రాయని కధలే (Rayani Kadhale) సాంగ్ లిరిక్స్, ట్రూ లవర్ (True Lover)

by Lakshmi Guradasi

కనులలో దార జారెనే
నిజమునే రాసి ఆరెనే
గురుతులో చేదులూరెనే
కలలిలా చితిని చేరెనే…

రాయని కధలే…
రాయని కధలే…
పొరబడి నొరవడిలో
అవగతమగు స్థితిలో
ఇవి రాయని కధలే…

దీర్ఘ మౌనం యంచు కోపమేది లేదు
కంటనీరు మించు జ్ఞానమేది లేదు
కాలమాపలేని గాయమేది లేదు
ఇవి రాయని కధలే

చెదిరిపోయే కలలు
మరల తిరిగి రావు
తీరం తడుము
అలల సగము తరలిపోవు…
పరుగులెత్తు క్షణము
మాయ తెలుసుకోవు
ఇవి రాయని కధలే

రాయని కధలే
రాయని కధలే
పొరబడి నొరవడిలో
అవగతమగు స్థితిలో
ఇవి రాయని కధలే…

రా చిలకా, రా చిలకా
రా చిలకా, ఆ ఆ

రాయని కధలే
రాయని కధలే…

పొరబడి నొరవడిలో
అవగతమగు స్థితిలో
ఇవి రాయని కధలే…

In English version:

Kanulalo Dhaara Jaarene
Nijamune Raasi Aarene
Guruthulo Chedhuloorene
Kalalilaa Chithini Cherene…

Raayani Kadhale
Raayani Kadhale
Porabadi Noravadilo
Avagathamagu Sthithilo
Ivi Raayani Kadhale…

Dheerga mounam yenchu
Kopamedhi Ledhu
Kantaneeru minchu
Gnanamedhi Ledhu
Kaalamaapaleni Gaayamedhi Ledhu
Ivi Raayani Kadhale

Chedhiripoye Kalalu
Marala Thirigiraavu
Teeram Tadumu
Alala Sagamu Taralipovu
Paruguletthu Kshanamu
Maaya Telusukovu
Ivi Raayani Kadhale…

Raayani Kadhale
Raayani Kadhale
Porabadi Noravadilo
Avagathamagu Sthithilo
Ivi Raayani Kadhale…

Raa Chilakaa
Raa Chilakaa
Raa Chilakaa, Aa Aa

Raayani Kadhale
Raayani Kadhale…

Porabadi Noravadilo
Avagathamagu Sthithilo
Ivi Raayani Kadhale…

__________________

పాట: రాయని కధలే (Rayani Kadhale)
చిత్రం: ట్రూ లవర్ (True Lover)
దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ (Prabhuram Vyas)
గాయకులు: ఎంఎస్ కృష్ణ (MS Krsna), మేహా అగర్వాల్ (Meha Agarwal)
సంగీతం: సీన్ రోల్డాన్ (Sean Roldan)
సాహిత్యం: రాకేందు మౌలి (Rakendu Mouli)
నటీనటులు: మణికందన్ (Manikandan), శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like