గోవిందా…హరి గోవిందా
గోవిందా… సిరి గోవిందా.
గోవిందా … హరి గోవిందా
గోవిందా… సిరి గోవిందా
ఆఆఆ …………………….
మహిమల్ల మర్రాకు తెప్ప పై తేలేటి
గోవిందా హరి గోవిందా..గోవిందా హరి గోవిందా
ఏడెడు లోకాలనేలేటి కోనేటి
గోవిందా సిరి గోవిందా..గోవిందా..సిరి గోవిందా..
వైకుంటమే వదిలి వచ్చావు
వరహాల గోవిందా..హరి గోవిందా..
పుట్టలోనదాగి పాలుతగిన పుడమి
గోవిందా సిరి గోవిందా…గోవిందా హరి గోవిందా
గోవిందా సిరి గోవిందా
వకుళ పర్ణశాల వర్ణాల వర్ధిల్లు
గోవిందా…హరి గోవిందా
అలమేలు మంగమ్మ అందాల గంధాలా
గోవిందా సిరి గోవిందా
గోవిందా…హరి గోవిందా
గోవిందా… సిరి గోవిందా.
గోవిందా … హరి గోవిందా
గోవిందా… సిరి గోవిందా
నింగి నేల సిరుల నిత్య కల్యాణాల
గోవిందా హరి గోవిందా.. గోవిందా హరి గోవిందా
ఆనంద నిలయన ఆనందమందించు
గోవిందా సిరి గోవిందా…గోవిందా సిరి గోవిందా
గోవిందా…గోవిందా
అడుగుడుగు దండాల అలా వడ్డికాసుల
గోవిందా హరి గోవిందా
ఆపదమొక్కుల అందరిని దరి చేర్చు
గోవిందా సిరి గోవిందా..
వెంకటేశా ఆఆఆ …………………
శ్రీ వెంకటేశా…నీ వంటి దైవం లేదు
గోవిందా సిరి గోవిందా…
బ్రహ్మాండమంతట వెంకటాద్రి వెలుగు
గోవిందా హరి గోవిందా
గోవిందా…సిరి గోవిందా
గోవిందా హరి గోవిందా
In English Version:
Govindaa… Hari Govindaa
Govindaa… Siri Govindaa
Govindaa… Hari Govindaa
Govindaa… Siri Govindaa
Aaa………………….
Mahimalla marraaku teppa pai teleti
Govindaa Hari Govindaa.. Govindaa Hari Govindaa
Ededu lokaalane leti koneti
Govindaa Siri Govindaa.. Govindaa Siri Govindaa
Vaikuntame vadili vachchaavu
Varahaala Govindaa.. Hari Govindaa..
Puttalonadaagi paalutagina pudami
Govindaa Siri Govindaa.. Govindaa Hari Govindaa
Govindaa Siri Govindaa
Vakula parnashaala varnaala vardhillu
Govindaa.. Hari Govindaa
Alamelu Mangamma Andaala Gandhaalaa
Govindaa Siri Govindaa
Govindaa… Hari Govindaa
Govindaa… Siri Govindaa.
Govindaa… Hari Govindaa
Govindaa… Siri Govindaa
Ningi nela sirula nitya kalyaanala
Govindaa Hari Govindaa.. Govindaa Hari Govindaa
Ananda nilayana aanandamandinchu
Govindaa Siri Govindaa.. Govindaa Siri Govindaa
Govindaa.. Govindaa
Adugu dugu dandaala alaa vaddikaasula
Govindaa Hari Govindaa
Aapadamokkula andarini dari cherchu
Govindaa Siri Govindaa..
Venkateshaa Aaa…………………
Sri Venkateshaa.. nee vanti daivam ledu
Govindaa Siri Govindaa..
Brahmaandamantata Venkataadri velugu
Govindaa Hari Govindaa
Govindaa.. Siri Govindaa
Govindaa Hari Govindaa
_______________
Song Credits:
సాంగ్ : గోవిందా హరి గోవిందా (Govinda Hari Govinda)
చిత్రం : ఝుమ్మంది నాదం (Jhummandi Naadam)
సంగీత దర్శకుడు: ఎం.ఎం.కీరవాణి (M.M.Keeravani)
సాహిత్యం – వేదవ్యాస్ (Veda Vyas)
గాయకులు – ఎస్పీ బాల సుబ్రమణ్యం (Sp Bala Subramanyam)
దర్శకుడు : కె. రాఘవేంద్రరావు (K. Raghavendra Rao)
నటీనటులు: మనోజ్ మంచు (Manoj Manchu), తాప్సీ పన్ను (Taapsee Pannu),
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
