Home » నీది నాది ఓ చిరు లోకం (Needi Naadi O Chiru Lokam) సాంగ్ లిరిక్స్, కిష్కింధపురి

నీది నాది ఓ చిరు లోకం (Needi Naadi O Chiru Lokam) సాంగ్ లిరిక్స్, కిష్కింధపురి

by Lakshmi Guradasi
1.4K views
Needi Naadi O Chiru Lokam song lyrics Kishkindhapuri

కనులకు తొలి వెలుగేవరని అంటే
బదులుగా నిలిచెనూ అమ్మేగా

తరగని ప్రేమకు రుజువేవరంటే
ఎదలయ చదివిన అమ్మేగా

ఎదిగీ ఎదగని నా ప్రపంచం నీతో నిండెను పూర్తిగా

ఎవరికి తెలియని నా సమస్తం
నువ్వే అంతే చాలుగా

నీది నాది ఓ చిరు లోకం
నువ్వే నాకు ప్రియ నేస్తం
దైవం కైనా దొరకని బంధం
అమ్మా నువ్వే నా సొంతం

అద్దం లా ఉంటూ అందం నేనంటూ
ముద్దాడేస్తావు ఎంతో ఇష్టంగా

అమ్మా అని అంటే కన్నా అనుకుంటూ
గారం చేస్తావు .. నన్నే ప్రాణం గా

నీ చీర కొంగుచాటుందే నా సంతోషం
నీ కంటి తోనే చూస్తున్నా నేనీలోకం
ఏ దృష్టి నాకు సోకిందో అని ఆరాటం
నా చుట్టూ ఉంటూ నడిపించే సైన్యం

నీది నాది ఓ చిరు లోకం
నువ్వే నాకు ప్రియ నేస్తం
దైవం కైనా దొరకని బంధం
అమ్మా నువ్వే నా సొంతం

In English Version:

Kanulaku toli velugevarani ante
Baduluga nilichenu ammegaa

Taragani premaku rujuvevarantE
Eda laya chadivina ammegaa

Edigee edagani naa prapamcham neeto nindenu poortigaa

Evariki teliyani naa samastam
Nuvve anthe chaalugaa

Needi naadi o chiru lokam
Nuvve naaku priya nestam
Daivam kaina dorakani bandham
Ammaa nuvve naa sontam

Addam laa untu andam nenantuu
Muddaadestaavu ento ishtamgaa

Ammaa ani ante kannaa anukuntuu
Gaaram chestaavu .. nanne praanam gaa

Nee cheera kongu chaatunde naa santosham
Nee kanti tone choostunnaa neneelokam
Ey dishti naaku sokindo ani aaraatam
Naa chuttuu untuu nadipinche sainyam

Needi naadi o chiru lokam
Nuvve naaku priya nestam
Daivam kaina dorakani bandham
Ammaa nuvve naa sontam

________________

Song Credits:

పాట పేరు : నీది నాది ఓ చిరు లోకం (Needi Naadi O Chiru Lokam)
సినిమా పేరు: కిష్కింధపురి (Kishkindhapuri)
గాయకుడు: S. P. చరణ్ (S. P. Charan)
సాహిత్యం: పూర్ణా చారి (Purna Chari)
సంగీతం: చైతన్ భరద్వాజ్ (Chaitan Bharadwaj)
నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sreenivas),
రచన & దర్శకత్వం: కౌశిక్ పెగళ్లపాటి (Koushik Pegallapati)

See also :undipove naathone song lyrics kishkindhapuri

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.