అల్లో నేరేళ్లో అల్లో నేరేళ్లో
అల్లో నేరేళ్లో అల్లో నేరేళ్లో
జనకుని కూతురు జానకి అల్లో నేరేళ్లో
జాజుల సోదరి జానకి అల్లో నేరేళ్లో
మిథిలా నగరిని జానకి అల్లో నేరేళ్లో
ముద్దుగ పెరిగిన జానకి అల్లో నేరేళ్లో
అందాల రాముని పరిణయమాడి
అయోధ్య చేరును జానకి అల్లో నేరేళ్లో
అల్లో నేరేళ్లో అల్లో నేరేళ్లో
అల్లో నేరేళ్లో అల్లో నేరేళ్లో
జనకుని కూతురు జానకి అల్లో నేరేళ్లో
జాజుల సోదరి జానకి అల్లో నేరేళ్లో
మిథిలా నగరిని జానకి అల్లో నేరేళ్లో
ముద్దుగ పెరిగిన జానకి అల్లో నేరేళ్లో
అందాల రాముని పరిణయమాడి
అయోధ్య చేరును జానకి అల్లో నేరేళ్లో
అల్లో నేరేళ్లో అల్లో నేరేళ్లో
అల్లో నేరేళ్లో అల్లో నేరేళ్లో
అల్లో నేరేళ్లో అల్లో నేరేళ్లో
అల్లో నేరేళ్లో అల్లో నేరేళ్లో
ఏటిపాయల పాపిటకి
కుంకుమబొట్టే ఆభరణం
ఎదురు చూపుల కన్నులకి
కాటుక రేకే ఆభరణం
పుడమినంటని పదములకి
పసుపు వన్నెలే ఆభరణం
పెదవి దాటని మాటలకి
మౌనరాగమే ఆభరణం
మగువ మనసుకి ఏనాడూ
మనసైన వాడే ఆభరణం
అందాల రాముని పరిణయమాడి
అయోధ్య చేరును జానకి అల్లో నేరేళ్లో
అందాల రాముని పరిణయమాడి
అయోధ్య చేరును జానకి అల్లో నేరేళ్లో
చేయి జారిన చందమామని
అందుకోగలనా
రాయలేని నా ప్రేమలేఖని
అందచేయగలనా
దూరమైన నా ప్రాణ జ్యోతిని
చేరుకోగలనా
చేరువై నా మనోవేదన
మనవి చేయగలనా
నా ప్రేమతో తన ప్రేమని
గెలుచుకోగలనా
అందాల రాముని పరిణయమాడి
అయోధ్య చేరును జానకి అల్లో నేరేళ్లో
In English Version:
Allo Nerello Allo Nerello
Allo Nerello Allo Nerello
Janakuni Koothuru Janaki Allo Nerello
Jaajula Sodari Janaki Allo Nerello
Mithila Nagarini Janaki Allo Nerello
Mudduga Perigina Janaki Allo Nerello
Andala Ramuni Parinayamadi
Ayodhya Cherunu Janaki Allo Nerello
Allo Nerello Allo Nerello
Allo Nerello Allo Nerello
Janakuni Koothuru Janaki Allo Nerello
Jaajula Sodari Janaki Allo Nerello
Mithila Nagarini Janaki Allo Nerello
Mudduga Perigina Janaki Allo Nerello
Andala Ramuni Parinayamadi
Ayodhya Cherunu Janaki Allo Nerello
Allo Nerello Allo Nerello
Allo Nerello Allo Nerello
Allo Nerello Allo Nerello
Allo Nerello Allo Nerello
Etipaayala Paapitaki
Kunkumabotte Aabharanam
Eduru Choopula Kannulaki
Kaatuka Reke Aabharanam
Pudaminantani Padamulaki
Pasupu Vannele Aabharanam
Pedavi Daatani Maatalaki
Mauna Raagame Aabharanam
Maguva Manasuki Enaadu
Manasaina Vaade Aabharanam
Andala Ramuni Parinayamadi
Ayodhya Cherunu Janaki Allo Nerello
Andala Ramuni Parinayamadi
Ayodhya Cherunu Janaki Allo Nerello
Cheyi Jaarina Chandamamani
Andukogalanaa
Raayaleni Naa Premalekhani
Andacheyagalanaa
Dooramaina Naa Praana Jyothini
Cherukogalanaa
Cheruvai Naa Manovedana
Manavi Cheyagalanaa
Naa Prematho Tana Premani
Geluchukogalanaa
Andala Ramuni Parinayamadi
Ayodhya Cherunu Janaki Allo Nerello
___________________
Song Credits:
పాట: అల్లో నెరెల్లో (Allo nerello)
చిత్రం: ఒకరికి ఒకరు (Okariki Okaru)
తారాగణం: ఆర్తి ఛబ్రియా (Aarthi Chhabria), శ్రీరామ్ (Sriram)
సంగీత దర్శకుడు: ఎంఎం కీరవాణి (M M Keeravani)
గీత రచయిత: చంద్రబోస్ (Chandrabose)
గాయకులు: కౌసల్య (Kausalya), M.M కీరవాణి (M.M Keeravani)
See Also plz click on this: vinavamma-toorupu-chukka-song-lyrics-srinivasa-kalyanam
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
