బ్రహ్మకలశ (Brahmakalasha) సాంగ్ లిరిక్స్ | Kantara Chapter 1

by Lakshmi Guradasi

తెలీదు శివుడా.. భక్తి మార్గము
తెలీదు శివుడా.. భక్తి మార్గము
గుండెల నిండాను దైవ రూపము
గుండెల నిండాను దైవ రూపము

కన్నరా నిన్ను గొలవడమే
తెలుసంటా నిన్ను నమ్మడమే నీవే.. కాపు
తెలీదు శివుడా.. భక్తి మార్గము

అంతా మడినికట్టి చేతులెత్తి నిలువమ్మా
గంగా నదిన మునిగి ఆత్మశుద్ధి చేయమ్మా
సర్వేజన హితం ప్రాణం స్థాపితం
ఒకటిగా కలిపి ఆ శివశక్తిలా
మంత్ర గోషాలే పాడే భక్తిగా

దేహశుద్ది రణేన భూయాత్
మనఃశాంతి రణేన భూయాత్.. ఆ ఆ

దేహాలయమే దేవాలయము
లోకాను గ్రహమే దైవాను గ్రహము
ప్రణవ స్వరూపం తేజోమయము
పుణ్య సంచయమే పరమ సుఖము

యత్ర శ్రద్ధాచ భక్తిమ్
తత్ర లభతే జయన్తం దైవా చిత్తమ్
తెలీదు శివుడా.. భక్తి మార్గము

ఓం సచ్చిదానంద భైరవాయ
మహారూఢ భైరవాయ
మహాచండ భైరవాయ
కాల భైరవాయ
ఉన్మత్త భైరవాయ
కపాలా భైరవాయ
భీషణ భైరవాయ
సంహార భైరవాయ
మహాకాల భైరవాయ
మహాకాల రుద్రాయ
నమో నమః ఓం!

In English Version:

Telidu Shivudaa.. bhakti maargamu
Telidu Shivudaa.. bhakti maargamu
Gundela ninda nu daiva roopamu
Gundela ninda nu daiva roopamu

Kannaraa ninnu golavadame
Telusantaa ninnu nammadame neeve.. kaapu
Telidu Shivudaa.. bhakti maargamu

Antaa madini katti chetuletti niluvamma
Gangaa nadina munigi aatma shuddhi cheyamma
Sarvejana hitam praanam sthaapitam
Okatigaa kalipi aa shiva shaktilaa
Mantra goshaale paade bhaktigaa

Deha shuddhiranena bhooyaat
Manah shantiranena bhooyaat.. aa aa

Dehaalayame devaalayamu
Lokaanu grahame daivaanu grahamu
Pranava swaroopam tejo mayamu
Punya sanchayame parama sukhamu

Yatra shraddhaacha bhaktim
Tatra labhate jayantam daiva chittam
Telidu Shivudaa.. bhakti maargamu

Om Sachchidananda Bhairavaaya
Mahaaroodha Bhairavaaya
Maha Chanda Bhairavaaya
Kaala Bhairavaaya
Unmatta Bhairavaaya
Kapaalaa Bhairavaaya
Bheeshana Bhairavaaya
Samhaara Bhairavaaya
Mahakaala Bhairavaaya
Mahakaala Rudraaya
Namo Namah Om!

_________________________

Song Credits:

పాట: బ్రహ్మకలశ (Brahmakalasha) (telugu)
ఆల్బమ్: కాంతార చాప్టర్ 1 (Kantara Chapter 1)
గాయకుడు: ఏబీ వి (Abby V)
లిరిసిస్ట్: కృష్ణకాంత్ (Krishna Kanth)
సంగీతకారుడు: బి. అజనీష్ లోక్‌నాథ్ (B. Ajaneesh Loknath)
తారాగణం : రిషబ్ శెట్టి (Rishab shetty), రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)
దర్శకుడు: రిషబ్ శెట్టి (Rishab shetty)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like