Home » నీ మాటలో మౌనం (Nee Maatalo Mounam) సాంగ్ లిరిక్స్ | 180 | Siddharth

నీ మాటలో మౌనం (Nee Maatalo Mounam) సాంగ్ లిరిక్స్ | 180 | Siddharth

by Lakshmi Guradasi
1.2K views
Nee Maatalo Mounam song lyrics 180

న న న న న న న న
న న న న న న న న
న న న న న న న న…

నీ మాటలో మౌనం నేనేనా
ఎగిసే గుండెలో గానం నీదేనా

మూసేయ్ వాకిలి తీర్చెయ్ నా ఆకలి
ఏ మంట లే కేలగ నన్నే కాల్చావె
మూసేయ్ వాకిలి తీర్చెయ్ నా ఆకలి
ఏ మంట లే కేలాగ నన్నే కాల్చావే…

ఆగే ఉన్న పరుగే తీసే పరువమా
ఆగే ఉన్న పరుగే తీసే తీసే తీసే పరువమా…

న న న న న న న న
న న న న న న న న
న న న న న న న న…

నీ మాటలో మౌనం నేనేనా
ఎగిసే గుండెలో గానం నీదేనా

నీలో నన్నిలా చూపించే ప్రాణమా
నీ నవ్వులోని కాంతిలోనా నన్నే పోల్చానే
నీలో నన్నిలా.. చూపించే ప్రాణమా
నీ నవ్వులోని కాంతిలోనే నన్నే పోల్చానే

తేనె వూరే పెదవే కోరి కోయిల
తేనె వూరే పెదవే కోరి కోరి కోరి కోయిల

న న న న న న న న
న న న న న న న న
న న న న న న న న

నీ మాటలో మౌనం నేనేనా
ఎగిసే గుండెలో గానం నీదేనా

న న న న న న న న
న న న న న న న న
న న న న న న న న

నీ మాటలో మౌనం నేనేనా
ఎగిసే గుండెలో గానం నీదేనా

______________

సినిమా: 180
నటీనటులు: సిద్ధార్థ్ (Siddharth), ప్రియా ఆనంద్ (Priya Anand)
దర్శకుడు: జయేంద్ర (Jayendra)
స్వరకర్త: శరత్ (Sharreth)
గానం: కార్తీక్ (Karthik), శ్వేతా మోహన్ (Swetha Mohan)
నిర్మాతలు: కిరణ్ రెడ్డి (Kiran Reddy)& స్వరూప్ రెడ్డి (Swaroop Reddy)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.