పెదవి చివరకే (Pedavi Chivarake) సాంగ్ లిరిక్స్, Petta

by Lakshmi Guradasi

పెదవి చివరకే చిరునవ్వే తిరిగొచ్చే
కనుల చివరకే వెలుగేదో వలసొచ్చే
హే ఆదమరుపులు కొంచెం ఆటవిడుపులు కొంచెం
మూతి ముడుపులు కొంచెం హాయి ఇంకొంచెం

చూపులేవో లేఖలు రాసే మౌనమేదో రాగం తీసే
సైగలేవో ఊపిరి పోసే వయసు మనకే బానిసే
నింగి అంచుకి చినుకులు పూసే
నేల అంచుకి పువ్వులు పూసే
గుండె అంచుకి గురుతులు పూసే చేతికందే రోదసే

హే పెదవి చివరకే చిరునవ్వే తిరిగొచ్చే
కనుల చివరకే వెలుగేదో వలసొచ్చే

హ్మ్మ్ ఒకటంటే ఒక్క జన్మే ఎవ్వరికైనా
బతుకుతూ వెతుకుదాం బతుకులో తీపిని
దూరంగా ఎగిరిపోదాం ఎక్కడికైనా
తూరుపు పడమరా దిక్కులే లేవని
ఆశలకి రెక్కలు ఊహలకి మొప్పలు
కట్టుకున్న ఈ క్షణం మాట వినదే

చూపులేవో లేఖలు రాసే మౌనమేదో రాగం తీసే
సైగలేవో ఊపిరి పోసే వయసు మనకే బానిసే

పెదవి చివరకే చిరునవ్వే తిరిగొచ్చే
కనుల చివరకే వెలుగేదో వలసొచ్చే
హే ఆదమరుపులు కొంచెం ఆటవిడుపులు కొంచెం
మూతి ముడుపులు కొంచెం హాయి ఇంకొంచెం

చూపులేవో లేఖలు రాసే మౌనమేదో రాగం తీసే
సైగలేవో ఊపిరి పోసే వయసు మనకే బానిసే
నింగి అంచుకి చినుకులు పూసే
నేల అంచుకి పువ్వులు పూసే
గుండె అంచుకి గురుతులు పూసే
చేతికందే రోదసే

హే పెదవి చివరకే చిరునవ్వే తిరిగొచ్చే
కనుల చివరకే వెలుగేదో వలసొచ్చే

In English Version:

Pedavi chivarake chirunavve thirigochche
Kanula chivarake velugedo valasochche

Hey aadamarupulu konchem aatavidhupulu konchem
Moothi mudupulu konchem haayi inkonchem

Choopulevo lekhalu raase mounamedo raagam theese
Saigalevo oopiri pose vayasu manake baanise

Ningi anchuki chinukulu poose
Nela anchuki puvvulu poose
Gunde anchuki guruthulu poose
Chetikande rodase

Hey pedavi chivarake chirunavve thirigochche
Kanula chivarake velugedo valasochche

Hmm okatante okka janme evvarikaina
Batukuthoo vetukudam batukulu teepini
Dooranga egiripodam ekkadikaina
Toorupu padamaraa dikkule levani

Aashalaki rekkalu oohalaki moppalu
Kattukunna ee kshanam maata vinade

Choopulevo lekhalu raase mounamedo raagam theese
Saigalevo oopiri pose vayasu manake baanise

Pedavi chivarake chirunavve thirigochche
Kanula chivarake velugedo valasochche

Hey aadamarupulu konchem aatavidhupulu konchem
Moothi mudupulu konchem haayi inkonchem

Choopulevo lekhalu raase mounamedo raagam theese
Saigalevo oopiri pose vayasu manake baanise

Ningi anchuki chinukulu poose
Nela anchuki puvvulu poose
Gunde anchuki guruthulu poose
Chetikande rodase

Hey pedavi chivarake chirunavve thirigochche
Kanula chivarake velugedo valasochche

_____________

Song Credits:

పాట – పెదవి చివరికే (Pedavi Chivarake)
సినిమా – పేట (Petta)
సంగీతం – అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander)
గానం – విజయ్ ప్రకాష్ (Vijay Prakash)
సాహిత్యం – భాస్కరభట్ల (Bhaskarabhatla)
నటీనటులు – రజనీకాంత్ (Rajinikanth), సిమ్రాన్ (Simran),
రచన & దర్శకత్వం – కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like