నా మావ పిల్లనిత్తానన్నడే (Naa Maava Pillanitthaanannade) లిరిక్స్ | Bad Boy Karthik

by Lakshmi Guradasi

నా మావ పిల్లనిత్తానన్నడే
నేనే నెత్తి మీద బెల్లమెట్టి
అయితనికా అల్లుడే

నా మావ పిల్లనిత్తానన్నడే
పద వొళ్ళో నిన్ను కుకోబెట్టి
గుర్రమింకా ఎక్కుడే

కుర్రవాళ్ళు క్యూలు కట్టి ఉంటారే
నీలా నన్ను చూసి పట్టపగలే
కలలెన్నో కంటారే

యువరాణి లాగా నన్ను పెంచారే
నువ్వే ఎత్తుకెళ్తే చూసుకుంటూ ఉరుకోరు నాన్నారే..

జగిట జగిట జగిట
జగిట జగిట జగిట జజక్క

జగిట జగిట జగిట
జగిట తప్పెట్లింకా ఆవ్..

జగిడ జగిడ జగిడ
జగిడ జగిడ జగిడ జజక్క

జగిడ జగిడ జగిడ
జగిడ తన్నులింకా హో..

నా మావ పిల్లనిత్తానన్నడే
నేనే నెత్తి మీద బెల్లమెట్టి
అయితనికా అల్లుడే

నా మావ పిల్లనిత్తానన్నడే
పద వొళ్ళో నిన్ను కుకోబెట్టి
గుర్రమింకా ఎక్కుడే

కుర్రవాళ్ళు క్యూలు కట్టి ఉంటారే
నీలా నన్ను చూసి పట్టపగలే
కలలెన్నో కంటారే

యువరాణి లాగా నన్ను పెంచారే
నువ్వే ఎత్తుకెళ్తే చూసుకుంటూ ఉరుకోరు నాన్నారే..

జట్టు కట్టుకు వద్దాం వద్దాం
పట్టుబట్టలు తెద్దాం తెద్దాం
ఎప్పుడెప్పుడు అంటూ ఉన్నాం బవయ్యా

పులా బుట్టలు మొత్తం మొత్తం
పండ్ల బుట్టలు సిద్ధం సిద్ధం
గొళ్ళేమెప్పుడు పెట్టేత్తావు ఏవయ్యా

గాజువాక గాజులెట్టి
సిరిపురం సిరకట్టి
రెళ్ళు ఈదీ పూలు పెట్టి
అత్త ఇంటి బాట పట్టి
భీమిలికి రాయే బుజ్జి
నాటు పడవ తోలుకొచ్చి
పాల గ్లాసు చేతికిత్తే
ఆడుకుంటా గిల్లిగిచ్చి

అల్లాటప్పా పిల్లదాన్ని కాదు సూడబ్బి
నీలాంటోన్ని సేతులకు చిక్కను రబ్బి
పెళ్లనయిపోతానని ఆశలొదబ్బి
ఏ గొళ్ళెం నీకు నాకు లేదు ఎల్లిపోరబ్బి

ఆ సన్న నడుం తిప్పుతుంటావు
గోలీసోడాలా ఉంటవు
నాపై పొంగే నీ ప్రేమను దాచేయొద్దే

మా అయ్యా, మా అయ్యా పిల్లనిత్తానన్నడా
నిన్నే కొంగుకే ముడి ఏసుకొని ఏలు పట్టనిత్తాన
మా అయ్యా పిల్లనిత్తానన్నడా
కన్నె సోకునంతా మూటగట్టి పోకిరోనికిత్తాన

కంటిపాప లాగా నిన్ను సూత్తనే
నిన్నే కట్టమేది పెట్టకుండా పల్లకిలో మోత్తానే
నీకు నాకే రాసిపెట్టి ఉందమ్మి
నీ ఇంటి ముందే టెంటు ఏసీ దేవదాసై ఉంటానే

జగిట జగిట జగిట
జగిట జగిట జగిట జజక్క

జగిట జగిట జగిట
జగిట తప్పెట్లింకా ఆవ్..

జగిట జగిట జగిట
జగిట జగిట జగిట జజక్క

జగిట జగిట జగిట
జగిట తన్నులింకా హో..

జగిట జగిట జగిట
జగిట జగిట జగిట జజక్క

జగిట జగిట జగిట
జగిట తప్పెట్లింకా ఆవ్..

జగిట జగిట జగిట
జగిట జగిట జగిట జజక్క

జగిట జగిట జగిట
జగిట తన్నులింకా హో..

_______________________

Song Credits:

పాట: నా మావ పిల్లనిత్తానన్నడే (Naa Maava Pillanitthaanannade)
చిత్రం: బ్యాడ్ బాయ్ కార్తీక్ (Bad Boy Karthik)
నటీనటులు: నాగ శౌర్య (Nagashaurya), విధి యాదవ్ (Vidhi Yadav),
సంగీతం: హారిస్ జయరాజ్ (Harris jayraj)
గాయకుడు: కారుణ్య (Karunya)
మహిళా గాయని: హరి ప్రియ (Hari Priya)
గీత రచయిత: కాసర్ల శ్యామ్ (Kasarla shyam)
దర్శకత్వం: రామ్ దేశిన (రమేష్) (Raam desina (Ramesh))

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like