మిఠాయి పొట్లమే (Mitaayi Potlame) సాంగ్ లిరిక్స్, సార్ మేడమ్ (Sir Madam)

by Lakshmi Guradasi

లే లే లే లే లే లే లే
లేలే లేలే లేలే లేలే
లే లే లే లే లే లే లే
లేలే లేలే లేలే లేలే

రావే నా మిఠాయి పొట్లంవే
సొట్ట బుగ్గల రత్నంవే
నువ్వు కుంకుమ పువ్వై నవ్వుతున్నావే

నువ్వే నా చంద్రుడవయ్యావే
పండు వెన్నెల తెచ్చావే
నన్ను కౌగలించి నిద్దుర పుచ్చావే

ఊరే కనలేదే పిల్ల నీలంటాందాన్నే
తీరే మారిందే పిల్ల దోచేయ్ హృదయాన్నే
జోడి కట్టేసి ఇలా నీతో ఉంటాలే
కోటి చుక్కలు ఇలా కళ్ళముందు కొచ్చి వాలాయే

బుజ్జికన్నా బుంగమూతి బుజ్జికన్నా
నిన్ను బుజ్జగించికోనా, ఇంకా నిన్ను వదిలి పోలేనే
అయ్యో ఎంతటి అందం నీపై ఉందిలే ఇష్టం
ఆశే కొంచెం కొంచెం పుట్టేనే పుట్టేనే

ముద్దుకు ఎందుకు దూరం
దగ్గరగా వస్తే మధురం
దూకేయ్ నువ్విక్షణం
మోమాటం ఇక చాల్లే

అరే ఆడయ్యా

వెలకడితే మాటే కోటి
అట్టా కన్నుకొడితే
నీకెవ్వరు సాటి
తూట దిగిపోయేలా కన్లే గురిపెట్టాలా
వామ్మో ఇక నీవల్ల వలలో పడి ఉండాలా

పచ్చ తమలపాకు, నా పసిడి వన్నెల సూపు
నన్ను కొత్త కొత్తగా కెలుకు
కొంటే కోరికతోటి తాకు హేయ్

ఏమిటే సిత్తరమే గుండెకే దగ్గరవే
చెప్పవే జట్టుగా నీతో జంటవుతానే

నువ్వు నా బంగారమే నేను నీ మందారమే
రెచ్చిపో ముద్దుగా సామీలా పూజించుతాలే
బుజ్జికన్నా నువ్వు నా బుజ్జికన్నా
చుట్టూ నీవే బుజ్జికన్నా
ఇంకో జన్మ నేనున్నా నీతోనే

బుజ్జికన్నా బుంగమూతి బుజ్జికన్నా
నిన్ను బుజ్జగించికోనా, ఇంకా నిన్ను వదిలి పోలేనే

లే లే లే లే లే లే లే
లేలే లేలే లేలే లేలే
లే లే లే లే లే లే లే
లేలే లేలే లేలే లేలే

గుండెలోన నిన్నే దాచిందమ్మో ప్రాణం
వందేళ్లు నీతో విడిపోనంది బంధం
గుండెలోన నిన్నే దాచిందమ్మో ప్రాణం
వందేళ్లు నీతో విడిపోనంది బంధం

బుజ్జికన్నా బుంగమూతి బుజ్జికన్నా
నిన్ను బుజ్జగించికోనా, ఇంకా నిన్ను వదిలి పోలేనే

లే లే లే లే లే లే లే
లేలే లేలే లేలే లేలే

In English Version:

Le le le le le le le
Lele lele lele lele
Le le le le le le le
Lele lele lele lele

Raave naa mithai potlamve
Sotta buggalu ratnamve
Nuvvu kunkuma puvvai navvutunnaave

Nuvve naa chandrudavayyaave
Pandu vennela techchaave
Nannu kougalinchi niddura puchchaave

Oore kanaledhe pillaa neelantaandaanne
Teere maarindhe pillaa dochey hrudayaanne
Jodi kattesii ila neetho untaale
Koti chukkalu ila kallamundu kochchi vaalaaye

Bujjikannaa bungamooti bujjikannaa
Ninnu bujjaginchikonaa, inka ninnu vadili polene
Ayyo entati andam neepai undile ishtam
Aashe konchem konchem puttene puttene

Mudduku enduku dooram
Daggaraaga vaste madhuram
Dookey nuvikshanam
Momaatam ika chaalle

Are aadayya

Velakadite maate koti
Atta kannukodite
Neekevvaru saati
Toota digipoye laa kanle guripettaalaa
Vammo ika neevalla valalo padi undaalaa

Pacha tamalapaaku, naa pasidi vannela soopu
Nannu kottha kotthaga keluku
Konte korikathoti taaku hey

Emite sittarame gundeke daggarave
Cheppave jattuga neetho jantavuthane

Nuvvu naa bangaarame neenu nee mandaarame
Rechhipo muddula saameela poojinchutaale
Bujjikannaa nuvvu naa bujjikannaa
Chuttuu neeve bujjikannaa
Inko janma nenunnaa neethone

Bujjikannaa bungamooti bujjikannaa
Ninnu bujjaginchikonaa, inka ninnu vadili polene

Le le le le le le le
Lele lele lele lele
Le le le le le le le
Lele lele lele lele

Gundelona ninne daachindammo praanam
Vandellu neetho vidiponandi bandham
Gundelona ninne daachindammo praanam
Vandellu neetho vidiponandi bandham

Bujjikannaa bungamooti bujjikannaa
Ninnu bujjaginchikonaa, inka ninnu vadili polene

Le le le le le le le
Lele lele lele lele

_____________

Song Credits:

పాట పేరు: మిఠాయి పొట్లమే (Mitaayi Potlame)
చిత్రం: సార్ మేడమ్ (Sir Madam)
సంగీతం : సంతోష్ నారాయణన్ (Santhosh Narayanan)
గాయకులు: శ్రీధర్ రమేష్ (Shridhar Ramesh), పవిత్ర చారి (Pavithra Chari)
సాహిత్యం: రాంబాబు గోసాల (Rambabu Gosala)
నటీనటులు : మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Makkal Selvan Vijay Sethupathi), నిత్యా మీనన్ (Nithya Menen),
రచన & దర్శకత్వం: పాండిరాజ్ (Pandiraaj)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like