ఇలా చూసుకుంటానే (Ila Chusukuntane) సాంగ్ లిరిక్స్, Bad Girlz | Sid Sriram

by Lakshmi Guradasi

సూర్యుడినే బ్రతిమాలి రావొద్దంటానే
నీకు నిద్దర సరిపోకుంటే, ఆహా
ఓ సంద్రంలో ఉప్పంతా తొలగించేస్తానే
నువ్వు స్నానం చేస్తానంటే, అబ్బో

సూర్యుడినే బ్రతిమాలి రావొద్దంటానే
నీకు నిద్దర సరిపోకుంటే
ఓ సంద్రంలో ఉప్పంతా తొలగించేస్తానే
నువ్వు స్నానం చేస్తానంటే

మట్టినంత పూలగుట్టగా మార్చివేస్తానే, ఓహో
మట్టినంత పూలగుట్టగా మార్చివేస్తానే
నువ్వు నేలపైన నడిచెలితే
నువ్వు నేలపైన నడిచెలితే

మబ్బుతెరల పందిరేసి నీడ తెస్తానే…
నువ్వు ఎండలోకి వెళ్తుంటే
నువ్వు ఎండలోకి వెళ్తుంటే…

ఇలా చూసుకుంటానే
ఇలా చూసుకుంటానే
చెలి నిన్ను కలకాలం
ఇలా చూసుకుంటానే…

ఇలా చూసుకుంటానే
ఇలా చూసుకుంటానే
నువ్వే నమ్మలేనంత
నిన్నే చూసుకుంటానే…

ఓ, గాజులనే కోరుకుంటా
గట్టిగ నీ చెయ్ తాకవద్దని
వాలుజడని వేడుకుంటా
నీ వీపుని వేధించవద్దని

పట్టీలను ప్రార్థిస్తుంటా
పట్టీ పట్టీ నొక్కవద్దనీ
పట్టీలను ప్రార్థిస్తుంటా
పట్టీ పట్టీ నొక్కవద్దనీ…
గొలుసుతోటి గొడవేస్కుంటా…
గొలుసుతోటి గొడవేస్కుంటా
ఒరుసుకుంటె నేనూరుకోననీ
ఒరుసుకుంటె నేనూరుకోననీ

ఇలా చూసుకుంటానే
ఇలా చూసుకుంటానే
చెలీ నిన్ను కలకాలం
ఇలా చూసుకుంటానే…

ఇలా చూసుకుంటానే
ఇలా చూసుకుంటానే
నువ్వే నమ్మలేనంత
నిన్నే చూసుకుంటానే…

కన్నీళ్ళనే అడుగుతానే
నవ్వుల్లోనే రావాలని…
విరహాన్నే అడుగుతానే
వచ్చీపోతూ ఉండాలని

దూరాన్నే అడుగుతానే
ఏడడుగులతో ఆగాలని
దూరాన్నే అడుగుతానే
ఏడడుగులతో ఆగాలని

మరణాన్నే అడుగుతానే…
మరణాన్నే అడుగుతానే…
ఇద్దరికీ ఒకేసారి రావాలని
ఇద్దరికీ ఒకేసారి రావాలనీ

ఇలా చూసుకుంటానే
ఇలా చూసుకుంటానే
నువ్వే నమ్మలేనంత
నిన్నే చూసుకుంటానే

In English Version:

Suryudine bratimaali raavoddantaane
Neeku niddara saripokunte, aaha
O sandramlo uppantaa tolaginchesthaane
Nuvvu snaanam chesthaanante, abbo

Suryudine bratimaali raavoddantaane
Neeku niddara saripokunte
O sandramlo uppantaa tolaginchesthaane
Nuvvu snaanam chesthaanante

Mattinanta poolaguttaga maarchivesthaane, oho
Mattinanta poolaguttaga maarchivesthaane
Nuvvu nelapaina nadichelithe
Nuvvu nelapaina nadichelithe

Mabbu terala pandiresi needa testhaane…
Nuvvu endaloki veltunte
Nuvvu endaloki veltunte…

Ilaa chooskuntaane
Ilaa chooskuntaane
Cheli ninnu kalakalaam
Ilaa chooskuntaane…

Ilaa chooskuntaane
Ilaa chooskuntaane
Nuvve nammalenantha
Ninne chooskuntaane…

O, gaajulane korukuntaa
Gattiga nee chey taakavaddani
Valu jadani vedukuntaa
Nee veepuni vedhinchavadhani

Pattilanu Praardisthuntaa
Patti patti nokkavadhani
Pattilanu Praardisthuntaa
Patti patti nokkavadhani…
Golusuthoti godaveskuntaa…
Golusuthoti godaveskuntaa
Orusukunte nenu urukonani
Orusukunte nenu urukonani

Ilaa chooskuntaane
Ilaa chooskuntaane
Cheli ninnu kalakalaam
Ilaa chooskuntaane…

Ilaa chooskuntaane
Ilaa chooskuntaane
Nuvve nammalenantha
Ninne chooskuntaane…

Kannillane aduguthaane
Navvulone raavaalani…
Virahaane aduguthaane
Vachipotu undaalani

Dooranne aduguthaane
Edadugulatho agaalaani
Dooranne aduguthaane
Edadugulatho agaalaani

Marananne aduguthaane…
Marananne aduguthaane…
Iddariki okesari raavaalani
Iddariki okesari raavaalani

Ilaa chooskuntaane
Ilaa chooskuntaane
Nuvve nammalenantha
Ninne chooskuntaane

_____________

Song Credits:

సాంగ్ : ఇలా చూసుకుంటానే (Ila Chusukuntane)
చిత్రం: బ్యాడ్ గర్ల్జ్ (Bad Girlz)
దర్శకుడు: మున్నా (Munna)
గాయకుడు: సిద్ శ్రీరామ్ (Sid Sriram)
సంగీతం: అనూప్ రూబెన్స్ (Anup Rubens)
సాహిత్యం: చంద్రబోస్ (Chandra Bose)
నటీనటులు: అంచల్ (Anchal), రోష్ని సహోతా (Roshni Sahota), యష్నే ముత్తులూరి (Yashnae Muthuluri), పాయల్ చెంగప్ప (Payal Chengappa), రోహన్ సూర్య (Rohan Surya), మోహి (Mohi)

ఇటువంటి మరిన్ని లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like