ఆ సీతారామ వనవాసన్నే చూసిన అడవే మనదే
ఆ అంతటి ప్రేమే వస్తానంటే ఖాళి లేదని అనదే
దారి పొడవునా తానే దాచింది కథలే
మాటలాడక మనకే చెబుతుంది బదులే
రాకాసి చీకట్లు రగిలే వేళా
ఆకాశ దీపాలు వెలిగే నేలా
అడవి అంటే ప్రేమే కాదా
అడుగుతుంటే తోడై రాదా
కొమ్మల్లో అమ్మల్లే పాడే జోల
ఓసారి ఊ కొట్టి వింటే పోలా
అడవి అంటే అమ్మే కాదా
అడగకున్నా తోడై రాదా..
రామాయణం.. మలుపులే తీసుకున్నా
చోటే ఇది.. ఓటమే ఓడుతుందిగా
నిశ్శబ్దమే.. యుద్దమై మారుతుంటే
విశ్వానికే.. సాక్ష్యమే పలుకుతుందిగా
రామాయణం.. మలుపులే తీసుకున్నా
చోటే ఇది.. ఓటమే ఓడుతుందిగా
నిశ్శబ్దమే.. యుద్దమై మారుతుంటే
విశ్వానికే.. సాక్ష్యమే పలుకుతుందిగా
రామ బాణాలే కావా పొదల ముళ్ళు
సీత ప్రేమున్నా చోటే మరుల విల్లు
మాట అడగని బాష పలుకుతుంటే
చేతి మలుపులే రాత కలుపుతుంటే
మరింత బదులుగా వాగువంకలే జ్వలించే..
కాలాలు అదునుగా మారి వెలుగులే జనించే..
అనాది అసురులే కూలు సమయమాల్లే…
యుగాలు చదవని కొత్త చరితమల్లే…
రాకాసి చీకట్లు రగిలే వేళా
ఆకాశ దీపాలు వెలిగే నేలా
అడవి అంటే ప్రేమే కాదా
అడుగుతుంటే తోడై రాదా
కొమ్మల్లో అమ్మల్లే పాడే జోల
ఓసారి ఊ కొట్టి వింటే పోలా
అడవి అంటే అమ్మే కాదా
అడగకున్నా తోడై రాదా..
రామాయణం.. మలుపులే తీసుకున్నా
చోటే ఇది.. ఓటమే ఓడుతుందిగా
నిశ్శబ్దమే.. యుద్దమై మారుతుంటే
విశ్వానికే.. సాక్ష్యమే పలుకుతుందిగా
రామాయణం.. మలుపులే తీసుకున్నా
చోటే ఇది.. ఓటమే ఓడుతుందిగా
నిశ్శబ్దమే.. యుద్దమై మారుతుంటే
విశ్వానికే.. సాక్ష్యమే పలుకుతుందిగా
ఓహో రామయ్యే ఓహో అడవి అయితే
ఓహో ధర్మయ్యే ఓహో వీడు కాదా
In English Version:
Aa Seetharaama vanavaasanne choosina adave manade
Aa antati preme vastaanante khaali ledu ani anade
Daari podavuna taane daachindi kathale
Maatalaadaka manake chebutundi badule
Raakaasi cheekatlu ragile vela
Aakaasha deepaalu velige nela
Adavi ante preme kaadaa
Adugutunte todai raadaa
Kommalalo ammallle paade jola
Osaari oo kotti vinte pola
Adavi ante amme kaadaa
Adagakunna todai raadaa..
Raamaayanam.. malupule theesukunna
Chote idi.. otame oaduthundigaa
Nisshabdame.. yuddhamai maarutunte
Vishvaanike.. saakshyame palukuthundigaa
Raamaayanam.. malupule theesukunna
Chote idi.. otame oaduthundigaa
Nisshabdame.. yuddhamai maarutunte
Vishvaanike.. saakshyame palukuthundigaa
Raama baanale kaavaa podhala mullu
Seetha premunna chote marula villu
Maata adagani baasha palukuthunte
Cheti malupule raatha kaluputhunte
Marinta badhuluga vaagu vankale jvalinche..
Kaalaalu adhunuga maari velugule janinche..
Anaadi asurule koolu samayamaalle…
Yugaalu chadavani kottha charithamalle…
Raakaasi cheekatlu ragile vela
Aakaasha deepaalu velige nela
Adavi ante preme kaadaa
Adugutunte todai raadaa
Kommalalo ammallle paade jola
Osaari oo kotti vinte pola
Adavi ante amme kaadaa
Adagakunna todai raadaa..
Raamaayanam.. malupule theesukunna
Chote idi.. otame oaduthundigaa
Nisshabdame.. yuddhamai maarutunte
Vishvaanike.. saakshyame palukuthundigaa
Raamaayanam.. malupule theesukunna
Chote idi.. otame oaduthundigaa
Nisshabdame.. yuddhamai maarutunte
Vishvaanike.. saakshyame palukuthundigaa
Oho Raamayye oho adavi aithe
Oho Dharmayyye oho veedu kaadaa
_______________________________
Song Credits:
సాంగ్ : వనవాసం (Vanavaasam)
చిత్రం : మోగ్లీ 2025 (Mowgli 2025)
సంగీత దర్శకుడు – కాల భైరవ (Kaala Bhairava)
గీత రచయిత – కళ్యాణ్ చక్రవర్తి (Kalyan Chakravarthy)
గాయకులు: కాల భైరవ (Kaala Bhairava), సోనీ కొమండూరి (Sony Komanduri)
నటీనటులు: రోషన్ కనకాల (Roshan Kanakala), సాక్షి మడోల్కర్ (Sakkshi Mhadolkar),
రచయిత & దర్శకుడు: సందీప్ రాజ్ (Sandeep Raj)
నిర్మాతలు: టిజి విశ్వ ప్రసాద్ (TG Vishwa Prasad), కృతి ప్రసాద్ (Krithi Prasad)
See Also: sayyare-song-lyrics-mowgli-2025
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
