హే లక్కన్న మాటే నిల్లో నిల్లు (Luckkanna Mate Nillu) సాంగ్ లిరిక్స్ | TeluguReaders

by Manasa Kundurthi

హే లక్కన్న మాటే నిల్లో నిల్లు
లైఫేమో చాలా డల్లో డల్లు
శోకాన ఉంది సోలో దిల్లు
కిక్కైనా కావాలి ఫుల్లో ఫుల్లు

నేనో జీరోనీ వేల్యూ లేనొణ్ణి
దెబ్బల్తోనే మనసు స్ట్రాంగైన మంచోణ్ణి
నేనో ఎర్రోణ్ణి అన్నీ పొయినోణ్ణి
పడిపోతూనే పైకి లేస్తున్న మొనగాణ్ణి

నా బాధే నాకు బంగు
నే చెత్త కుప్ప కింగు
నా ఫేటే నల్లరంగు
నే కొమ్మల్లో పతంగు

నా బాధే నాకు బంగు
నే చెత్త కుప్ప కింగు
నా ఫేటే నల్లరంగు
నే కొమ్మల్లో పతంగు

బంగు బంగు కింగు కింగు
నేను కొమ్మల్లో పతంగు
బంగు బాధే బంగు కింగో కింగు
నేను కొమల్లో పతంగు

నలు దిక్కుల్లో ప్రేమెంతున్నా
ఓ కొంచెం నా వైపే రానంటుందే
వయసొచ్చిన మనసే ఉన్నా
మనసిచ్చే తోడే జత కానంటుందే
సిగ్గూ శరమంతా గాల్లో గిరవాటేశా
ప్లాస్టిక్ నవ్వుల్తో కాలం ముందుకు తోశా
నాలా నేనుంటే ఎవరికి నచ్చని వరస
బైటపడలేక గుండెల్లోనే తడిశా

నా బాధే నాకు నే చెత్త కుప్ప
నా ఫేటే నల్ల నే కొమ్మల్లో
నా బాధే నాకు బంగు
నే చెత్త కుప్ప కింగు
నా ఫేటే నల్లరంగు
నే కొమ్మల్లో పతంగు

నే కొమ్మల్లో పతంగు

బంగు బంగు కింగు కింగు
నేను కొమ్మల్లో పతంగు
బంగు బాదె బంగు కింగో కింగు
నేను కొమల్లో పతంగు

_____________________

సాంగ్ – హే లక్కన్న మాటే నిల్లు (Luckkanna Mate Nillu)”
చిత్రం – రఘువరన్ బి.టెక్ (Raghuvaran B.Tech)
సంగీతం: అనిరుధ్ రవిచంద్రన్ (Anirudh Ravichandran)
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry)
గాయకులు: రేవంత్ (Revanth)
నటీనటులు: ధనుష్ (Dhanush), అమలా పాల్ (Amala Paul),
నిర్మాత: స్రవంతి రవి కిషోర్ (Sravanthi Ravi Kishore)
దర్శకుడు: R. వేల్రాజ్ (R.Velraj)

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like