Haiyayyo Song Lyrics in Telugu, Mr. X:
హైయ్యయ్యో మనసే గిలిందిలే
చూపుల్తో చురుక్కుమన్నదే
హైయ్యయ్యో గొడవలైయ్యే గుండెలో
హైయ్యో నవ్వే చంపేసే
అమ్మడు నీ మయల్లో
కమ్మిన మైకలెన్నో
రమ్మనే కనుసైగలో
జూమ్మంది నిజమే
చెలియా ప్రియా సఖియా
నువ్వే వరమై తాకే మహి మహిమ
కలయ నా కలయ బ్రతుకే కోరే చిరునామా..
వలయ నా హృదయం లయ లే
దోచే చిలిపి మరు జన్మ
కాలం కడదాకా కలిసుండాలి… ప్రేమ
చెలియా ప్రియా సఖియా
నువ్వే వరమై తాకే మహి మహిమ
కలయ నా కలయ బ్రతుకే కోరే చిరునామా..
వలయ నా హృదయం లయ లే
దోచే చిలిపి మరు జన్మ
కాలం కడదాకా కలిసుండాలి… ప్రేమ
(ప్రేమ… ప్రేమ… ప్రేమ…)
సిరినువ్వైతే నీ మెరుపై మారనా..
జరి నువ్వైతే నీతోనే పారనా.. (తెలుగు రీడర్స్)
తీరే విలే లేని.. ఆశే నీపై రాని..
గుండెలోన గోల గోల కురిపించినావే నీలా
నీ పేరే వింటుంటే..
ఉన్నపాటు ఉరుకుల పడి వచ్చే చినుకుల
నీతో నేనుంటే..
భూమి వెంటే నింగి నేల ఎదురుంగా నేనే వాలా
నువ్వై పోతుంటే..
సమయం సరిపోదే సరదాలే కంటుంటే
అమ్మడు నీ మయల్లో
కమ్మిన మైకలెన్నో
రమ్మనే కనుసైగలో
జూమ్మంది నిజమే
చెలియా ప్రియా సఖియా
నువ్వే వరమై తాకే మహి మహిమ
కలయ నా కలయ బ్రతుకే కోరే చిరునామా..
వలయ నా హృదయం లయ లే
దోచే చిలిపి మరు జన్మ
కాలం కడదాకా కలిసుండాలి… ప్రేమ… ఆ
చెలియా ప్రియా సఖియా
నువ్వే వరమై తాకే మహి మహిమ
కలయ నా కలయ బ్రతుకే కోరే చిరునామా..
వలయ నా హృదయం లయ లే
దోచే చిలిపి మరు జన్మ
కాలం కడదాకా కలిసుండాలి… ప్రేమ
Haiyayyo Song Lyrics in English, Mr. X:
Haiyyayyo manase gilindile
Choopulto churukkumannade
Haiyyayyo godavalaiyye gundelo
Haiyyo navve champese
Ammadu nee mayallo
Kammina maikalennno
Rammane kanusaigalo
Jummandi nijame
Cheliya priya sakhiya
Nuvve varamai taake mahi mahima
Kalaya naa kalaya bratuke kore chirunama..
Valaya naa hrudayam laya le
Doche chilipi maru janma
Kaalam kadadaka kalisundali… prema
Cheliya priya sakhiya
Nuvve varamai taake mahi mahima
Kalaya naa kalaya bratuke kore chirunama..
Valaya naa hrudayam laya le
Doche chilipi maru janma
Kaalam kadadaka kalisundali… prema
(Prema… Prema… Prema…)
Siri nuvvaithe nee merupai marana
Jari nuvvaithe neetone paarana (TeluguReaders)
Teere vile leni… ashe neepai rani
Gundelona gola gola kuripinchinave neela
Nee pere vintunte…
Unnapatu urukula padi vache chinukula
Neeto nenunte…
Bhumi vente ningi nela edhurunga nene vala
Nuvvai pothunte…
Samayam saripode saradale kantunte
Ammadu nee mayallo
Kammina maikalennno
Rammane kanusaigalo
Jummandi nijame
Cheliya priya sakhiya
Nuvve varamai taake mahi mahima
Kalaya naa kalaya bratuke kore chirunama..
Valaya naa hrudayam laya le
Doche chilipi maru janma
Kaalam kadadaka kalisundali… prema… aa
Cheliya priya sakiya
Nuvve varamai taake mahi mahima
Kalaya naa kalaya bratuke kore chirunama..
Valaya naa hrudayam laya le
Doche chilipi maru janma
Kaalam kadadaka kalisundali… prema
Song Credits:
చిత్రం – మిస్టర్ ఎక్స్ (Mr. X) (Telugu)
పాట – హైయ్యయ్యో (Haiyayyo)
సంగీతం: ధిబు నినాన్ థామస్ (Dhibu Ninan Thomas)
సాహిత్యం: రాకేండు మౌళి (Rakendu Mouli)
గాయకుడు: కపిల్ కపిలన్ (Kapil Kapilan)
నటీనటులు: ఆర్య (Arya), అనఘా (Anagha)
రచన & దర్శకత్వం: మను ఆనంద్ (Manu Anand)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.