కనుపాప నువ్వై వెలుగిస్తూ
నా కలకు రంగులా మెరిపిస్తూ
అడుగడుగు నీడై నడిపిస్తూ
ప్రతి మలుపులో నను గెలిపిస్తూ
అండగా ఉండవే
ఎప్పుడూ నువ్విలా
పండుగై నిండవే
లోపల వెలుపల
నువ్వు నాతోడై లేనిదే నేనెలా
అమ్మా అమ్మా నీ వెన్నెల..
నిత్యం నాపై ఉండాలిలా..
అమ్మా అమ్మా నీ వెన్నెల..
నిత్యం నాపై ఉండాలిలా..
అమ్మా అమ్మా నీ వెన్నెల..
నిత్యం నాపై ఉండాలిలా..
అమ్మా అమ్మా నీ వెన్నెల..
నిత్యం నాపై ఉండాలిలా..
తలనిమురూ చెయ్యి చాలు
తనువంత హాయి స్వరాలు
లాలన స్వాంతన అన్నీ నీవే
ఆసర పంచినా ఆనాాటి నీ కొనవేలు
దీవెనై నడపగా నిండూ నూరేళ్లు
నా మొదటి నేస్తమా
నీ తీపి గురుతులు వేలు
రేపనే రోజుకు దారి దీపాలు
అమ్మా అమ్మా నీ వెన్నెల
నిత్యం నాపై ఉండాలిలా
అమ్మా అమ్మా నీ వెన్నెల
నిత్యం నాపై ఉండాలిలా
లోకన అమ్మలంతా
అందించు ప్రేమనంతా
ఒక్క నువ్వే వరముగా పంచినావు
చిన్నదే ఆకాశం
అనిపించు మమతవు నీవు
న్ననిలా పెంచగా ఎంచుకున్నావు
ఎన్ని మరుజన్మలు నాకెదురుపడినగాని
నీ ఒడి పాపగా నన్నుండనీమ్మా
అమ్మా అమ్మా నీ వెన్నెల
నిత్యం నాపై ఉండాలిలా
అమ్మా అమ్మా నీ వెన్నెల
నిత్యం నాపై ఉండాలిలా
In English Version:
Kanupapa nuvvai velugisthu
Naa kalaku rangulaa merupisthu
Adugadugu needai nadipisthu
Prathi malupulo naanu gelipisthuu
Andaga undave
Eppudoo nuvvila
Pandugaai nindavee
Lopalaa velupalaa
Nuvvu naathodai lenidhe nenela
Amma amma nee vennela
Nithyaam napai undaalilaa
Amma amma nee vennela
Nithyaam napai undaalilaa
Amma amma nee vennela
Nithyaam napai undaalilaa
Amma amma nee vennela
Nithyaam napai undaalilaa
Thalanimuruu cheyi chaaluu
Thanuvantha hayi swaraaluu
Laalana swaanthana anni neeve
Aasara panchinaa aanaati nee konavelu
Deevenaai nadapagaa nindu noorellu
Naa modati nestha maa
Nee theepi guruthulu velu
Repane rojukuu daari deepaaluu
Amma amma nee vennela
Nithyaam napai undaalilaa
Amma amma nee vennela
Nithyaam napai undaalilaa
Lokana ammalanthaa
Andhinchu premananthaa
Okka nuvve varamugaa panchinavuu
Chinnadhe aakaasham
Anipinchu mamatavu nevvu
Nannilaa penchaga enchukunnavuu
Enni marujanmaalu nakedhuru padinagaani
Nee odi paapagaa nannundanee mmaa
Amma amma nee vennela
Nithyaam napai undaalilaa
Amma amma nee vennela
Nithyaam napai undaalilaa
___________________
Song Credits:
పాట : అమ్మా అమ్మా నీ వెన్నెల (Amma Amma Nee Vennela)
చిత్రం: పాగల్ (Paagal)
గాయకులు: సిద్ శ్రీరామ్ (Sid Sriram), వేద (Veda), వాగ్దేవి (Vagdevi)
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry)
సంగీతం: రాధన్ (Radhan)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
