సహానా సహానా నా సఖి సహానా
కలలో నిన్నే చూసానా
సహానా సహానా అతిశయ సుగుణా
మనసే నీకే రాసానా
తోడులేక నిన్న మొన్న కుదురుగా వేచున్నా
ఏ ఎదురుగా నువ్వే వచ్చేసాక విధూలిక చూసేనా
నా వధువిక నువ్వే అంటు నేనే ముడులను వేసేనా
శరత్ చంద్రిక తేజ యామిని
నీలోత్పలనివే మందగామిని
ప్రమాద్ దీపికా హంస భామినీ
కదిలే దేవత స్త్రీవే..
శరత్ చంద్రిక తేజ యామిని
నీలోత్పలనివే మందగామిని
ప్రమాద్ దీపికా హంస భామినీ
కదిలే దేవత స్త్రీవే..
చనువిచ్చే లోపలే వచ్చేసావే భామా
ఇది శుభమా శుభమా అని నేరుగా పంచేశావు లేమ్మా
చేరి సగమే సగమా నీలో ఇంతలో ఎంతో మారెనమ్మ
అరె వినుమా వినుమా ఏమై పోయినా ఎంతో మారినా
నీతో ఉంటానమ్మా..
శరత్ చంద్రిక తేజ యామిని
నీలోత్పలనివే మందగామిని
ప్రమాద్ దీపికా హంస భామినీ
కదిలే దేవత స్త్రీవే..
శరత్ చంద్రిక తేజ యామిని
నీలోత్పలనివే మందగామిని
ప్రమాద్ దీపికా హంస భామినీ
కదిలే దేవత స్త్రీవే..
ఓ సత్యభామ… నువ్వే నువ్వే సత్యభామ
ఓ సత్యభామ… నువ్వే నువ్వే సత్యభామ
సత్యభామ… నువ్వే నువ్వే నేనన్నా
ఓ సత్యభామ… నువ్వే నువ్వే నేనన్నా
In English Version:
Sahana Sahana naa sakhi Sahana
Kalalo ninne choosaanaa
Sahana Sahana atishaya suguna
Manase neeke raasaanaa
Thoduleka ninna monna kuduruga vechunnaa
Ey eduruga nuvve vachchesaaka vidulika choosenaa
Naa vadhuvika nuvve antu nene mudulanu vesenaa
Sharacchandrikaa theja yaaminee
Neelothpalanive manda gaaminee
Pramadh deepikaa hamsa bhaaminee
Kadile devatha sthreeve..
Sharacchandrikaa theja yaaminee
Neelothpalanive manda gaaminee
Pramadh deepikaa hamsa bhaaminee
Kadile devatha sthreeve..
Chanuvichche lopale vachchesaave bhaamaa
Idi shubhamaa shubhamaa ani neruga panchesavu lemma
Cheri sagame sagamaa neelo inthalo entho maarenamma
Are vinumaa vinumaa eemai poyinaa entho maarinaa
Neetho untaanammaa
Sharachhandrikaa theja yaaminee
Neelothpalanive manda gaaminee
Pramadh deepikaa hamsa bhaaminee
Kadile devatha sthreeve
Sharachhandrikaa theja yaaminee
Neelothpalanive manda gaaminee
Pramadh deepikaa hamsa bhaaminee
Kadile devatha sthreeve
O Sathyabhaama… nuvve nuvve Sathyabhaamaa
O Sathyabhaama… nuvve nuvve Sathyabhaamaa
O Sathyabhaama… nuvve nuvve nenannaa
O Sathyabhaama… nuvve nuvve nenanna
________________
Song Credits:
సాంగ్ : సహానా సహానా (Sahana Sahana)
చిత్రం: ది రాజాసాబ్ (The RajaSaab)
గాయకులు: విశాల్ మిశ్రా (Vishal Mishra), థమన్ ఎస్ (Thaman S), శృతి రంజని (Sruthi Ranjani)
సాహిత్యం: కృష్ణకాంత్ (Krishna Kanth)
రచన & దర్శకత్వం: మారుతి (Maruthi)
నిర్మాతలు: టిజి విశ్వ ప్రసాద్ (TG Vishwa Prasad), కృతి ప్రసాద్ (Krithi Prasad)
సంగీతం: థమన్ ఎస్ (Thaman S)
తారాగణం: ప్రభాస్ (Prabhas), నిధి అగర్వాల్ (Nidhi Agerwal)
See Also plz click on this: rebel-saab-song-lyrics-the-raja-saab
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
