ఈ పాట ప్రేమలో పాడినప్పుడు మన ఊహ లోకం ఎలా ఉంటుందో వర్ణించేలా ఉంటుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం మరియు శ్రీమణి రచించిన సాహిత్యం ప్రేమలో మునిగిపోయిన మనసు ఎలా ఉంటుందో అద్భుతంగా తెలియజేసారు. జావేద్ ఆలీ గాత్రం ఈ పాటకు మరింత మాయాజాలాన్ని తెచ్చింది. ప్రేమలో ఉన్న వ్యక్తి తన ప్రేయసిని నీలి సముద్రంతో పోల్చడం, ఆమె కన్నులలో అందమైన కలల ప్రపంచాన్ని చూడడం ఈ పాటలో ప్రధాన భావన.
ఈ పాట విడుదలైనప్పటి నుంచి భారీ ప్రజాదరణ పొందింది, ముఖ్యంగా యువతలో ఇది ట్రెండింగ్ పాటగా నిలిచింది.
ఇష్క్ షిఫాయ ఇష్క్ షిఫాయ
ఇష్క్ పార్డే మె కిసి కి
అంఖోన్ మెన్ లాబ్రేజ్ హై
ఇష్క్ షిఫాయ మెహబూబ్ కా సయా
ఇష్క్ మాల్మల్ మెయిన్
లిప్తా హువా తబ్రేజ్ హై
ఇష్క్ హై పీర్ పాయంబార్
అర్రే ఇష్క్ అలీ దమ్ మాస్ట్ కలందర్
ఇష్క్ హై పీర్ పాయంబార్
అర్రే ఇష్క్ అలీ దమ్ మాస్ట్ కలందర్
ఇష్క్ కబీ ఖత్రా హై
అర్రే ఇష్క్ కబీ హై ఏక్ సమందర్
ఇష్క్ కబీ ఖత్రా హై
అర్రే ఇష్క్ కబీ హై ఏక్ సమందర్
నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం
నీ కన్ను నీలిసముద్రం
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం
నీ నవ్వు ముత్యాలహారం
నన్ను తీరానికి లాగేటి దారం దారం
నీ నవ్వు ముత్యాలహారం
నన్ను తీరానికి లాగేటి దారం దారం
నల్లనైన ముంగురులే…ముంగురులే
అల్లరేదో రేపాయిలే… రేపాయిలే
నువ్వుతప్ప నాకింకొ లోకాన్ని లేకుండా కప్పాయిలే
గల్లుమంటే నీ గాజులే…నీ గాజులే
జల్లుమంది నా ప్రాణమే…నా ప్రాణమే
అల్లుకుంది వానజల్లులా ప్రేమే..
నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం
నీ కన్ను నీలిసముద్రం
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం
నీ నవ్వు ముత్యాలహారం
నన్ను తీరానికి లాగేటి దారం దారం
నీ నవ్వు ముత్యాలహారం
నన్ను తీరానికి లాగేటి దారం దారం
చిన్ని ఇసుకగూడు కట్టినా…నీ పేరు రాసి పెట్టినా
దాన్ని చెరిపేటి కెరటాలు పుట్టలేదు తెలుసా…
ఆ గోరువంక పక్కన…రామ చిలుక ఎంత చక్కన
అంతకంటే చక్కనంట నువ్వుంటే నాపక్కన….
అప్పు అడిగానే… కొత్త కొత్త మాటలనీ
తప్పుకున్నాయే…భూమి పైన భాషలన్నీ…
చెప్ప..లే..మ..న్నా..యే అక్షరాల్లో ప్రేమనీ..
నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం
నీ కన్ను నీలిసముద్రం
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం
నీ నవ్వు ముత్యాలహారం
నన్ను తీరానికి లాగేటి దారం దారం
నీ నవ్వు ముత్యాలహారం
నన్ను తీరానికి లాగేటి దారం దారం
నీ అందమంత ఉప్పెన…నన్ను ముంచినాది చప్పున
ఎంత ముంచేసినా తేలే బంతిని నేనేననా..
చుట్టూ ఎంత చప్పుడొచ్చిన…నీ సవ్వడేదో చెప్పనా
ఎంతదాచేసినా నిన్ను జల్లడేసి పట్టనా.
నీ ఊహలే ఊపిరైన పిచ్చోడిని…
నీఊపిరే ప్రాణమైన పిల్లాడిని…
నీ ప్రే..మా వలలో చిక్కుకున్న చేపని…
ఇష్క్ హై పీర్ పాయంబార్
అర్రే ఇష్క్ అలీ దమ్ మాస్ట్ కలందర్
ఇష్క్ హై పీర్ పాయంబార్
అర్రే ఇష్క్ అలీ దమ్ మాస్ట్ కలందర్
ఇష్క్ కబీ ఖత్రా హై
అర్రే ఇష్క్ కబీ హై ఏక్ సమందర్
ఇష్క్ కబీ ఖత్రా హై
అర్రే ఇష్క్ కబీ హై ఏక్ సమందర్
ఇష్క్ షిఫాయ ఇష్క్ షిఫాయ
ఇష్క్ పార్డే మె కిసి కి
అంఖోన్ మెన్ లాబ్రేజ్ హై
ఇష్క్ షిఫాయ మెహబూబ్ కా సయా
ఇష్క్ మాల్మల్ మెయిన్
లిప్తా హువా తబ్రేజ్ హై…..
పాట: నీ కన్ను నీలి సముద్రం (Nee Kannu Neeli Samudram)
చిత్రం: ఉప్పెన (Uppena) 2021
గాయకులూ: జావేద్ అలీ (Javed Ali), శ్రీకాంత్ చంద్ర (Srikanth Chandra)
సాహిత్యం: శ్రీమణి (Sreemani) – తెలుగు లిరిక్స్; రకీబ్ ఆలం (Raqueeb Alam) – హిందీ లిరిక్స్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ (DSP)
దర్శకుడు: బుచ్చి బాబు సన
నటి నటులు: పంజా వైష్ణవ తేజ్ (Panja Vaishav Tej), కృతి శెట్టి (Krithi Shetty), విజయ్ సేతుపతి (Vijay Sethupathi), తదితరులు.
Eswara Parameswara Song Lyrics Uppena
Dhak Dhak Dhak Song Lyrics Uppena
Silaka Silaka Song Lyrics Uppena
Sandramlona Neerantha song Lyrics Uppena
Ranguladhukunna Song Lyrics Uppena
Jala Jala Jalapatham Song lyrics Uppena
Ninne Naa Ninne Song Lyrics Uppena
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.