కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ (Kiss Kiss Bang Bang) సాంగ్ లిరిక్స్, They Call Him OG

by Lakshmi Guradasi

ఓఓఓఓఓ బసంతీ రే
కాలీ కాలీ రాత్ ఝూమేగా
సబ్ కే దిల్ మే ఆగ్ జలేగా
షమ్మా సారీ రాత్ కహేగా
నషా హై బసంతీ రే

అలీ రే బసంతీ
అలీ రే బసంతీ
వయసే వేదించే మెరిసే పూబంతీ
అలీ రే బసంతీ
అలీ రే బసంతీ
సొగసే ముస్తాబై నడిచే చామంతి

దాచా అందాలెనెన్నో ..హో హో హో
నిండ ఓంపు సోంపులో ..హో హో హో
ఊహించని ఊహాలో ముంచేస్తానే మత్తులో
ఆషిక్ బనాయా తుమ్కో
హోష్ ఖోనే కా థా ఇంటిజార్
బందూక్ సిబదన్ చోలో
వాంట్ కమ్ హై హోజాతే థయ్యా యా యా

కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్…
కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్…
కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ నాచేగా యే సారా గ్యాంగ్
కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ నాచేగా యే సారా గ్యాంగ్
కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ నాచేగా యే సారా గ్యాంగ్

ఓమి భ ఓమి భ ఓమి భ
ఓమి ఓమి ఓమి భ
ఓమి భ ఓమి భ ఓమి భ
ఓమి ఓమి ఓమి భ

ఓ మి భ
నా వైపే నీ కన్నులు చూడాలి
అవి నా కోసం ఆకళ్ళు కాయాలి
నా వొంట్లో మెళికేదో మెదలాలి
నువ్వు చెయ్యేసే చోటే అది కొట్టాలి

మతే చెడే సగంలో ..హో హో హో
చికుకున్న నీ వల్లో ..హో హో హో
కసేపే వుంటుంది రేయి దాచుకున్నది దోచేయరా
తెల్లారితే రాదు హాయి ఇప్పుడే గన్ను గురిపెట్టి పేల్చేసేయ్ రా

కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ నాచేగా యే సారా గ్యాంగ్
కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ నాచేగా యే సారా గ్యాంగ్

ఓమి భ ఓమి భ ఓమి భ
ఓమి ఓమి ఓమి భ
ఓమి భ ఓమి భ ఓమి భ
ఓమి ఓమి ఓమి భ

In English Version:

Oooooo basanthi re
Kaalii kaalii raat jhoomega
Sab ke dil me Aag jalega
Shamma saari raat kahega
Nasha hai basanthi re

Ali re basanthi
Ali re basanthi
Vayase vedinche merise poobanthi
Ali re basanthi
Ali re basanthi
Sogase musthabai nadiche chamanthi

Dhacha andhaalenenno ..ho ho ho
Ninda ompu sompullo ..ho ho ho
Oohinchani oohalo munchesthane mattullo
Aashik banaaya tumko
Hosh khone ka tha intezaar
Bandook sibadan cholo
Want kam hai hojathe thayya ya ya

Kiss kiss bang bang…
Kiss kiss bang bang…
Kiss kiss bang bang naachega yeh saara gang
Kiss kiss bang bang naachega yeh saara gang
Kiss kiss bang bang naachega yeh saara gang

Omi bhau Omi bhau Omi bhau
Omi Omi Omi bhau
Omi bhau Omi bhau Omi bhau
Omi Omi Omi bhau

O mi Bhau
Na vaipe ni kallu chudali
Avi na kosam Aakallu kaayaali
Na vontlo melikedho medhalaali
Nuvu cheyese chote adhi kotali

Mathe chede sagamlo ..ho ho ho
Chikukunna ni vallo ..ho ho ho
Kasepe vuntundhi reyi dhachukunadhi dhocheyara
Thellarithe raadhu haayi ippude gun-u guripetti pelchesey ra (pelcheeseiiraa)

Kiss kiss bang bang naachega yeh saara gang
Kiss kiss bang bang naachega yeh saara gang

Omi bhau Omi bhau Omi bhau
Omi Omi Omi bhau
Omi bhau Omi bhau Omi bhau
Omi Omi Omi bhau

________________

Song Credits:

పాట శీర్షిక: కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ (Kiss Kiss Bang Bang)
ఆల్బమ్ / సినిమా: They Call Him OG
సింగర్ : మధుబంతి బాగ్చి (Madhubanti bagchi)
సాహిత్యం : శ్రీజో (Sreejo)
రచన & దర్శకత్వం: సుజీత్ (Sujeeth)
సంగీతం: థమన్ ఎస్ (Thaman S)
తారాగణం: పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), నేహాశెట్టి (Neha Shetty)

See Also this lyrics: firestorm song lyrics they call him og

suvvi suvvi song lyrics they call him og

guns n roses song lyrics they call him og

washi yo washi song lyrics they call him og

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like