Home » కొల్లగొట్టే (Kollagottey) సాంగ్ లిరిక్స్ – రెమో (Remo)

కొల్లగొట్టే (Kollagottey) సాంగ్ లిరిక్స్ – రెమో (Remo)

by Lakshmi Guradasi
3.8K views
Kollagottey song lyrics Remo

దోర దోర ఓర చూపుతోటి
నన్ను కొల్లగొట్టే నన్ను కొల్లగొట్టే
చంటి పాపలా నవ్వుతోటి నన్ను కొల్లగొట్టే
ఫస్టు లుక్కులోన చూడగానే
గుండె గంట కొట్టే గుండె గంట కొట్టే
లవ్వు బుక్కులోన ఫస్టు పేజి అర్థమయ్యినట్టే

ప్రేమ బాణమేసి నన్ను కొల్లగొట్టే
నన్ను కొల్లగొట్టే పిల్ల కొల్లగొట్టే
లవ్వు సింబలేసి నన్ను కొల్లగొట్టే
పిల్ల కొల్లగొట్టే నన్ను ఫుల్లుగా

నాకు నువ్వు ఈజీగా దొరకొద్దే
క్రేజీ క్రేజీగా ట్రై చేస్తాలే
రోజు రోజు రంగులని పువ్వులని పట్టుకొచ్చి
నిన్నే పటాయిస్తాలే
నాకు నీ జాతకమివ్వద్దే
అమ్మ నాన్న సమ్మతమే వద్దే
మన లవ్ సినిమాలో స్టోరీలో చూపినట్టు
సూపర్ గా నడిపిస్తాలే

నిన్ను చుడాలిలే మాటలాడాలిలే
నీతో పక్క పక్కనున్న సెల్ఫీ దిగాలిలే
నిన్ను పొగడాలిలే నువ్వు తిట్టాలిలే
నిన్ను ఏడిపించి ఊరడించు కోవాలిలే

నిన్ను చుడాలిలే మాటలాడాలిలే
నీతో పక్క పక్కనున్న సెల్ఫీ దిగాలిలే
నిన్ను పొగడాలిలే నువ్వు తిట్టాలిలే
నిన్ను ఏడిపించి ఊరడించు కోవాలిలే

ఏ.. కరెక్టు టైంలో ప్రేమలోన పడేసి నన్నిలా
ల ల ల ల లైఫ్ బండి లోన నింపిందిలే లవ్ పెట్రోలు వెన్నెలా..
ఆడపిల్ల అంటేనే తప్పుకొని పారిపోయే వాణ్నిరా
ప ప ప ప పప్పరపను పాట పాడునట్టు
నన్ను ఎంత మార్చెరా
నాకోసం దిగొచ్చిన దేవత నీకోసం నేనెంత వేచా
ఇరవై ఏళ్ళుగా వెతికిన ఇవాళే నే నిన్ను చూసా

బట్ అయినా సరే..
నాకు నువ్వు ఈజీగా దొరకొద్దే
క్రేజీ క్రేజీగా ట్రై చేస్తాలే
రోజు రోజు రంగులని పువ్వులని పట్టుకొచ్చి
నిన్నే పటాయిస్తాలే
నాకు నీ జాతకమివ్వద్దే
అమ్మ నాన్న సమ్మతమే వద్దే
మన లవ్ సినిమాలో స్టోరీలో చూపినట్టు
సూపర్ గా నడిపిస్తాలే

దోర దోర ఓర చూపుతోటి
నన్ను కొల్లగొట్టే నన్ను కొల్లగొట్టే
చంటి పాపలా నవ్వుతోటి నన్ను కొల్లగొట్టే
ఫస్టు లుక్కులోన చూడగానే
గుండె గంట కొట్టే గుండె గంట కొట్టే
లవ్వు బుక్కులోన ఫస్టు పేజీ అర్థమయ్యినట్టే

ప్రేమ బాణమేసి నన్ను కొల్లగొట్టే
నన్ను కొల్లగొట్టే పిల్ల కొల్లగొట్టే
లవ్ సింబలేసి నన్ను కొల్లగొట్టే
పిల్ల కొల్లగొట్టే నన్ను ఫుల్లుగా

నిన్ను చుడాలిలే మాటలాడాలిలే
నీతో పక్క పక్క నున్న సెల్ఫీ దిగాలిలే
నిన్ను పొగడాలిలే నువ్వు తిట్టాలిలే
నిన్ను ఏడిపించి ఊరడించుకోవాలిలే

నిన్ను చుడాలిలే మాటలాడాలిలే
నీతో పక్క పక్క నున్న సెల్ఫీ దిగాలిలే
నిన్ను పొగడాలిలే నువ్వు తిట్టాలిలే
నిన్ను ఏడిపించి ఊరడించుకోవాలిలే

నన్ను కొల్లగొట్టే
నన్ను ఫుల్లుగా ఫుల్లుగా… నన్ను ఫుల్లుగా ఫుల్లుగా
పిల్ల కొల్లగొట్టే
పిల్ల ఫుల్లుగా ఫుల్లుగా… పిల్ల ఫుల్లుగా ఫుల్లుగా
నన్ను కొల్లగొట్టే
నన్ను ఫుల్లుగా ఫుల్లుగా… నన్ను ఫుల్లుగా ఫుల్లుగా
నన్ను కొల్లగొట్టే

_________________

Song Credits:

సాంగ్ : కొల్లగొట్టే (Kollagottey)
చిత్రం – రెమో (Remo)
గాయకుడు – అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander)
సంగీతం – అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander)
సాహిత్యం – శ్రీ మణి (Shree Mani)
నటీనటులు – శివకార్తికేయన్ (Sivakarthikeyan), కీర్తి సురేష్ (Keerthi Suresh)
నిర్మాత – ఆర్ డి రాజా (R D Raja)
దర్శకుడు – భాగ్యరాజ్ కన్నన్ (Bhagyaraj Kannan)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.