పిల్లగా సురేషు నువ్వే ఊర మాసు
పిల్లగా సురేషు నువ్వే ఊర మాసు
పిల్లగా సురేషు హీరో లాంటి ఫేసు
పిల్లగా సురేషు నీలో ఉంది జోసు
పిల్లగా సురేషు నువ్వే మస్తు క్లాసు
నడకే నైసు ఫైరే ఆ ఐసు
డ్రెస్సు సైన్సు పెంచెను నా పల్సు
పిల్లగా సురేషు నువ్వే ఊర మాసు
పిల్లగా సురేషు హీరో లాంటి ఫేసు
పిల్లగా సురేషు నీలో ఉంది జోసు
పిల్లగా సురేషు నువ్వే మస్తు క్లాసు
ఆ.. బండే నడిపితే దొరమల్లే ఉంటవు
మీసం తిప్పితే ముద్దే వస్తుంటవు
కోపం సూపితే కత్తి మల్లే ఉంటవు
నవ్వే నవ్వితే మనసు దోచుకుంటవు
కూడే పోకున్నా కునుకే రాకుండా
కల్లోకి వచ్చి సంపుతుంటావు
పిల్లగా సురేషు
పిల్లగా సురేషు నువ్వే ఊర మాసు
పిల్లగా సురేషు హీరో లాంటి ఫేసు
పిల్లగా సురేషు నీలో ఉంది జోసు
పిల్లగా సురేషు నువ్వే మస్తు క్లాసు
చీరే గట్టిన సందమామను నేను
అందంగా పూసిన జాజిమల్లెను
కాటుక ఎట్టిన కన్నె పిల్లను
నవ్వే నవ్వితే దేవకన్యను
నువ్వే కావాలని నీతో ఉండాలని
నీకై పడి సచ్చే ఆడపిల్లను
పిల్లగా సురేషు
పిల్లగా సురేషు నువ్వే ఊర మాసు
పిల్లగా సురేషు హీరో లాంటి ఫేసు
పిల్లగా సురేషు నీలో ఉంది జోసు
పిల్లగా సురేషు నువ్వే మస్తు క్లాసు
నడకే నైసు ఫైరే ఆ ఐసు
డ్రెస్సు సైన్సు పెంచెను నా పల్సు
పిల్లగా సురేషు నువ్వే ఊర మాసు
పిల్లగా సురేషు హీరో లాంటి ఫేసు
పిల్లగా సురేషు నీలో ఉంది జోసు
పిల్లగా సురేషు నువ్వే మస్తు క్లాసు
___________________
Song Credits:
నటీనటులు : లిఖిత (Likhitha) & సురేష్ కడారి (Suresh Kadari)
లిరిక్స్: సురేష్ కడారి (Suresh kadari)
సంగీతం: వెంకట్ అజ్మీరా (Venkat azmeera)
గాయని: ప్రభ (Prabha)
నిర్మాతలు: సురేష్ కడారి (Suresh kadari), లక్ష్మీ ప్రసన్న దేవినేని (Lakshmi Prasanna devineni)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.