళ్లు ఈ బండికి బంగారు చక్రాలు
ప్రేమున్న ఇద్దరు చెల్లెల్లు
బండికి ఇరువైపుల రత్నపు దీపాలు
ఎగుడు దిగుడులేక పరుగెత్తాలి
ఎప్పుడూ ఆగిపోక పయనించాలి
ఆగే వాళ్లకు ఆశలు వెలిగించాలి
బతుకున ఆగే వాళ్లకు ఆశలు వెలిగించాలి
ఆకాశం లోన లేదు
భూలోకం లోన లేదు
స్వర్గాన లేనే లేదంట
ఈ బంధం అనుబంధం
In English Version:
Aakasham lona ledhu
Bhoolokam lona ledha
Swargaana lene ledhanta
Ee Bandham Anubandham
Ye dhishti Rane Radhu
Ye Keedu Rane Radhu
Ye Naadu Veedipodhanta
Ee Bandham Anubandham
CHARANAM – 1
O thalliki Andaru pudathaaru
Thallini Saakenduku Vanthulu pedatharu
O intlo Andaru Perigeru
Intini vidatheesi godalu kadatharu
Naadhi Naadhi Antoo ledhikkada
Nenu Anna Maate Radhikkada
Andaru Kalisi Okate Needa
Eeda Andaru Kalisi okateneeda
Aakasham lona ledhu
Bhoolokam lona ledha
Swargaana lene ledhanta
Ee Bandham Anubandham
CHARANAM – 2
Dammunna Annathammullu
Veellu Ee bandiki Bangaru Chakraalu
Premunna Iddharu Chellellu
Bandiki Ira Vaipula Rathnapu deepaalu
Egudoo diduleka parugettaali
Epudoo Aagipoka payaninchaali
Aage Vaallaku Aaselu Veliginchali
Brathakuna Aage Vaallaku Aaselu Veliginchaali
Aakasham lona ledhu
Bhoolokam lona ledha
Swargaana lene ledhanta
Ee Bandham Anubandham
______________________
Song Credits:
పాట పేరు: దమ్మున్న అన్నతమ్ముళ్లు (Dammunna Annathammullu)
చిత్రం: KD – Telugu
గాయకుడు: సిద్ శ్రీరామ్ (Sid Sriram)
సాహిత్యం: చంద్రబోస్ (Chandra Bose)
సంగీతం: అర్జున్ జన్య (Arjun Janya)
నటీనటులు: ధృవ సర్జా (Dhruva Sarja)
See Also plz click on this:
setavvade-song-lyrics-kd-nakash-aziz-telugu
shiva-shiva-song-lyrics-kd-telugu
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
