ఓ కలలా.. కథలా.. కలిసే..
దూరలే.. తీరాలై
ఓ జతగా.. జగమై.. కదిలే..
పాదలే.. ప్రాణాలై
ఇది విధియే.. విధిగా..
కలిపే ఊహించని మలుపై
ఇరుదిశలే ఒకటై నిలిచే.. తొలివేకువలో
ఈ క్షణమే.. మనకే దొరికే..
సంతోషం మనదై..
కడవరకు.. మనతో నడిచే..ఈ దారిలో..
రా… రా…
రెక్కలనే ఒక్కటిగా కలిపి ఇలా
రా… రా…
దిక్కులనే చుక్కలనే దాటి అలా
రా… రా…
కోరుకొనే కొత్త జగం చేరుకొనే
ఓ స్వేచ్చ కదా ఈ పయణం…
గడిచిన కాలం.. గాయం ఏదో చేసినా
మనసుపై మందే పూసే మంత్రమున్నదే
నిరంతరం నీడలా గా ఉంటున్నది తానేగా
ఉషస్సులో ఊపిరి పంచే గాలి పాటలా
ఒక చినుకేదో తాకి.. చిగురేస్తుంటే చైత్రం
తడి కన్నుల్లో విరిసే చిరునవ్వే నీ సొంతం
విడిపోలేవు గంధాలు.. ఆ పూలనుండే
అవి కానరాని బంధాలులే…
దారిలో.. దారిలో.. దారిలో
దారిలో.. దారిలో.. దారిలో
రా… రా…
రెక్కలనే ఒక్కటిగా కలిపి ఇలా
రా… రా…
దిక్కులనే చుక్కలనే దాటి అలా
రా… రా…
కోరుకొనే కొత్త జగం చేరుకొనే
ఓ స్వేచ్చ కదా ఈ పయణం
మనసుకు నేడే.. మళ్లీ ఇంకో జన్మలా
ఎడారిలో పూలై పూసే.. వాన జల్లులా
వసంతమై ఈ ప్రవాహం.. వర్ణాలతో సావాసం
ప్రతీ క్షణం పచ్చగా నవ్వే కొత్త జీవితం
పడిలేచేటి పాదాలు.. పారడుతుంటే..
నడిపిస్తుంది.. ఈ కాలమే…
రా… రా…
రెక్కలనే ఒక్కటిగా కలిపి ఇలా
రా… రా…
దిక్కులనే చుక్కలనే దాటి అలా
రా… రా…
కోరుకొనే కొత్త జగం చేరుకొనే
ఓ స్వేచ్చ కదా ఈ పయణం
ఓ కలలా.. కథలా.. కలిసే..
దూరలే.. తీరాలై
ఓ జతగా.. జగమై.. కదిలే..
పాదలే.. ప్రాణాలై
ఇది విధియే.. విధిగా..
కలిపే ఊహించని మలుపై
ఇరుదిశలే ఒకటై నిలిచే.. తొలివేకువలో
ఈ క్షణమే.. మనకే దొరికే..
సంతోషం మనదై..
కడవరకు.. మనతో నడిచే..ఈ దారిలో..
రా… రా…
రెక్కలనే ఒక్కటిగా కలిపి ఇలా
రా… రా…
దిక్కులనే చుక్కలనే దాటి అలా
రా… రా…
కోరుకొనే కొత్త జగం చేరుకొనే
ఓ స్వేచ్చ కదా ఈ పయణం
In English Version:
O kalalaa.. kathalaa.. kalise..
Doorale.. teeraalai
O jatagaa.. jagamai.. kadile..
Padale.. pranalai
Idi vidhiye.. vidhigaa..
Kalipe oohinchani malupai
Irudisale okatai niliche.. toli vekuvalo
Ee kshaname.. manake dorike..
Santosham manadai..
Kadavaraku.. manato nadiche..
Ee daarilo..
raa.. raa..
Rekkalane.. okkatigaa kalipi ilaa
Raa.. raa..
Dikkulane chukkalane daati alaa
Raa.. raa..
Korukune kotta jagam cherukune
O sweccha katha.. ee payanam
Gadichina kaalam.. gaayam edo chesina
Manasupai mande poose mantramunnade
Nirantaram needalaagaa.. untunnadi taanegaa
Ushassulo oopiri panche.. gaali paatalaa
Oka chinukedo taaki.. chigurestunte chaitram
Tadi kannullo virise.. chirunavve nee sontam
Vidipolevu gandhaalu.. aa poolakunde
Avi kanaraani bandhaalule
Daarilo.. daarilo.. daarilo
Daarilo.. daarilo.. Daarilo
Raa.. raa..
Rekkalane.. okkatigaa kalipi ilaa
Raa.. raa..
Dikkulane chukkalane daati alaa
Raa.. raa..
Korukune kotta jagam cherukune
O sweccha katha.. ee payanam
Manasuku nede.. malli inko janmalaa
Yedaarilo poolai poose.. vaana jallulaa
Vasantamai ee pravaaham.. varnaalato saavaasam
Pratikshanam pacchaga navve.. kotta jeevitam
Padi lecheti paadaalu.. paaradutunte..
Nadipistundi.. ee kaalame
Raa.. raa..
Rekkalane.. okkatigaa kalipi ilaa
Raa.. raa..
Dikkulane chukkalane daati alaa
Raa.. raa..
Korukune kotta jagam cherukune
O sweccha katha.. ee payanam
O kalalaa.. kathalaa.. kalise..
Doorale.. teeraalai
O jatagaa.. jagamai.. kadile..
Padale.. pranalai
Idi vidhiye.. vidhigaa..
Kalipe oohinchani malupai
Irudisale okatai niliche.. toli vekuvalo
Ee kshaname.. manake dorike..
Santosham manadai..
Kadavaraku.. manato nadiche..
Ee daarilo..
raa.. raa..
Rekkalane.. okkatigaa kalipi ilaa
Raa.. raa..
Dikkulane chukkalane daati alaa
Raa.. raa..
Korukune kotta jagam cherukune
O sweccha katha.. ee payanam
_____________________
Song Credits:
సాంగ్: ఓ కలలా కథలా (O Kalala Kathala)
చిత్రం: డియర్ కామ్రేడ్ (Dear Comrade)
గాయకులు: చిన్మయి (Chinmayi) , సత్యప్రకాష్ (Sathya prakash)
గీత రచయిత: రెహమాన్ (Rahaman)
నటీనటులు: విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna)
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్ (Justin Prabhakaran)
దర్శకుడు: భరత్ కమ్మ (Bharat Kamma)
See also: gira-gira-gira-tiragali-laga-song-lyrics-dear-comrade
canteen-song-lyrics-dear-comrade
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
