Home » ఎన్నీయల్లో ఎన్నీయల్లో (Yenniyello Yenniyello) సాంగ్ లిరిక్స్ Naa Peru Surya Naa illu India

ఎన్నీయల్లో ఎన్నీయల్లో (Yenniyello Yenniyello) సాంగ్ లిరిక్స్ Naa Peru Surya Naa illu India

by Lakshmi Guradasi
561 views
Yenniyello Yenniyello song lyrics Naa Peru Surya Naa illu India

ఎన్నీయల్లో.. ఎన్నీయల్లో..
ఎన్ని ఎన్నినాళ్ళకి
కన్నయాకై వేచి కలలు కన్నా తల్లి కళ్ళకి
మాట కూడా చెప్పకుండా మాయమై ఆటకి
మనసు మారాలి వచ్చే మురళి సొంత గూటికి
మన్ను తిన్న చిన్నవాడో ఈ మాధవుడు కన్ను కాచే వాడో
అలరాట్టల పిల్లవాడో రణధర్మమను రధమును తొలే వాడో

ఈ పసివాడే కాపాడే పైవాడో
ఆ పైవాడు పసివాడే పసివాడే
కాదా అమ్మ యశోద అమ్మ కి

ఎన్నీయల్లో.. ఎన్నీయల్లో..
ఎన్ని ఎన్నినాళ్ళకి
కన్నయాకై వేచి కలలు కన్నా తల్లి కళ్ళకి
మాట కూడా చెప్పకుండా మాయమై ఆటకి
మనసు మారాలి వచ్చే మురళి సొంత గూటికి

__________

Song Credits:

పాట పేరు : ఎన్నీయల్లో ఎన్నీయల్లో (Yenniyello Yenniyello)
చిత్రం: నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా (Naa Peru Surya Naa illu India)
నిర్మాతలు: శిరీష శ్రీధర్ లగడపాటి (Sirisha Sridhar Lagadapati), బన్నీ వాస్, Bunny Vas
దర్శకుడు: వక్కంతం వంశీ (Vakkantham Vamsi)
నటీనటులు : అల్లు అర్జున్ (Allu Arjun), అను ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel)
సంగీతం : విశాల్ (Vishal) & శేఖర్ (Shekhar)
లిరిక్స్ : రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry)
గాయని: మాళవిక (Malavika)

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.