Home » బళ్లారి బావ (Ballari Bava) సాంగ్ లిరిక్స్, కృష్ణం వందే జగద్గురుమ్

బళ్లారి బావ (Ballari Bava) సాంగ్ లిరిక్స్, కృష్ణం వందే జగద్గురుమ్

by Lakshmi Guradasi
1.9K views
Ballari Bava Song Lyrics Krishnam Vande Jagadgurum

సై ఆంద్రీ నాను సై అందిరా
నమ్మస తీర్సు నడి అంటిరా
సై ఆంద్రీ నాను సై అందిరా
నమ్మస తీర్సు నడి అంటిరా
బళ్లారి బావ బా బెగా బారా
మైసూర్ రంగుల మనబిట్టు బంధాల
బళ్లారి బావ బా బెగా బారా
మైసూర్ రంగుల మనబిట్టు బంధాల

బారా నన్ బండారా
రారా బొబ్బిలిరాజా ఆ అడ్డు పొడుగు ఏందిరో
సూరిడల్లే నీలో సురుకేదో ఉందిరో
సూపుల్లో సుదులు ఉంటె సరసం ఎట్టయ్యో
బళ్లారి బావ బా బెగా బారా
మైసూర్ రంగుల మనబిట్టు బంధాల
బళ్లారి బావ బా బెగా బారా
మైసూర్ రంగుల మనబిట్టు బంధాల

ఊరించి వేడెక్కించే మొగరాయుడు
వీలున్న వద్దంటాడు ఎం రసికుడు
ఆ కండదండల్లో సరుకెంతని
సూపిస్తే పోయేది ఏముందని
రంగోల రంగోల ఈ ఓఓఓ
రంగోల రంగోల రంజయినా రంగసానివే
ఏబిసిడి లైన నాకింకా రానే రావులే
మాటల్తో మస్కా కొట్టే మాయలమారివిలే
రంగోల రమ్మంటే రాలేని ఎర్రోళ్ల
ఇనుమల్లె ఎన్నున్నా ఎంచేసుకుంటారు
బళ్లారి బావ బా బెగా బారా
మైసూర్ రంగుల మనబిట్టు బంధాల

ఒంటరిగా ఉంటె చాలు అమ్మాయిలు
మోజులతో వెంటొస్తారు రస రాజులు
ఒంటరిగా ఉంటె చాలు అమ్మాయిలు
మోజులతో వెంటొస్తారు రస రాజులు
ఒళ్ళంతా ఊపిరులు తగిలేంతల
పైపైకి వస్తారు వడగాలిల

రంగోల రంగోల ఆ ఏ
రంగోల రంగోల మీరేమో అగ్గిరవ్వలు
సోకంత ఎరవేసి కిర్రెక్కించే కోర కంచులు
నీ వేడి సల్లారక గుర్తుండేదెవరు
బిసిలేరి బాటిల్ ల ఆడోళ్ళ అందాలు
లాగేసి ఇసిరేస్తారు తీరాక తాపాలు

బళ్లారి బావ బా బెగా బారా
మైసూర్ రంగుల మనబిట్టు బంధాల
బళ్లారి బావ బా బెగా బారా
మైసూర్ రంగుల మనబిట్టు బంధాల

____________

పాట: బళ్లారి బావ (Ballari Bava)
చిత్రం: కృష్ణం వందే జగద్గురుమ్ (Krishnam Vande Jagadgurum)
నటీనటులు: నయనతార (Nayanthara), రానా (Rana)
సంగీత దర్శకుడు: మణి శర్మ (Mani Sharma)
గీతరచయిత: ES మూర్తి (ES Murthy)
గాయకులు: శ్రేయా ఘోషల్ (Shreya Ghoshal), రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj), దీపు (Deepu)

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.