Home » బుజ్జి తల్లి (Bujji Thalli Sad version) సాంగ్ లిరిక్స్ – తండేల్ (Thandel) | Naga Chaitanya

బుజ్జి తల్లి (Bujji Thalli Sad version) సాంగ్ లిరిక్స్ – తండేల్ (Thandel) | Naga Chaitanya

by Lakshmi Guradasi
0 comments
Bujji Thalli Sad version song lyrics Thandel

“బుజ్జి తల్లి” పాటను నవంబర్ 21, 2024న విడుదల చేశారు. ఈ మెలోడీ పాటను దేవి శ్రీ ప్రసాద్ స్వరపరచి, జావేద్ అలీ ఆలపించారు. శ్రీమణి సాహిత్యం అందించారు. పాటలో నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య ఉన్న భావోద్వేగాలను హృదయానికి హత్తుకునే విధంగా చూపించారు.

Sad Version of Bujji thalli:

బుజ్జి తల్లి (Sad version) సాంగ్ లిరిక్స్ తెలుగు లో

ఏమి తప్పు చేసానే
ఇంత శిక్ష వేసావే
ఊపిరాపి చంపేసే
తీర్పు రాసి పంపావే..

నిన్ను నన్ను ఈ దూరం
వేరుచెయ్యదాన్నానే
నాది ఎంత పేరసో…
నేడు తెలుసుకున్నానే..

ఏడు సంద్రాలను దాటి
నాకై వస్తానన్నావే
వేడుకంటి ప్రేమను కోసి
ఏడుపు నింపవే…

నీకోసం నే వేచున్న ఇన్నాళ్లు
నా బుజ్జి తల్లి….
నా కోసం ఇక మిగిలాయి కన్నీళ్లు
ఓ బుజ్జి తల్లి…….

Bujji Thalli (Sad Version) Song Lyrics In English

Yemi Thappu Chesane
Intha Siksha Vesave
OOpirapi Champese
Theerpu Rasi Pampave…

Ninnu Nannu Ee Dooram
VerucheyaDhannane
NAdi Yentha Peraso…
Nedu Thelusukunnane….

Yedu Sandralanu Dati
Nakai Vasthanannave
Vedukanti Premanu Kosi
Yedupu Nimpave

NeeKosaM Ne Vechunna Innallu
Naa Bujji Thalli….
Naa Kosam Ika Migilayi Kanneellu
Oo Bujji Thalli….

_________________

Song Credits:

పాట పేరుబుజ్జి తల్లి (Bujji Thalli)
చిత్రంతండేల్ (Thandel)
గాయకుడూజావేద్ అలీ (Javed Ali)
లిరిక్స్శ్రీమణి (Sreemani)
సంగీతందేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)
దర్శకుడుచందూ మొండేటి (Chandoo Mondeti)
సమర్పకులుఅల్లు ఆరవింద్ (Allu Aravind)
నిర్మాతబన్నీ వాసు (Bunny Vasu)
కథకార్తీక్ తీడా (Karthik Theeda)
తారాగణంనాగ చైతన్య (Naga Chaithanya), సాయి పల్లవి (Sai Pallavi), తదితరులు.

Also See Other Songs From Thandel

Bujji Thalli Song Lyircs from Thandel

Bujji Thalli (Female Version) Song Lyrics From Thandel

Hilesso Hilessa Soong Lyrics from Thandel

Namo Namah Shivaya Song Lyrics From Thandel

Aazaadi Song Lyrics From Thandel

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.