కలలే కలలే (Kalale Kalale) సాంగ్ లిరిక్స్, K-RAMP

by Lakshmi Guradasi

కలలే కలలే కనులకి నువ్వు కనబడి కలలే కలలే
కధలే మొదలే వివరములే తెలియాలే..

కలలే కలలే కనులకి నువ్వు కనబడి కలలే కలలే
కధలే మొదలే వివరములే తెలియాలే..

నా గుండెకేదో కబురే నీ వల్లే అందిందే
నీ చుట్టూ చుట్టూ తిరిగేలా చేసిందే..
నా తోటే ఉండే మనసే
నా మాటే వినకుందే
నీ తోటే జట్టు కడుతోందే కడుతోందే

అందాల మాయ కళ్ళే కాదా
ఊసులేవో నాలో పూసగుచ్చేలా..

నన్నే అద్దంలో చూస్తుంటే
నిన్నే చూపిస్తుందే..
రోజంతా అద్దంతో ఇబ్బందే

ఏయ్ నీ గుండె నాలోనే అందంగా దాక్కుందే
నా కొంచెం చోటైనా లేకుందే

నీ చూపు గాలలు వేసే చేసావు బాణమతే
నా దారి మారిందిలే పిల్లా నీ వలనే
గారాలు పోయేటి గాలే రాగాలు పాడిందిలే
నాలోని ప్రాణాలిలా ఉప్పొంగిపోయే వాగల్లే..
నువ్వెల్లే తోవల్లో మందారం పూసిందే
నాలోన నాకంటే నువ్వుంటే బాగుందే

నన్నే అద్దంలో చూస్తుంటే
నిన్నే చూపిస్తుందే..
రోజంతా అద్దంతో ఇబ్బందే

ఏయ్ నీ గుండె నాలోనే అందంగా దాక్కుందే
నా కొంచెం చోటైనా లేకుందే

ఏ పేరు పెట్టాలో ఏమో నాలోని ఈ హాయికే
ఆకాశం అందిందిలే ఊగే ఊహలకే
ఆరారు కాలాలు నిన్నే చూసేలా చేసావులే
దూరాల దారాలిలా తెంపేసి పోవే ఇవ్వాలే
ఏదో ఆద మరుపే నాలో చేరిందే
కాలం ఎంతో సాయం చేసిందే

హే నే.. అద్దంలో చూస్తుంటే
నిన్నే చూపిస్తుందే..
రోజంతా అద్దంతో ఇబ్బందే

ఏయ్ నీ గుండె నాలోనే అందంగా దాక్కుందే
నా కొంచెం చోటైనా లేకుందే

In English Version:

Kalale kalale kanulaki nuvvu kanabadi kalale kalale
Kadhale modale vivaramule teliyale..

Kalale kalale kanulaki nuvvu kanabadi kalale kalale
Kadhale modale vivaramule teliyale..

Naa gundekedo kabure nee valle andinde
Nee chuttuu chuttuu tirigelaa chesinde..
Naa tote unde manase
Naa maate vinakunde
Nee tote jattu kadutonde kadutonde

Andaala maaya kalle kadaa
Oosulevo naalo poosaguchchela..

Nanne addamlo choostunthe
Ninne choopistunde..
Rojantaa addamto ibbandhe

Ey nee gunde naalone andanga daakkunde
Naa konchem chotaina lekunde

Nee choopu galalu vase chesavu baanamate
Naa daari maarindile pilla nee valane
Gaaralu poyeti gaale raagalu paadindile
Naaloni praanalila uppongipoye vaagalle..
Nuvvelle tovalloo mandaaram poosinde
Naalona naakante nuvunte baagunde

Nanne addamlo choostunthe
Ninne choopistunde..
Rojantaa addamto ibbandhe

Ey nee gunde naalone andanga daakkunde
Naa konchem chotaina lekunde

Ee peru pettalo emo naaloni ee haayike
Aakaasham andindile ooge oohalake
Aaraaru kaalalu ninne chooselaa chesaavule
Dooraala daaraalila tempesi pove ivvale
Edo aada marupe naalo cherinde
Kaalam ento saayam chesinde

He ne.. addamlo choostunthe
Ninne choopistunde..
Rojantaa addamto ibbandhe

Ey nee gunde naalone andanga daakkunde
Naa konchem chotaina lekunde

__________________________

Song Credits:

పాట: కలలే కలలే (Kalale Kalale)
చిత్రం: కె-ర్యాంప్ (K-Ramp)
సంగీతం : చైతన్ భరద్వాజ్ (Chaitan Bharadwaj)
గాయకుడు: కపిల్ కపిలన్ (Kapil Kapilan)
సాహిత్యం: భాస్కరబట్ల (Bhaskarabatla)
రచయిత – దర్శకత్వం: జైన్స్ నాని (Jains Nani)
నటీనటులు: కిరణ్ అబ్బవరం (Kiran Abbavaraam), యుక్తి తారాజ (Yukti Thareja) & ఇతరులు.

See Also: onam song lyrics k-ramp

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like