పచ్చని చిలుకలు తోడుంటే (Pachani chilukalu) సాంగ్ లిరిక్స్, Bharateeyudu

by Lakshmi Guradasi

తందనానే తానానే ఆనందమే
తందనానే తానానే ఆనందమే
తందనానే తానానే ఆనందమే
తందనానే తానానే ఆనందమే

పచ్చని చిలుకలు తోడుంటే
పాడే కోయిల వింటుంటే
భూలోకమే ఆనందానికి ఇళ్లు ఈ
లోకంలో కన్నీరింకా చెల్లు
పచ్చని చిలుకలు తోడుంటే
పాడే కోయిల వింటుంటే
భూలోకమే ఆనందానికి ఇళ్లు ఈ
లోకంలో కన్నీరింకా చెల్లు

చిన్న చిన్న గుటిలోనే స్వర్గముంది లే
అరేయ్ చిన్ని చిన్ని గుండెల్లోనా ప్రేమ ఇంకిపోదు లే
సీతాకోక చిలుకకు చీరలేందుకు
అరేయ్ ప్రేమ ఉంటె చాలునంట డబ్బు జబ్బు ఎందుకంట

పచ్చని చిలుకలు తోడుంటే
పాడే కోయిల వింటుంటే
భూలోకమే ఆనందానికి ఇళ్లు ఈ
లోకంలో కన్నీరింకా చెల్లు

అందని మిన్నే ఆనందం అందే మన్నే ఆనందం
అరేయ్ భూమిని చీల్చుకు పుట్టే
పచ్చని పసిరికా ఆనందం
మంచుకి ఎండే ఆనందం వాగుకి వానే ఆనందం
అరేయ్ ఎండకి వానకి రంగులు
మారే ప్రకృతి ఆనందం
బ్రతుకే నూరెళ్లంధామ్ బ్రతుకే బ్రహ్మానందం
చెలియా వయసుడిగే స్వాగతంలో
అనుబంధము ఆనందమానందం

పచ్చని చిలుకలు తోడుంటే
పాడే కోయిల వింటుంటే
భూలోకమే ఆనందానికి ఇళ్లు ఈ
లోకంలో కన్నీరింకా చెల్లు

ని శ్వాసను నేనైతే నా వయసే ఆనందం
మరు జన్మకు నన్నే కన్నవంటే ఇంకా ఆనందం
చలి గుప్పే మాసంలో చెలి ఓళ్లే ఆనందం
నా చెవులను మూస్తూ దుప్పటి కప్పే
కరునే ఆనందం
అందం ఓ ఆనందం బంధం పరమానందం
చెలియా ఇతరులకై కనుజారే
కన్నీరే ఆనందమానందం

పచ్చని చిలుకలు తోడుంటే
పాడే కోయిల వింటుంటే
భూలోకమే ఆనందానికి ఇళ్లు ఈ
లోకంలో కన్నీరింకా చెల్లు

పచ్చని చిలుకలు తోడుంటే
పాడే కోయిల వింటుంటే
భూలోకమే ఆనందానికి ఇళ్లు ఈ
లోకంలో కన్నీరింకా చెల్లు

In English Version:

Tandanane taanane aanandame
Tandanane taanane aanandame
Tandanane taanane aanandame
Tandanane taanane aanandame

Pachchani chilukalu tooduntae
Paade koyila vintuntae
Bhoolokame aanandaniki illu ee
Lokamlo kanneerinkaa chellu
Pachchani chilukalu tooduntae
Paade koyila vintuntae
Bhoolokame aanandaniki illu ee
Lokamlo kanneerinkaa chellu

Chinna chinna gutulone swargamundi le
Arey chinni chinni gundellonaa prema inkipodhu le
Seetaakoka chilukaku cheeralenduku
Arey prema unte chaa lunanta dabbu jabbu endukanta

Pachchani chilukalu tooduntae
Paade koyila vintuntae
Bhoolokame aanandaniki illu ee
Lokamlo kanneerinkaa chellu

Andani minne aanandam ande manne aanandam
Arey bhoomini cheelchuku putte
Pachchani pasirikaa aanandam
Manchuki ende aanandam vaakuki vaane aanandam
Arey endaki vaanaki rangulu
Maare prakruti aanandam
Brathuke noorellandhaam brathuke Brahmaanandam
Cheliyaa vayasudige swaagathamlo
Anubandhamu aanandamaanandam

Pachchani chilukalu tooduntae
Paade koyila vintuntae
Bhoolokame aanandaniki illu ee
Lokamlo kanneerinkaa chellu

Nee shwaasanu nainaithe naa vayase aanandam
Maru janmaku nanne kannavante inkaa aanandam
Chali guppe maasamlona cheli oolle aanandam
Naa chevulanu moostu duppati kappa
Karune aanandam
Andam o aanandam bandham paramaanandam
Cheliyaa itarulakai kanujaare
Kanneerai aanandamaanandam

Pachchani chilukalu tooduntae
Paade koyila vintuntae
Bhoolokame aanandaniki illu ee
Lokamlo kanneerinkaa chellu

Pachchani chilukalu tooduntae
Paade koyila vintuntae
Bhoolokame aanandaniki illu ee
Lokamlo kanneerinkaa chellu

___________________

Song Credits:

పాట: పచ్చని చిలుకలు (Pachani chilukalu)
చిత్రం: భారతీయుడు (Bharateeyudu)
తారాగణం: కమల్ హాసన్ (Kamal Haasan), మనీషా కొయిరాలా (Manisha Koirala)
సంగీత దర్శకుడు: A.R.రెహమాన్ (A.R.Rahman)
లిరిసిస్ట్: భువన చంద్ర (Bhuvana Chandra)
గాయకులు: K J యేసుదాస్ (K J Yesudas)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like