Class In the fire
There will come a leader
OJAS Gambheera
Hold your breath and fear
Dragons coming near
OJAS Gambheera
అలలిక కదలక భయపడేలే
క్షణక్షణమోక తల తెగి పడేలే
ప్రళయము ఎదురుగా నిలబడేలే
మేటి ధాటికి లోకం హడలే
రణమున యముడిక కనపడేలే
దురుసుగా నువ్వు చరచకు తొడలే
పదునుగా తెగ విరిగెను మెడలే
రక్కసి దారుల రుధిరం పొరలే..
Fire its coming
Feel the fire its burning
Can you take it higher higher
Storm is coming
Heat it up
ये OJAS Gambheera हैं
పగ రగిలిన fire-u
కలబడితే గుండెలో fear-u
పగ రగిలిన fire-u
మొదలెడితే మిగలరే ఎవరు
పగ రగిలిన fire-u
కసి పుడితే శత్రువే shiver-u
పగ రగిలిన fire-u
తను నిప్పు కళ్ళ పులి పొగరు
హే పట్టుకొచ్చే విచ్చుకత్తి
మట్టుబెట్టే ముట్టడించి
పుట్టేనంట ప్రాణ భీతి
భయమే భయపడే..
నెత్తురోడి వేటు కోత
కట్టుబాటు లేని వేట
పట్టుబట్టి కొట్టేనంట
మరణ తరుణమే..
హే పట్టుకొచ్చే విచ్చుకత్తి
మట్టుబెట్టే ముట్టడించి
పుట్టేనంట ప్రాణ భీతి
భయమే భయపడే..
నెత్తురోడి వేటు కోత
కట్టుబాటు లేని వేట
పట్టుబట్టి కొట్టేనంట
మరణ తరుణమే..
Darega sono hai kare
Wa miraida
Kare wa tensai wan
Tacchi haida
Kare wa tomera renai makenai
Yakuza no shi
Daare samurai
Darega sono hai kare
Wa miraida
Kare wa tensai wan
Tacchi haida
Kare wa tomera renai makenai
Yakuza no shi
Daare samurai
Rappa baba bappara
Rappa bayya
Rappa baba bappara
Rappa bai
Rappa baba bappara
Pappa bayya
Rappa bappa
Rappa baba bayyaaa
Rappa baba bappara
Rappa bayya
Rappa baba bappara
Rappa bai
Rappa baba bappara
Pappa bayya
Rappa bappa
Rappa baba bayyaaa
Fire fire no liar liar
Rise like the sun
Over his empire
Fire fire no liar liar
Breathe like a dragon
only spit the hell fire
If you cross him
You better pray
You are going down in flames
Enemies better watch what they say
You know his name
You know his name
హే పట్టుకొచ్చే విచ్చుకత్తి
పుట్టేనంట ప్రాణ భీతి
హే పట్టుకొచ్చే విచ్చుకత్తి
మట్టుబెట్టే ముట్టడించి
పుట్టేనంట ప్రాణ భీతి
భయమే భయపడే..
నెత్తురోడి వేటు కోత
కట్టుబాటు లేని వేట
OG OG OG
You better remember the name
పగ రగిలిన fire-u…
పగ రగిలిన fire-u…
Rappa baba bappara
Rappa bayya
పగ రగిలిన fire-u
కలబడితే గుండెలో fear-u
పగ రగిలిన fire-u
మొదలెడితే మిగలరే ఎవరు
పగ రగిలిన fire-u
కసి పుడితే శత్రువే shiver-u
పగ రగిలిన fire-u
తను నిప్పు కళ్ళ పులి పొగరు
OJAS Gambheera
______________
Song Credits:
పాట శీర్షిక : FIRE STORM
ఆల్బమ్ / సినిమా: They Call Him OG
రచన & దర్శకత్వం: సుజీత్ (Sujeeth)
సంగీతం: థమన్ ఎస్ (Thaman S)
గాయకులు: థమన్ S (Thaman S), నజీరుద్దీన్ (Nazeeruddin) & భరతరాజ్ (Bharathraj) , సిలంబరసన్ TR ( శింబు ) (Silambarasan TR ( Simbu )), దీపక్ బ్లూ (Deepak Blue)
స్త్రీ పద్యాలు: రాజ కుమారి (Raja kumari)
తెలుగు సాహిత్యం: విశ్వ (Vishwa), శ్రీనివాస మౌళి (Srinivasa Mouli)
ఆంగ్ల సాహిత్యం: రాజ కుమారి (Raja kumari)
జపనీస్ సాహిత్యం: అద్వితీయ వొజ్జల (Adviteeya Vojjala)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
