ధీరే ధీరే (Dheere Dheere) సాంగ్ లిరిక్స్ | FUNKY | Vishwak Sen

by Lakshmi Guradasi

ఉన్న మాట పైకి చెప్పనంటూ
లోపలేమో పైకి ఒప్పుకొంటూ
నువ్వలా.. ప్రేమించవే..

ముద్దు ముద్దుగా తిట్టుకుంటూ
ముందరున్న నన్ను తప్పుకొంటూ
సరేలే.. ఊరించవే…

గుప్పెడంత గుండెకెంత గుట్టు
ఎందుకంట దానికంత బెట్టు
నీకు నువ్వే చేరి చేయి పట్టేదాకా నే వేచి ఉంటానులే…

ధీరే ధీరే తూ.. ధీరే ధీరే తూ..
దిల్లో ఆగయీ… మేరా దిల్లే లేగయీ
ధీరే ధీరే తూ.. ధీరే ధీరే తూ..
దిల్లో ఆగయీ… మేరా దిల్లే లేగయీ

నిండుగా కళ్లల్లో నీదే కల
నిజమై నన్నదీ చేరేదెలా..
వేడిగా ఉన్నదే నీ వెన్నెలా
చల్లగా నన్నదీ తాకేదెలా..

లోకమంతా నన్నే చూసే ఎదురుచూపై మిగిలానే
తలుచుకుంటూ నిన్నే నిన్నే ఓ.. ఓ.. ఓ… ఓ…
నువ్వు లేని నీ ఊహల్లో క్షణాలన్నీ గడిపానే
అంతకన్నా పనేం లేదులే.. ఈ ఆవారాకీ

ధీరే ధీరే తూ.. ధీరే ధీరే తూ..
దిల్లో ఆగయీ… మేరా దిల్లే లేగయీ
ధీరే ధీరే తూ.. ధీరే ధీరే తూ..
దిల్లో ఆగయీ… మేరా దిల్లే లేగయీ

చుట్టుపక్క నన్ను చుట్టుకుంటూ
విచేగాలిలాగా వెంట ఉంటూ
మాయే.. చేశావులే…

ఎవ్వరేమి అన్న పట్టదంటూ
నమ్ముకున్న ప్రేమ గట్టిదంటూ
నన్నే.. గెలిచావులే…

నువ్వు నేను ఇంక ఒక్కరంటూ
గుండెలోన చోటు రాసిపెట్టు
రంగు మారి చెంగు చెంగు చెంగుమంటూ నీ జంటకొస్తానులే…

ధీరే ధీరే తూ.. ధీరే ధీరే తూ..
దిల్లో ఆగయీ… మేరా దిల్లే లేగయీ
ధీరే ధీరే తూ.. ధీరే ధీరే తూ..
దిల్లో ఆగయీ… మేరా దిల్లే లేగయీ

In English Version:

Unna maata paiki cheppanantoo
Lopalemo paiki oppukontoo
Nuvvalaa.. preminchave..

Muddu muddugaa thittukontoo
Mundarunna nannu thappukontoo
Sarele.. oorinchave…

Guppedanta gundekentha guttuu
Endukanta daanikanta bettuu
Neeku nuvve cheri cheyi pattedaaka
Nenu vechi untaanule…

Dheere dheere thoo.. dheere dheere thoo..
Dillo aagayi… mera dille lagayi
Dheere dheere thoo.. dheere dheere thoo..
Dillo aagayi… mera dille lagayi

Nindugaa kallallo neede kala
Nijamai nannadi cheredelaa..
Vedigaa unnade nee vennelaa
Challagaa nannadi thaakedelaa..

Lokamantha nanne choose eduruchoopaai migilaane
Thaluchukontoo ninne ninne o.. o.. o.. o…
Nuvvu leni nee oohallo kshanaalanni gadipaane
Anthakannaa panem ledhule.. ee aavaaraaki

Dheere dheere thoo.. dheere dheere thoo..
Dillo aagayi… mera dille lagayi
Dheere dheere thoo.. dheere dheere thoo..
Dillo aagayi… mera dille lagayi

Chuttupakka nannu chuttukontoo
Vichegaalilaagaa venta untoo
Maaye.. chesaavule…

Evvaremi anna pattadantoo
Nammukunna prema gattidantoo
Nanne.. gelichaavule…

Nuvvu nenu inka okkarantoo
Gundelona chotu raasipettu
Rangu maari chengu chengu chengumantoo
Nee jantakostaanule…

Dheere dheere thoo.. dheere dheere thoo..
Dillo aagayi… mera dille lagayi
Dheere dheere thoo.. dheere dheere thoo..
Dillo aagayi… mera dille lagayi

______________________

Song Credits:

పాట పేరు: ధీరే ధీరే తూ (Dheere Dheere Tu)
గాయకులు: సంజిత్ హెగ్డే (Sanjith Hegde) రోహిణి సోరట్ (Rohini Soratt)
సంగీత దర్శకుడు: భీమస్ శశిరోలియో (Bheems Ceciroleo)
లిరిసిస్ట్: అనుదీప్ కావ్ (Anudeep KV)
నటీనటులు: విశ్వక్ సేన్ (Vishwak Sen), కయాదు లోహర్ (Kayadhu Lohar)

See Also plz click on this: gulledu-gulledu-song-lyrics-mechanic-rocky

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like