చెప్తా విను కిక్కిస్తాది నీ స్వరము
కదిలించావ్ నరనరము
తెప్పించావ్ ఫుల్ జరము
హేయ్ హేయ్ జస్ట్ మూవ్-వే
చిట్టమ్మ జస్ట్ మూవ్-వే
అందంగా జస్ట్ మూవ్-వే
స్లో గోలి జస్ట్ మూవ్-వే
కన్ను సైగలతోనే వలచితివి
కన్ను సైగలతోనే వలచితివి
నిన్ను చేరగా ఇప్పుడే తలచితినే
కన్ను సైగలతోనే వలచితివి
ఛలో మరి వద్దకు వస్తాను కాస్తా
ఆలా ఆలా చేస్తాను నాటీ నాస్తా
మెల్లిగా ప్రేమలో కంచెలు కోస్తా
ఆదమరి చూపించెయ్ నీ రాస్తా
వస్తా వస్తా వస్తా నేర్పిస్తా పిస్తా పిస్తా
దోచేస్తా చేస్తా చేస్తా అయ్యో బేబీ పప్పీ షేమ్
కన్ను సైగలతోనే వలచితివి
కన్ను సైగలతోనే వలచితివి
నిన్ను చేరగా ఇప్పుడే తలచితినే
కన్ను సైగలతోనే వలచితివి
హలో చిట్టమ్మ ఇటు చూడమ్మా
లిప్ లాక్ లాంగ్ డ్రైవ్ కి పోదామా
షాపింగ్ మనీ ఫుల్ ఇస్తా హనీ
ముద్దులకి ఫుల్ జిఎస్టీ కట్టేసి పోమ్మా
గ్రాండుగా చేస్తా నీ బర్డ్ డే
కాస్ట్-లీ గిఫ్ట్ లు ఇస్తానే క్యూటి
బిసినెస్ క్లాస్ లో ఉండే డోమస్టే
ట్రేండింగ్ లో నెంబర్ వన్-నే ఉండాలే రోల్ రైడ పాటె
ఓ సైయ తేరే బాతు మే తుఫానే జరా
ఓ సైయ తేరే బాతు మే తుఫానే జరా
మేరే లాలి లాలి డాలో కో చొలో తో జరా
మేరే లాలి లాలి డాలో కో చొలో తో జరా
కన్ను సైగలతోనే వలచితివి
కన్ను సైగలతోనే వలచితివి
నిన్ను చేరగా ఇప్పుడే తలచితినే
కన్ను సైగలతోనే వలచితివి
___________________
గాయకులు: రోల్ రైడ (Roll Rida), సమీరా భరద్వాజ్ (Sameera Bharadwaj )
సంగీత నిర్మాత, ప్రోగ్రామర్ మరియు నేపథ్య గానం: అగస్త్య రాగ్ (Agastya Raag)
రాప్ లిరిక్స్: రోల్ రైడ (Roll Rida)
చిత్తమ్మ హుక్ కంపోజ్ మరియు లిరిక్స్: సమీరా భరద్వాజ్ (Sameera Bharadwaj)
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.