దేఖ్‌లేంగే సాలా Dekhlenge Saala Song lyrics | Ustaad Bhagat Singh

by Lakshmi Guradasi

రామ్ పమ్ పమ్ రామ్ పమ్ పమ్…
స్టెప్ ఎస్తే భూకంపం
ధమ్ ధమ్ ధమ్ రిథమ్ ధమ్ ధమ్…
ఫ్లోర్ మీద హోరు గాలి రప్పిద్దాం

హే బే ఆఫ్ బెంగాల్ పొంగుతున్నా
రే ఆఫ్ హోప్ ఏ తగ్గుతున్నా
టగ్ ఆఫ్ వార్ ఏ జరుగుతున్నా
టేక్ ఆఫ్ లేట్ అయినా

దేఖ్లేంగే సాలా చూసినాంలే చాలా
దేఖ్లేంగే సాలా చూసినాంలే చాలా

నీ పెదవిలొన ఉన్న జాగా
నువ్వు నవ్వుకోవడానికేగా
నీలోంచి కొత్తగా నువ్వే మొలకెత్తగా
గుండెల్లో గంతులేగా

నీ కాలి కింద ఉన్న నేల
నీ సొంతమంటే నమ్మవేల
చికాకు లేని ఓ పీకాక్‌ లాగా నువ్వు
చిందేస్తే గోల గోల

యారో యాడనుంచో వచ్చి గుచ్చుకున్నా
న్యారో మైండ్ గాళ్లు పీకా పట్టుకున్నా
సారో సంద్రం నిన్ను ముంచుతున్నా
టుమారో మనతోటి బంతాడినా

దేఖ్లేంగే సాలా చూసినాంలే చాలా
హొయ్ దేఖ్లేంగే సాలా చూసినాంలే చాలా

నా హార్ట్‌బీట్ లోకి
ఫాస్ట్ బీట్ వచ్చె
అల్టిమేట్‌గేదో అగ్గి పుట్టుకొచ్చె
ఆ కుక్కుడు గింజల కళ్ళు తిప్పుతుంటే

పూల తోటలోకి
ఈలా పాట వచ్చె
ఒంటి మీదకెదో ఉలికిపాటు తెచ్చె
సిగ్గులు సిగ్గులు సిగ్నల్ ఇచ్చుకుంటే

ప్రాబ్లమ్స్ వస్తే క్యూలు కట్టి
నో ఎంట్రీ అని బోర్డు పెట్టి
పాంపిచేద్దాం సావ గొట్టి
పోరాడితే పోయేదేంటి…

డేఖ్‌లెంగే డేఖ్‌లెంగే
దేఖ్లేంగే సాలా చూసినాంలే చాలా
హొయ్ దేఖ్లేంగే సాలా చూసినాంలే చాలా

In English Version:

Ram Pam Pam Ram Pam Pam
Step Esthe Bhookampam
Dham Dham Dham Rhythm Dham Dham
Floor Meedha Horu Gaalli Rappiddham

Hey Bay Of Bengal Ponguthunna
Ray Of Hope Ey Thagguthunna
Tug Of War Ey Jaruguthunna
Take Off Late Ayina

Dekhlenge Saala Choosinammle Chala
Dekhlenge Saala Choosinammle Chala

Nee Pedhavilona Unna Jaaga
Nuvvu Navvukovadanikegaa
Neelonchi Kotthagaa Nuvve Molakeththagaa
Gundello Ganthulega

Nee Kaalikindha Unna Nela
Nee Sonthamante Nammavela
Chikaku Leni o Peacock Laaga Nuvvu
Chindhesthe Gola-Gola

Arrow Yaadanucho Vacchi Guchukunna
Narrow Mind Gallu Peeka Pattukunna
Sorrow Sandhram Ninnu Munchuthunna
Tomorrow Manthoti Banthadina

Dekhlenge Saala Choosinammle Chaala
Hey Dekhlenge Saala Choosinammle Chaala

Naa Heart Beat Loki
Fast Beat Vachhe
Ultimategedho Aggi Puttukoche
Aa Kukkudu Ginjala Kallu Thipputhunte

Poolaa Thotaloki Eela Paata Vache
Onti Meedhakedo volikipaatu Teche
Siggulu Siggulu Signal Ichukunte

Problems Vasthe Queue Lu Katti
No Entry Ani Board Petti
Pamphichedham Saava Gotti
Poradithe Poyedhenti

Dekhlenge Dekhlenge
Dekhlenge Saala Choosinammle Chaala
Hey Dekhlenge Saala Choosinammle Chaala

Song Credits:

పాట – దేఖ్‌లేంగే సాలా (Dekhlenge Saala)
చిత్రం – ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh)
నటీనటులు: పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), శ్రీలీల (Sreeleela) & ఇతరులు
గాయకుడు : విశాల్ దద్లానీ (Vishal Dadlani)
సాహిత్యం: బాస్కరబట్ల (Baskarabatla)
సంగీతం: రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)
రచన-దర్శకత్వం: హరీష్ శంకర్. ఎస్ (Harish Shankar. S)
నిర్మాతలు: నవీన్ యెర్నేని (Naveen Yerneni), రవిశంకర్ యలమంచిలి (Ravi Shankar Yalamanchili)

See Also plz click on this: firestorm-song-lyrics-they-call-him-og

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like