Home » వచ్చార్రో Vaccharro Song Lyrics | MAD Square | Bheems Ceciroleo

వచ్చార్రో Vaccharro Song Lyrics | MAD Square | Bheems Ceciroleo

by Lakshmi Guradasi
0 comments
Vaccharro Song Lyrics MAD Square

Vaccharro Song Lyrics in Telugu MAD Square

హే వచ్చార్రో మళ్ళొచ్చార్రో
వీళ్ళకు హారతి పట్టండ్రో
దారిలో భరాత్ కొట్టండ్రో
హే దే అర్ బ్యాక్
టూ కమ్ అండ్ రాక్
మల్టీప్లెక్స్ లో కూడా
మాస్ మ్యాడ్నెస్ చూడండ్రో
దేశం మొత్తం దోస్తానంత డీజే పెట్టల్రో
ఇళ్ళ చిల్లర్ లెక్కలు చూసి మీరు సిటీ కొట్టల్రో

హే వచ్చార్రో మళ్ళొచ్చార్రో
వీళ్ళకు హారతి పట్టండ్రో
దారిలో భరాత్ కొట్టండ్రో
హే దే అర్ బ్యాక్
టూ కమ్ అండ్ రాక్
మల్టీప్లెక్స్ లో కూడా
మాస్ మ్యాడ్నెస్ చూడండ్రో
దేశం మొత్తం దోస్తానంత డీజే పెట్టల్రో
ఇళ్ళ చిల్లర్ లెక్కలు చూసి మీరు సిటీ కొట్టల్రో

ఏ ఎస్కాండ్రా మీమ్స్
అరే చేస్కాండ్రా రీల్స్
రాస్కాండ్రా హెడ్ లైన్స్
ఇది మ్యాడ్ కాదు మ్యాడ్ మాక్స్
మాక్స్ మాక్స్ మాక్స్

Vaccharro Song Lyrics in English MAD Square:

Hey vachaarro mallochaarro
Veellaku haarathi pattandro
Daarilo bharaath kottandro
Hey they are back
To come and rock
Multiplex lo kooda
Mass madness choodandro
Desham mottham dosthaananta DJ pettalro
Illu chillar lekkalu choosi meeru city kottalro

Hey vachaarro mallochaarro
Veellaku haarathi pattandro
Daarilo bharaath kottandro
Hey they are back
To come and rock
Multiplex lo kooda
Mass madness choodandro
Desham mottham dosthaananta DJ pettalro
Illu chillar lekkalu choosi meeru city kottalro

Ye eskoondra memes
Are cheskoondra reels
Raaskoondra headlines
Idi mad kaadu Mad Max
Max Max Max

Song Credits:

పాట పేరు: వచ్చారోయ్ (Vaccharroi)
సినిమా పేరు: మ్యాడ్ స్క్వేర్ (Mad Square)
సాహిత్యం : కె.వి. అనుదీప్ (K.V. Anudeep)
గాయకులు: భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo)
సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo)
రచన మరియు దర్శకత్వం: కళ్యాణ్ శంకర్ (Kalyan Shankar)
నటీనటులు: నార్నే నితిన్ (Nithin), సంగీత్ శోభన్ (Sangeeth Shobhan) మరియు రామ్ నితిన్

See also from Mad Square songs lyrics:

Swathi Reddy song lyrics

Laddu Gaani Pelli song lyrics

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.