Home » గుజారి గుజారి మామిడ్ల కింద (Gujjari Gujjari Mamindla Kinda) సాంగ్ లిరిక్స్

గుజారి గుజారి మామిడ్ల కింద (Gujjari Gujjari Mamindla Kinda) సాంగ్ లిరిక్స్

by Lakshmi Guradasi
5.9K views
Gujjari Gujjari Mamindla Kinda song lyrics

గుజారి గుజారి మామిడ్ల కిందో
నల్ల మామిడ్ల కింద
కుసుమరోళ్లేసినా కుందన బొమ్మ
అది కుందన బొమ్మ

వడ్లోళ్లు జేసిన వన్నెల గజమా
ఓ వన్నెల గజమా
కమ్మరోళ్లు జేసిన గంటలపొన్నా
ఓ గంటలపొన్నా

గుజారి గుజారి మామిడ్ల కిందో
నల్ల మామిడ్ల కింద
కుసుమరోళ్లేసినా కుందన బొమ్మో
అది కుందన బొమ్మ

గంలోళ్ళు గీసిన పొత్తడి కల్లు
ఓ పొంగేటి కల్లు
ధమ్మరా దాగుదాము బింకుల కల్లు
మోటుకు దుంపల కల్లు

గోలోళ్ళు పిండిన గొర్రెల పాలు
అవి గోవుల పాలు
మందల్లా వట్టు పాలు సిట్టడా చాలు
పట్టి తాగిన మేలు

గుజారి గుజారి మామిడ్ల కిందో
నల్ల మామిడ్ల కింద
కుసుమరోళ్లేసినా కుందన బొమ్మో
అది కుందన బొమ్మ

తెలుగోళ్ళు ఇచ్చిన సిల్పకపళ్ళు
తేనే మామిడిపళ్ళు
తియ్యంగా తిందామె తీరొక్కపళ్ళు
చిలక నేరడిపళ్ళు

కాపోళ్ళు ఇచ్చిన మక్కా కంకులు
అవి పాల కంకులు
కాల్చుకోని తిందాము కంది కాయలు
పచ్చి పల్లి కాయలు

గుజారి గుజారి మామిడ్ల కిందో
నల్ల మామిడ్ల కింద
కుసుమరోళ్లేసినా కుందన బొమ్మో
అది కుందన బొమ్మ

బెస్తోళ్ళు పెట్టిన పచ్చి చేపలు
అవి వట్టి చేపలు
కమ్మంగా తిందాము రాయే గంగులు
సెప్పుకోయే సింగులు

కమ్మరోళ్లు జేసిన గంటలపొన్నో
ఓ గంటలపొన్నా
గంట తీసుకొని రారా చిక్కరకొండ
ఓ బంగారుకొండ

గుజారి గుజారి మామిడ్ల కిందో
నల్ల మామిడ్ల కింద
కుసుమరోళ్లేసినా కుందన బొమ్మో
అది కుందన బొమ్మ

ఉంగరాల చేతు ఊపి ఊపి కోటేసి
ఓ సామీ పోటేసి
అట్లాట్ల పొయెటి ఆవుల బరియి
ఓ గోవుల బరియి

మట్టే ఉన్నా కుడి కాలు మరిజంగా సాపి
ఓ మరిజంగా సాపి
మెత్తటి కాళ్ళకు మెరుగు ఒలేళ్లు
ఓ తరుగు ఒలేళ్లు

గుజారి గుజారి మామిడ్ల కిందో
నల్ల మామిడ్ల కింద
కుసుమరోళ్లేసినా కుందన బొమ్మో
అది కుందన బొమ్మ

ఏలే ఏలే లే ఏలే ఏలే…..

_________________

Song Credits:

డోప్-ఎడిటింగ్-డైరెక్షన్: శివ వేలుపుల (Shiva Velupula)
గాయకులు: ప్రభ (Prabha) & స్వామి (Swamy)
సంగీతం: నవీన్ జె (Naveen J)
అదనపు సాహిత్యం: Sv మల్లిక్ తేజ (Sv Mallik Teja)
నటీనటులు: అక్షిత్ మార్వెల్ (Akshith Marvel) – వైష్ణవి సోనీ (Vaishnavi Sony)
సాగర్ మచ్చ (Sagar Macha) – శ్రావ్య రెడ్డి (Sravya Reddy)
కడారి మానస (Kadari Manasa) – కర్ణాకర్ (Karnakar)
కొరియోగ్రఫీ: రాజేష్ పైండ్ల (Rajesh Paindla)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.