Home » నువ్వేనా నా నువ్వేనా (Nuvvenaa Naa Nuvvenaa) సాంగ్ లిరిక్స్, ఆనంద్

నువ్వేనా నా నువ్వేనా (Nuvvenaa Naa Nuvvenaa) సాంగ్ లిరిక్స్, ఆనంద్

by Lakshmi Guradasi
789 views
Nuvvenaa Naa Nuvvenaa song lyrics Anand

నువ్వేనా నా నువ్వేనా
నువ్వేనా నాకు నువ్వేనా

సూర్యుడల్లే సూది గుచ్చి సుప్రభాతమేనా
మాటలాడే చూపులన్నీ మౌన రాగమేనా
చేరువైన దూరమైనా ఆనందమేనా
చేరువైన దూరమైనా ఆనందమేనా
ఆనందమేనా ఆనందమేనా

నువ్వేనా నా నువ్వేనా
నువ్వేనా నాకు నువ్వేనా

మేఘమల్లె సాగి వచ్చి
దాహమేదో పెంచుతావు
నీరు గుండెలోన దాచి
మెరిసి మాయమౌతావు
కల్లలేనా కన్నీరేనా

తేనెటీగ లాగ కుట్టి
తీపి మంటా రేపుతావు
పువ్వు లాంటి గుండెలోన
దారమల్లే దాగుతావు
నేనేనా నీ రూపేణా

చేరువైన దూరమైనా ఆనందమేనా
చేరువైన దూరమైనా ఆనందమేనా
ఆనందమేనా ఆనందమేనా

నువ్వేనా నా నువ్వేనా
నువ్వేనా నాకు నువ్వేనా

కోయిలల్లే వచ్చి ఏదో కొత్త పాట నేర్పుతావు
కొమ్మ గొంతులోనే గుండె కొట్టు కుంటే నవ్వుతావు

ఏ రాగం ఇది ఏ తాళం

మసక ఎన్నెలల్లే నీవు
ఇసుక తిన్నె చేరుతావు
గస గసాల కౌగిలింత
గుస గుసల్లే మారుతావు
ప్రేమంటే నీ ప్రేమేనా

చేరువైన దూరమైనా ఆనందమేనా
చేరువైన దూరమైనా ఆనందమేనా
ఆనందమేనా ఆనందమేనా

నువ్వేనా నా నువ్వేనా
నువ్వేనా నాకు నువ్వేనా

In English Version:

Nuvvena naa nuvvena
Nuvvena naaku nuvvena

Sooryudalle soodi guchchi suprabhaatamenaa
Maatalaade choopulanni mauna raagamenaa
Cheruvaina dooramainaa aanandamenaa
Cheruvaina dooramainaa aanandamenaa
Aanandamenaa aanandamenaa

Nuvvena naa nuvvena
Nuvvena naaku nuvvena

Meghamalle saagi vacchi
Daahamedo penchutavu
Neeru gundelona daachi
Merisi maayamaavtavu
Kallalenaa kanneerenaa

Theneteega laaga kutti
Theepi manta repu tavu
Puvvu laanti gundelona
Daaramalle daagutavu
Nenenenaa nee roopenaa

Cheruvaina dooramainaa aanandamenaa
Cheruvaina dooramainaa aanandamenaa
Aanandamenaa aanandamenaa

Nuvvena naa nuvvena
Nuvvena naaku nuvvena

Koyilalle vacchi edo kotta paata nerputaavu
Komma gontulone gunde kottukunte navvutavu

E raagam idi e taalamu

Masaka ennelalle neevu
Isuka tinne cherutaavu
Gasa gasala kougilinta
Gusa gusalle maarutaavu
Premante nee premenaa

Cheruvaina dooramainaa aanandamenaa
Cheruvaina dooramainaa aanandamenaa
Aanandamenaa aanandamenaa

Nuvvena naa nuvvena
Nuvvena naaku nuvvena

______________

Song Credits;

పాట: నువ్వేనా నా నువ్వేనా (Nuvvenaa Naa Nuvvenaa)
చిత్రం: ఆనంద్ (Anand)
తారాగణం: కమలినీ ముఖర్జీ (Kamalinee Mukherjee), రాజా అబెల్ (Raja Abel)
సంగీత దర్శకుడు: K. M. రాధా కృష్ణన్ (K. M. Radha Krishnan)
గీతరచయిత: వేటూరి సుందరరామ మూర్తి (Veturi Sundararama Murthy)
గాయకులు: రాధా కృష్ణన్ (Radha Krishnan), శ్రేయా ఘోషల్ (Shreya Ghoshal)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.