సువ్వి సువ్వి (Suvvi Suvvi) సాంగ్ లిరిక్స్, They Call Him OG | Pawan Kalyan

by Lakshmi Guradasi

ఉండిపోవా ఉండిపో ఇలాగా
తోడుగా నా మూడు ముళ్ల లాగా
నిండిపోవా నీడలగా నీలాగా

ఉండీ రెండుగానే ఒక్కటైనా ముడిలాగా
ఉండీ రెండుగానే ఒక్కటైనా ముడిలాగా

విడివిడిగానే అడుగులు ఉన్నా
విడిపడలేని నడకల లాగా
ఎవరు రాయని ప్రేమకథ ఇది
మొదలు మనమని నిలబడిపోగా

సువ్వి సువ్వి సువ్వలా సూదంటు రాయే పిల్ల
మళ్లీ మళ్లీ చూసెలా చేసిందే మాయే ఇల్లా
సువ్వి సువ్వి సువ్వలా సూదంటు రాయే పిల్ల
మళ్లీ మళ్లీ తలచేలా నచ్చావే చాలా చాలా

ఉండిపోవా ఉండిపో ఇలాగా
తోడుగా నా మూడు ముళ్ల లాగా
నిండిపోవా నీడలాగా నీలాగా
ఉండీ రెండుగానే ఒక్కటైనా ముడిలాగా

నిదుర సరిపోని కలతలకి
బదులు విసిరేటి నవ్వులకి
నిజముల కలలే మారుతుంటే
సమయం అసలే చాలదే

ఇక చివరే లేదను ప్రేమ మనదని
మనసు తెలిపిన తరుణమిలాగా

సువ్వి సువ్వి సువ్వలా సూదంటు రాయే పిల్ల
మళ్లీ మళ్లీ చూసెలా చేసిందే మాయే ఇల్లా
సువ్వి సువ్వి సువ్వలా సూదంటు రాయే పిల్ల
మళ్లీ మళ్లీ తలచేలా నచ్చావే చాలా చాలా

ఉండిపోవా ఉండిపో ఇలాగా
తోడుగా నా మూడు ముళ్ల లాగా
నిండిపోవా నీడలాగ నీలాగా
(నిండిపోవా నీడలాగ నీలాగా)

ఉండీ రెండుగానే ఒక్కటైనా ముడిలాగా
(ఉండీ రెండుగానే ఒక్కటైనా ముడిలాగా)

In English Version:

Undipovaa undipo ilaagaa
Thodugaa naa moodu mullaa laagaa
Nindipovaa needalagaa neelagaa

Undi rendugaane okkataina mudilaagaa
Undi rendugaane okkataina mudilaagaa

Vidividigaane adugulu unnaa
Vidipadaleeni nadakala laagaa
Evaru raayani prema katha idi
Modalu manamani nilabadipogaa

Suvvi suvvi suvvala sudantu raaye pilla
Malli malli chooselaa chesinde maaye illaa
Suvvi suvvi suvvala sudantu raaye pilla
Malli malli thalachelaa nachhaave chaalaa chaalaa

Undipovaa undipo ilaagaa
Thodugaa naa moodu mullaa laagaa
Nindipovaa needalagaa neelagaa
Undi rendugaane okkataina mudilaagaa

Nidura sariponi kalathalaki
Badulu visireti navvulaki
Nijamula kalale maaruthunte
Samayam asale chaaladhe

Ika chivare ledanu prema manadani
Manasu telipina tarunamilagaa

Suvvi suvvi suvvala sudantu raaye pilla
Malli malli chooselaa chesinde maaye illaa
Suvvi suvvi suvvala sudantu raaye pilla
Malli malli thalachelaa nachhaave chaalaa chaalaa

Undipovaa undipo ilaagaa
Thodugaa naa moodu mullaa laagaa
Nindipovaa needalagaa neelagaa
(Nindipovaa needalagaa neelagaa)

Undi rendugaane okkataina mudilaagaa
Undi rendugaane okkataina mudilaagaa

_________

Song Credits:

పాట శీర్షిక : సువ్వి సువ్వి (Suvvi Suvvi)
ఆల్బమ్ / సినిమా: They Call Him OG
గాయని : శృతి రంజని (Sruthi Ranjani)
సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి (Kalyan Chakravarthy)
రచన & దర్శకత్వం: సుజీత్ (Sujeeth)
సంగీతం: థమన్ ఎస్ (Thaman S)
నటీనటులు: పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ప్రియాంకా మోహన్ (Priyanka Mohan)

See Also this lyrics: firestorm song lyrics they call him og

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like