హే లల్లాయిరే లాయి లల్లాయిరే
గుండెల్లో ఏదో లల్లాయిరే
ఓ.. లల్లాయిరే లాయి లల్లాయిరే
గుండె సప్పుడుకేదో లల్లాయిరే
హే వాలు కళ్ళ వయ్యారి భామ
ఎంత ముద్దుగున్నవే గుమ్మ
మళ్ళి మళ్ళి పుట్టింది ప్రేమ నిన్ను చూడగా..
ప్రాణమైన పుత్తడి బొమ్మ
పక్కనుంటే చాలు లేమ్మ
నువ్వు లేక ఉండలేనమ్మా..
ఓ.. లల్లాయిరే లాయి లల్లాయిరే
గుండెల్లో ఏదో లల్లాయిరే…
హే లల్లాయిరే లాయి లల్లాయిరే
గుండె సప్పుడుకేదో లల్లాయిరే….
ఓ..లల్లాయిరే లాయి లల్లాయిరే
గుండెల్లో ఏదో లల్లాయిరే…
లల్లాయిరే లాయి లల్లాయిరే
గుండె సప్పుడుకేదో లల్లాయిరే….
________________
సాంగ్ : లల్లయిరే (Lallayire)
సినిమా: సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam)
గాయకుడు: భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo)
లిరిక్స్: రఘురాం (Raghuram)
నటీనటులు: వెంకటేష్ దగ్గుబాటి (Venkatesh Daggubati), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary), ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.