Home » నీతో ఉంటే చాలు – బింబిసార

నీతో ఉంటే చాలు – బింబిసార

by Vinod G
908 views
nitho vunte chalu song lyrics bimbisara

పాట : నీతో ఉంటే చాలు
మూవీ:- బింబిసార
గీతరచయిత: M.M. కీరవాణి
గాయకులు : సునీత ఉపద్రష్ట, సామ్ సిఎస్


గుండే దాటి గొంతు దాటి..
పలికిందేదో వైనం
మోడువారిన మనసులోనే..
పలికిందేదో ప్రాణం

ఆ కన్నుల్లోనే..
గంగై పొంగిన ఆనందం
కాలంతో..
పరిహాసం చేసిన స్నేహం

పొద్దులు దాటి..
హద్దులు దాటి..
జగములు దాటి..
యుగములు దాటి..

చెయ్యందించమంది..
ఒక పాశం
ఋణపాశం
విధి విలాసం

చెయ్యందించమంది..
ఒక పాశం
ఋణపాశం
విధి విలాసం

అడగాలే కానీ..
ఏదైనా ఇచ్ఛే..
అన్నయ్యనవుతా…..
పిలవాలె కానీ..
పలికేటి..
తోడు నీడై పోతా

నీతో ఉంటే చాలు..
సరితూగవు సామ్రాజ్యాలు
రాత్రి పగలు..
లేదే దిగులు..
తడిసె కనులు..
ఇదివరకెరుగని ప్రేమలో..
గారంలో

చెయ్యందించమంది..
ఒక పాశం
ఋణపాశం
విధి విలాసం
ప్రాణాలు ఇస్తానంది ఒక బంధం
ఋణ బంధం

నోరార వెలిగే..
నవ్వుల్నినేను
కళ్ళార చూశా

రెప్పల్లో ఒదిగే.. కంటిపాపల్లో..
నన్ను నేను కలిసా

నీతో ఉంటే చాలు
ప్రతి నిమిషం ఓ హరివిల్లు

రాత్రి పగలు.. లేదే గుబులు
మురిసే ఎదలు
ఇదివరకెరుగని ప్రేమలో..
గారంలో

ప్రాణాలు ఇస్తానంది.. ఒక పాశం
ఋణ పాశం
విధి విలాసం

చెయ్యందించమంది
ఒక బంధం..
ఋణబంధం

ఆటల్లోనే పాటల్లోనే..
వెలిసిందేదో స్వర్గం
రాజే నేడు.. బంటైపోయిన
రాజ్యం.. నీకే సొంతం

మరిన్ని పాటల సాహిత్యం కొరకు తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.