Home » గల్లీ స్టెప్ (Gully Step) సాంగ్ లిరిక్స్, Oh Bhama Ayyo Rama

గల్లీ స్టెప్ (Gully Step) సాంగ్ లిరిక్స్, Oh Bhama Ayyo Rama

by Lakshmi Guradasi
732 views
Gully Step song lyrics Oh Bhama Ayyo Rama

ఓ మెరుపులా చిందులే ఏయ్యారా
మన్ను మిన్ను కూడా మురిసిపోయేలా
నీ స్టెప్ కే డప్పులే ఆధారగా
ఫుల్లు ఇరగదియ్యి డిస్కో దివానా

మైఖేల్ జాక్సనే మళ్ళీ పుట్టినట్టుగా
మాసు బీటుకే ఎగిరే దూకారా
ఉన్న చోటనే ఒళ్ళు మరిసినట్టుగా
మంట లేకనే ఉడుకు పుట్టగా..

గల్లీ గల్లీ గల్లీ గల్లీ గల్లీ గల్లీ స్టెపే
లొల్లీ లొల్లీ లొల్లీ లొల్లీ లొల్లీ బెట్టే డప్పే
గల్లీ గల్లీ గల్లీ గల్లీ గల్లీ గల్లీ స్టెపే
లొల్లీ లొల్లీ లొల్లీ లొల్లీ లొల్లీ బెట్టే డప్పే

ఏక్ ధో తీన్ చార్ వెయ్యరా బార్ బార్
సందే ఇయ్యక తకదిమి తా
పాంచ్ చే సాత్ ఆట్ ధన ధన గోలీమార్
చూసుకో మందిలో రాదా కేరింత

రాకైనా ఫోకైనా చింపి పడేయ్ రా
నీ దమ్ము ఏక్ దమ్ము ధుమ్ము దుమార
అలలు దూకినట్టు అడుగులేయాలా
చెమట చుక్కలైన చిందులేయ్యలా
చూసే కళ్ళలోన జోషు పుట్టేలా
వేసే డాన్స్ చూసి ఈలా కొట్టేలా

బోలో బోలోరే గణపతి బప్పా
డజ్ బక్సుల్లో లేదు గొప్ప
బోలో బోలోరే గణపతి బప్పా
ఊపే నీలోనే ఉంటే తప్ప

ఇదెక్కడి మాసు రా మామ..

గల్లీ గల్లీ గల్లీ గల్లీ గల్లీ గల్లీ స్టెపే
లొల్లీ లొల్లీ లొల్లీ లొల్లీ లొల్లీ బెట్టే డప్పే
గల్లీ గల్లీ గల్లీ గల్లీ గల్లీ గల్లీ స్టెపే
లొల్లీ లొల్లీ లొల్లీ లొల్లీ లొల్లీ బెట్టే డప్పే

గల్లీ గల్లీ గల్లీ గల్లీ…

_____________

పాట పేరు: గల్లీ స్టెప్ (Gully Step)
సినిమా పేరు: ఓ భామా అయ్యో రామా (Oh Bhama Ayyo Rama)
గాయకుడు: సుహాస్ (Suhas)
సాహిత్యం: కాసర్ల శ్యామ్ (Kasarla Shyam)
మ్యూజిక్: రాధన్ (Radhan)
నటీనటులు: సుహాస్ (Suhas), మాళవిక మనోజ్ (Malavika Manoj),
రచయిత & దర్శకుడు: రామ్ గోధలా (Ram Godhala)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.