neelapoori gajula o neelaveni song lyrics mahatma

నీలపురి గాజుల ఓ నీలవేణి సాంగ్ లిరిక్స్ మహాత్మా

by Lakshmi Guradasi

నీలపురి గాజుల ఓ నీలవేణి
నిలుసుంటే కృష్ణవేణి
నువు లంగ ఓణీ వేసుకొని నడుస్తువుంటే
నిలవలేనే బాలామణి
నడుము చూస్తే కందిరీగ
నడక చూస్తే హంస నడక
నిన్ను చూడలేనే బాలిక
నీ కళ్లు చూసి నీ పళ్లు చూసి
కల్గెనమ్మా ఏదో కోరిక

నీలపురి గాజుల ఓ నీలవేణి
నిలుసుంటే కృష్ణవేణి
నువు లంగ ఓణీ వేసుకొని నడుస్తువుంటే
నిలవలేనే బాలామణి
నడుము చూస్తే కందిరీగ
నడక చూస్తే హంస నడక
నిన్ను చూడలేనే బాలిక
నీ కళ్లు చూసి నీ పళ్లు చూసి
కల్గెనమ్మా ఏదో కోరిక

నల్లనల్లాని నీ కురులు దువ్వి… ఆహా…
తెల్లతెల్లాని మల్లెలు తురిమి… ఓహో…
చేమంతి పూలు పెట్టుకోని… ఆహా…
నీ పెయ్యంతా సెంటు పూసుకోని… ఓహో…
ఒళ్లంతా తిప్పుకుంటూ వయ్యారంగా
పోతూ ఉంటే నిలవదాయే నా ప్రాణమే

నీలపురి గాజుల ఓ నీలవేణి
నిలుసుంటే కృష్ణవేణి
నువు లంగ ఓణీ వేసుకొని నడుస్తువుంటే
నిలవలేనే బాలామణి
నడుము చూస్తే కందిరీగ
నడక చూస్తే హంస నడక
నిన్ను చూడలేనే బాలిక
నీ కళ్లు చూసి నీ పళ్లు చూసి
కల్గెనమ్మా ఏదో కోరిక

ఆహ… నీలపూరి నీలపూరి… ఓహో నీలపూరి నీలపూరి
ఆహ ఆహ… నీలపూరి నీలపూరి… ఓహో ఓహో నీలపూరి నీలపూరి

నీ చూపుల్లో ఉంది మత్తు సూది… ఆహా…
నా గుండెల్లో గుచ్చుకున్నాది… ఓహో…
నీ మాటల్లో తుపాకి తూటా… ఆహా…
అబ్బ జారిపోయెనమ్మ నీ పైట… ఓహో…
నీ కొంగుచాటు అందాలు చూసి నేను ఆగమైతి
ఒక్కసారి తిరిగి చూడవే

నీలపురి గాజుల ఓ నీలవేణి
నిలుసుంటే కృష్ణవేణి
నువు లంగ ఓణీ వేసుకొని నడుస్తువుంటే
నిలవలేనే బాలామణి
నడుము చూస్తే కందిరీగ
నడక చూస్తే హంస నడక
నిన్ను చూడలేనే బాలిక
నీ కళ్లు చూసి నీ పళ్లు చూసి
కల్గెనమ్మా ఏదో కోరిక

____________________

చిత్రం: మహాత్మా (Mahatma)
నటీనటులు: శ్రీకాంత్ (Srikanth), భావన (Bhavana),
సంగీతం: విజయ్ ఆంథోనీ (Vijay Anthony)
కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: కృష్ణ వంశీ (Krishna Vamsi)
నిర్మాత: సిఆర్ మనోహర్ (CR Manohar)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like