అడగాలని ఉన్నదే
నిన్ను అడిగేయాలని ఉన్నదే
అరె అప్పుడే వద్దనిపించెనే ఓ ఓ
తలపాలని ఉన్నదే
ఇది తెలిపేయాలని ఉన్నదే
అరె ఇప్పుడే కాదనిపించెనే ఓ ఓ
నువ్వు చూసే చూపుకే
మొదలైపోతున్నదే గుండెల్లో వర్షమే
ఇగో ఇలాగే నువ్వు నవ్వే నవ్వుకే
నిమిషంలో నిండెనే నా చుట్టూ వెన్నెలే ఓ ఓ
ఇది ప్రేమేనా….. ఆ.. ఆ
ఇది నిజమేనా ….. ఆ.. ఆ
ఇదేం హయో ఇదేం సోయ్యో
ఇలా నన్నే అల్లేసిందే
ఇది ప్రేమేనా….. ఆ.. ఆ
ఇది నిజమేనా ….. ఆ.. ఆ
కలో మాయ్యో తేలికుందే
తేలికున్నా సరే అందే
నీ కొంటే మాటల్లోన ఎదో మైకం ఉందే
నాపై.. కమ్మేస్తోందే
నువ్వొదిలే శ్వాసలోన నిండే గంధం మత్తె
నన్నే.. ముంచేస్తోందే
రా ఇలా ఇలా…. ఆ
రా ఇలా ఇలా…. ఆ
ఈ క్షణం వల్లా…
రాదుగా వధ… హ హ..
ఈ లోకం ఎందుకో మారిందే ఎర్రగా
పిల్ల నీ బుగ్గపై సిగ్గే చిందాకా
ఆకాశం దేనికో వంగిందే కొద్దిగా
నువ్వింకా దేగ్గరౌతుంటే..
ఇది ప్రేమేనా….. ఆ.. ఆ
ఇది నిజమేనా ….. ఆ.. ఆ
ఇదేం హయో ఇదేం సోయ్యో
ఇలా నన్నే అల్లేసిందే
ఇది ప్రేమేనా….. ఆ.. ఆ
ఇది నిజమేనా ….. ఆ.. ఆ
కలో మాయ్యో తేలికుందే
తేలికున్నా సరే అందే
__________________
Song Credits:
సాంగ్ – ఇది ప్రేమ (Idhi Premena)
మ్యూజిక్: ప్రణవ్ కౌశిక్ (Pranav Kaushik)
గాయకులు: ప్రణవ్ కౌశిక్ (Pranav Kaushik), శివాని పిసుపాటి (Shivani Pisupati)
సాహిత్యం: అనంత్ శ్రీరామ్ (Ananth Sriram)
నటీనటులు – ప్రణవ్ కౌశిక్ (Pranav Kaushik), రిషిత (Rishitha)
దర్శకత్వం – రమ్య వేములపాటి (Ramya Vemulapati)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.