వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ‘రాబిన్‌హుడ్’ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని మరియు వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. నితిన్, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో, అర్మాన్ మాలిక్ ఆలపించిన ‘Wherever You Go’ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించగా, ఈ పాట సంగీతప్రియులను విశేషంగా ఆకర్షిస్తోంది.
Wherever You Go song lyrics in telugu
గూచి బాబు నువ్వు గుచ్చి గుచ్చి చూడొద్దే
లిటిల్ హార్ట్ మరి గిచ్చి పొవొద్దే
లవ్ యూ రశ్న అంటూ నీ వెంటే పడ్డానే
90’s కిడ్ నే నేనేలే
ఫస్ట్ లుక్ లో అల్లౌట్ యే
ఎనర్జీ అడగద నిన్ను బూస్ట్ యే
అమూల్ బేబీ లా కిస్ ఇస్తే
టేస్ట్ నీది బెస్టే
గోల్డ్ మెడల్ నే ఇవ్వొచ్చే
స్విచ్ కానులే నమ్మొచ్చే
పట్టు లాంటిదే నీ టచ్చే
లక్స్ సోప్ మెచ్చే
వేర్ ఎవర్ యు గో
ఐ ఫాలో
వేర్ ఎవర్ యు గో
ఐ ఫాలో
వేర్ ఎవర్ యు గో
ఐ ఫాలో బే ఓ ఉ ఓ…
వేర్ ఎవర్ యు గో
ఐ ఫాలో
వేర్ ఎవర్ యు గో
ఐ ఫాలో
వేర్ ఎవర్ యు గో
ఐ ఫాలో బే
ఫ్రెష్ జ్యూస్ బెబెయ్
నా ఫ్రూటీ బ్యూటీ నీవేలే
మోన్ టఫ్ బెబెయ్
సిఎట్ లాగానే
బేస్ తండ్ బెబెయ్
నీ థంప్స్ అప్ థంప్స్ అప్ నేనెలే
స్వాద్ జిందగీ కా
నీ డైరీ మిల్క్ నీవేలే
జోడి ఏమో సో స్ట్రాంగ్
ఉంటామే సో లాంగ్
ఫెవికాల్ లా బాండ్ మనదేనమ్మా
ఏజ్ ఏమో సంతూర్
క్రేజ్ ఎహ్ నీ సొంతూరు
చెయ్యింక ప్యార్ ఎహ్ బొమ్మ
ఆ పెర్క్ తింటావు
లైట్ అయిపోతావు
నా హార్ట్ వెయిట్ పెంచేస్తావు
ఐ లవ్ యు అవాక్ అవుతావు
దిమాక్ నీదేలేవె
వేర్ ఎవర్ యు గో
ఐ ఫాలో
వేర్ ఎవర్ యు గో
ఐ ఫాలో
వేర్ ఎవర్ యు గో
ఐ ఫాలో బే ఓ ఉ ఓ
వేర్ ఎవర్ యు గో
ఐ ఫాలో
వేర్ ఎవర్ యు గో
ఐ ఫాలో
వేర్ ఎవర్ యు గో
ఐ ఫాలో బే
Song Credits:
సినిమా – రాబిన్‌హుడ్ (Robinhood)
సాంగ్ – వేరెవెర్ యు గో (Wherever You Go)
గాయకుడు: అర్మాన్ మాలిక్ (Armaan Malik)
సాహిత్యం: కృష్ణకాంత్ (Krishnakanth)
నటీనటులు: నితిన్ (Nithiin), శ్రీలీల (Sreeleela) & ఇతరులు
రచయిత, దర్శకుడు: వెంకీ కుడుముల (Venky Kudumula)
నిర్మాతలు: నవీన్ యెర్నేని (Naveen Yerneni) మరియు వై రవిశంకర్ (Y Ravi Shankar)
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.