ఓం శివ శివ ఓం శివ శివ ఓం శివ శివ స్వస్తి భవతు

ప్రాణం పోసిన శంకరుడాడే చోట
కట్టిన పుణ్యం కట్టెలపాలుకు సిద్ధం చేసే ఆటేరా…
తల్లీ బిడ్డకు మధ్యన కట్టిన కోట
పుట్టెడు నిప్పుల పట్టము కట్టీ బద్దలు కొట్టే మాటేరా…
కన్న పేగు సంబంధమే
కోరుకున్న ఆనందమే
కొరివి తోటి తీర్చగ వచ్చే ఈ పాశం…
కాలమంతా నీ కోసమే
వేసి ఉన్న ఈ ప్రాణమే బొంది ఈడి చేరాలంటే కైలాసం…
పుట్టిన జీవం తప్పుకపోతే బుక్కెడు బూడిదేలే…
ఈ బుద్దుల గుంగ బద్దలు కాగా నిన్నే చేరాలే…
శివ శివా శివ శివ శివ శివా రా… హర హర హర హర హర హరా రా…

See Also plz click on this: jajikaya-jajikaya-song-lyrics-akhanda-2
the-thaandavam-song-lyrics-akhanda-2
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.