Home » మొదటి చినుకు Modhati Chinuku Song Lyrics | Akkada Ammayi Ikkada Abbayi

మొదటి చినుకు Modhati Chinuku Song Lyrics | Akkada Ammayi Ikkada Abbayi

by Lakshmi Guradasi
743 views
Modhati Chinuku Song Lyrics Akkada Ammayi Ikkada Abbayi

Sid Sriram Modhati Chinuku Song Lyrics in Telugu :

పిల్ల ఎంత మాయ చేసావే
చిలిపి చిన్ని చిరునవ్వుతో..
పిల్ల మనసు దోచుకెళ్ళావే
దొంగ చూపుల కళ్ళ గాలలతో..

మొదటి చినుకు కురిసినప్పుడు
నేల గొంతులో ఎంత హయో
మొదటి ప్రేమ కలిగినప్పుడు
గుండెలోతులో అంత హాయి

మొదటి చినుకు కురిసినప్పుడు
నేల గొంతులో ఎంత హయో
మొదటి ప్రేమ కలిగినప్పుడు
గుండెలోతులో అంత హాయి

మొదటి చినుకు కురిసినప్పుడు
నేల గొంతులో ఎంత హయో
మొదటి ప్రేమ కలిగినప్పుడు
గుండెలోతులో అంత హాయి

పిల్ల ఎంత మాయ చేసావే
చిలిపి చిన్ని చిరునవ్వుతో..
పిల్ల మనసు దోచుకెళ్ళావే
దొంగ చూపుల కళ్ళ గాలలతో..

మొదటి చినుకు కురిసినప్పుడు
నేల గొంతులో ఎంత హయో
మొదటి ప్రేమ కలిగినప్పుడు
గుండెలోతులో అంత హాయి

మొదటి చినుకు కురిసినప్పుడు
నేల గొంతులో ఎంత హయో
మొదటి ప్రేమ కలిగినప్పుడు
గుండెలోతులో అంత హాయి

పిల్ల ఎంత మాయ చేసావే
చిలిపి చిన్ని చిరునవ్వుతో..

Modhati Chinuku Song Lyrics in English :

Pilla entha maaya chesaave
Chilipi chinni chirunavvuto
Pilla manasu dochukellaave
Donga choopula kalla gaalalato

Modhati Chinuku kurisinappudu
Nela gonthulo entha hayo
Modati prema kaliginappudu
Gundelothulo antha haayi

Modhati Chinuku kurisinappudu
Nela gonthulo entha hayo
Modati prema kaliginappudu
Gundelothulo antha haayi

Modati chinuku kurisina ppudu
Nela gonthulo entha hayo
Modati prema kaliginappudu
Gundelothulo antha haayi

Pilla entha maaya chesaave
Chilipi chinni chirunavvuto
Pilla manasu dochukellaave
Donga choopula kalla gaalalato

Modhati Chinuku kurisinappudu
Nela gonthulo entha hayo
Modati prema kaliginappudu
Gundelothulo antha haayi

Modhati Chinuku kurisinappudu
Nela gonthulo entha hayo
Modati prema kaliginappudu
Gundelothulo antha haayi

Pilla entha maaya chesaave
Chilipi chinni chirunavvuto

Song Credits:

సినిమా పేరు : అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (Akkada Ammayi Ikkada Abbayi)
పాట పేరు : మొదటి చినుకు (Modhati Chinuku)
లిరిక్స్: చంద్రబోస్ (Chandrabose)
సింగర్: సిద్ శ్రీరామ్ (Sid Sriram)
సంగీతం: రధన్ (Radhan)
నటీనటులు: ప్రదీప్ మాచిరాజు (Pradeep Machiraju), దీపికా పిల్లి (Deepika Pilli)
దర్శకుడు: నితిన్ – భరత్ (Nitin – Bharath)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.