కమలాపురం రొడ్డాట…
నీ పెళ్ళాం చిన్నదిరా …
వన్నెలాడి రాధమ్మ..
కమలాపురం రొడ్డాట కాగితాల కంపెనీ
నువ్వు కంకర గోడ్ వత్తవా
వన్నెలాడి రాధమ్మ
నువ్వు కంకర గోడ్ వత్తవా
వన్నెలాడి రాధమ్మ
నీ పెళ్ళాం చిన్నదిరో నీలి మేఘళ్లామా
నిన్ను తిట్టి మన్ను పోస్తాదిరో
నా ముద్దుల రాజయ్య
నిన్ను తిట్టి మన్ను పోస్తాదిరో
నా ముద్దుల రాజయ్య
ఏడు గొట్టే రాతిరికి ఎర్ర బస్సోత్తది
నువ్వు పయనమై రావమ్మో
వన్నెలాడి రాధమ్మ
నువ్వు పయనమై రావమ్మో
వన్నెలాడి రాధమ్మ
పొలిమేర తొవ్వల్లా ఎన్నెల గాయేట్ల
ఎట్లా హ ఎట్లా అరె ఎట్లా ఎళ్లిపోదామురో
నా ముద్దుల రాజయ్య
మనమెట్ల ఎళ్లిపోదామురో
నా ముద్దుల రాజయ్య
అటు కొండ ఇటు కొండ నడుమ నల్లగొండ
మనం నాలుగొండ పోదామే
వన్నెలాడి రాధమ్మ
ఇక నల్లగొండ పోదామే
వన్నెలాడి రాధమ్మ
దారెంట వచ్చేవో దారెంట పోయేవో
ఏ దారి వస్తావో నా ముద్దుల రాజయ్య
నువ్వు ఏ దారి వస్తావో
నా ముద్దుల రాజయ్య
నాకున్నాయ్ జోడట్లు అచ్చమైన పేయేట్లు
అవి అమ్మి నీకు పెడతానే
వన్నెలాడి రాధమ్మ
అవి అమ్మి నీకు పెడతానే
వన్నెలాడి రాధమ్మ
పేయేట్ల నమ్మొద్దు జోడెట్లా నమ్మొద్దు
పెళ్లి చేసుకోవయ్యో కుడి ఉందాం రాజయ్య
నన్ను పెళ్లి చేసుకోవయ్యో ఇద్దరం ఉందాం మేవయ్యా
__________________
నిర్మాత: ఎం.రాజేంద్రప్రసాద్ (M.RAJENDRA PRASAD)
సాహిత్యం: బొమ్మకాంతి అర్జున్ (BOMMAKANTI ARJUN) & మానుకోటప్రసాద్ (MANUKOTA PRASAD)
సంగీతం: మదీన్ (SK MADEEN SK)
గాయకులు: సంతోష్ గడ్డం (SANTHOSH GADDAM) & అశ్విన్/ యాదవ్ (ASHVIN/ YADAV)
DJ మిక్స్: DJ లింగ (DJ LINGA)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.