హలో మైక్ టెస్టింగ్
వన్ టూ
జంట నగరాలకు మంట పెట్టె
నాజూకు నడుంఓంపు నాట్య మయూరి చి చి
నాటు మయూరి కుమారి నెమలి
ఆట పట నేడే చూడండి
కాస్కో రాజా యేస్క్ బాజా
ఆ డోర్ నెంబర్ ఒకటి డాశు
యాభై -ఆరు అడ్డా గీత
సున్నా రెండు సిల్క్ -ఉ
నగర్ మూడ్దఓహ్ లైన్
యెర్ర గేటు కొబ్బరి సెట్టు
లోనకొస్తే సుకం సుకం
ఆడ కూసోని వెయిటింగ్ చేస్తే నేనొతాను
ఆ డోర్ నెంబర్ ఒకటి డాశు
యాభై -ఆరు అడ్డా గీత
సున్నా రెండు సిల్క్ -ఉ
నగర్ మూడ్దఓహ్ లైన్
యెర్ర గేటు కొబ్బరి సెట్టు
లోనకొస్తే సుకం సుకం
ఆడ కూసోని వెయిటింగ్ చేస్తే నేనొతాను
ఎప్పుడంటే అప్పుడిచ్చి
షేక్‌హ్యాండ్ ఇచ్చేసుకో
ముద్దులిచ్చి మెడలో
డైమండ్ లాకెట్ తీసేస్కో
ఎహె అల్లు ఈళ్ళు సుతేయెట్టి
టీవీ -లోన ఏతేయేటి
మజా మజా కల్లంగీత నాతో ఆడేసుకో
ఆహ ఎహె ఓహోఅబబబ్బో
ఆ సిగ్గు సిగ్గు సిగ్గతరక సిల్లీ నెమలి
సిచ్చుబుడ్డీ పీలుస్తాంది నరాల్లో గిల్లి
కార కార కార చూపుల చిల్లి నెమలి
కాకా మంట పెట్టేస్తుంది
అత్తర్లు జల్లి
ఆ నేనుగాని ఫేస్బుక్ పోస్టింగ్ పెడితే
టన్న -ఉ టన్న -ఉ లికింగ్ ల ట్రాఫిక్ జాం -ఏ
నేనుగాని ట్విట్టర్ లో అడుగే పెడితే
కోట్ల కొద్ది ఫాలోయింగ్
దూము ధామ్
ఇంస్టాగ్రామ్ -లో నా బొమ్మ పెడితే
సెల్ ఫోన్ ఫుల్ లోడ్ డౌన్లోఆడింగ్ ఎహ్
వాట్స్ ఆప్ లోన చాటింగ్ మొదలు పెడితే
ఏ కుర్రగాళ్ళ బీపీ -లు అప్లోడింగ్ ఏ
అరెయ్ సోషల్ నెట్వర్క్ లోన
స్పెషల్ ఫిగర్ నేనే నంటూ
ఎపుడు చూడు నా పేరు
డైలీ ట్రేండింగ్ ఏ
అబ్బా అబ్బా అబ్బా అబబబ్బ
ఆ సిగ్గు సిగ్గు సిగ్గతరక సిల్లీ నెమలి
సిచ్చుబుడ్డీ పీలుస్తాంది నరాల్లో గిల్లి
కర కర కార చూపుల చిల్లి నెమలి
కాక మంట పెట్టేస్తుంది అత్తర్లు జల్లి
ఆ డోర్ నెంబర్ ఒకటి డాశు
యాభై -ఆరు అడ్డా గీత
సున్నా రెండు సిల్క్ -ఉ నగర్ మూడ్దఓహ్ లైన్
యెర్ర గేటు కొబ్బరి సెట్టు
లోన కోతే సోపాసేట్టు
ఆడ కూసోని వెయిటింగ్ చేస్తే నేనాతను
ఆ డోర్ నెంబర్ ఒకటి డాశు
యాభై -ఆరు అడ్డా గీత
సున్నా రెండు సిల్క్ -ఉ నగర్ మూడ్దఓహ్ లైన్
ఆ యెర్ర గేటు కొబ్బరి సెట్టు
లోన కోతే సోపాసేట్టు
ఆడ కూసోని నీతో మేము మీటింగ్ చేతము
మరిన్ని పాటల కోసంతెలుగు రీడర్స్‌ను సందర్శించండి.