Home » కొత్తగుందే (Kotthagundhe) సాంగ్ లిరిక్స్, ఇడ్లీ కొట్టు (Idli Kottu)  | Dhanush

కొత్తగుందే (Kotthagundhe) సాంగ్ లిరిక్స్, ఇడ్లీ కొట్టు (Idli Kottu)  | Dhanush

by Lakshmi Guradasi
4.4K views
Kotthagundhe song lyrics Idli Kottu Dhanush

కొత్తగుందే పాత లోకమంతా…
ఇంతకాలం చూడలేది వింత…
ఉరిమే చిమ్మా చీకటింట…
వెలిగే వెన్నెలమ్మవంట…

తప్పు మోత్తం నాదే అంటే ఎట్టా?…
తప్పుతుందా … పుంజు వెంటే పెట్ట…
నువ్వు నా ఆరొప్రాణమంట…
పువ్వులో పెట్టి చూసుకుంటా..

రెండు కన్నులు చాలవే…
కొంటె కలల ఆటకే…
గుండె దడలు ఆగవే …
మురిసిపోన మాటకే…
ఆగెనంట కాలమే…
ఇది ప్రేమ ఇంద్రజాలమే …

కొత్తగుంటే పాత లోకమంతా…
హత్తుకోరా… చేతికందినంతా… హే హే హే హే హే హే …
హే హే హే హే హే హే …

ఒడినే తలగడగా ….మార్చెనూ కాపురం…
జతగా నీవుంటే… గుడిసె గోపురం…
నాలో సంబరం…ఎంటి ధారుణం?
ప్రేమే కారణం… బతుకే బ్రిందావనం…
ముద్దుగా ఉంది నీ కోపం…
సర్ధుకుపోనా నీ కోసం…
ముద్దుగా ఉంది నీ కోపం…
సర్ధుకుపోనా నీ కోసం…

పండు పున్నమే…నిండుకున్నదే…
గుండెల్లో నువ్వే ఉంటే…

కొత్తగుందే పాత లోకమంతా…
ఇంతకాలం చూడలేది వింత…
ఉరిమే చిమ్మా చీకటింట…
వెలిగే వెన్నెలమ్మనంటా…

తప్పు మోత్తం నాదే అంటే ఎట్టా?…
తప్పుతుందా … పుంజు వెంటే పెట్ట…
నువ్వు నా ఆరొప్రాణమంటా…
పువ్వులో పెట్టి చూసుకుంటా..

రెండు కన్నులు చాలవే…
కొంటె కలల ఆటకే…
గుండె దడలు ఆగవే …
మురిసిపోన మాటకే…
ఆగెనంట కాలమే…
ఇది ప్రేమ ఇంద్రజాలమే

In English Version:

Kotthagundhe Paatha Lokamanthaa…
Inthakaalam Choodaledhi Vintha…
Urime Chimma Cheekatinta..
Velige Vennelammavanta…

Thappu Mottham Naadhe Ante Etaa?…
Thapputhundhaa … Punju Vente Petta…
Nuvvu Naa Aaropraanamanta…
Puvvullo Petti Choosukuntaa..

Rendu Kanulu Chaalave…
Konte Kalala Aatake…
Gunde Dhadalu Aagave …
Murisipona Maatake…
Aagenanta Kaalame…
Idhi Prema Indhrajaalame …

Kotthagunte Paatha Lokamanthaa…
Hatthukoraa… Chethikandhinanthaa… He He He He He He …
He He He He He He …

Odine Thalagadagaa ….Maarchenu Kaapuram…
Jathagaa Neevunte… Gudise Gopuram…
Naalo Sambaram…Entee Dhaarunam?
Preme Kaaranam… Bathuke Brindhaavanam…
Muddhuga Undhi Nee Kopam…
Sardhukuponaa Nee Kosam…
Muddhuga Undhi Nee Kopam…
Sardhukuponaa Nee Kosam…

Pandu Punname…Nindukunnadhe…
Gundello Nuvve Unte…

Kotthagundhe Paatha Lokamanthaa…
Inthakaalam Choodaledhi Vintha…
Urime Chimma Cheekatinta..
Velige Vennelammanantaa…

Thappu Mottham Naadhe Ante Etaa?
Thapputhundhaa … Punju Vente Petta…
Nuvvu Naa Aaropraanamantaa…
Puvvullo Petti Choosukuntaa..

Rendu Kanulu Chaalave…
Konte Kalala Aatake…
Gunde Dhadalu Aagave …
Murisipona Maatake…
Aagenanta Kaalame…
Idhi Prema Indhrajaalame

_____________

Song Credits:

సాంగ్: కొత్తగుందే (Kotthagundhe)
చిత్రం: ఇడ్లీ కొట్టు (Idli Kottu)
సంగీతం: G.V ప్రకాష్ కుమార్ (G.V Prakash Kumar)
గాయకులు: కృష్ణ తేజస్వి (Krishna Tejasvi), శ్వేతా మోహన్ (Shweta Mohan)
నటీనటులు: ధనుష్ (Dhanush), నిత్యా మీనన్ (Nithya Menon)
దర్శకుడు: ధనుష్ (Dhanush)
నిర్మాతలు: ఆకాష్ బాస్కరన్ (Aakash Baskaran) & ధనుష్ (Dhanush)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.